Fixed Reposit Rate: సాధారణంగా చాలా మంది ఎఫ్డీలో ఒకటి లేదా రెండేండ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఎఫ్డీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందవచ్చని మీకు తెలుసా.
ప్రైవేట్ సెక్టార్ యాక్సెస్ బ్యాంక్, హెచ్డీఎస్సీ బ్యాంకు పదేండ్ల కాలం పాటు సుదీర్ఘ కాలవ్యవసధితో ఎఫ్డీ స్కీములపై సాధారణ కస్టమర్లకు 7శాతం వడ్డీ అందిస్తున్నాయి. ఈ స్కీములో రూ. 10లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 21లక్షలు మీ చేతికి వస్తాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.NTR Heroes Record: ఆ విషయంలో నందమూరి హీరోల ప్రపంచ రికార్డు.. సినీ ఇండస్ట్రీలో మరే ఫ్యామిలీకి సాధ్యం కానీ ఫీట్..Kalki 2898 AD Total Hindi Collections: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ హిందీ టోటల్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఎంతంటే..
Senior Citizen Saving Scheme: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 20 వేల పెన్షన్ కావాలా.. అయితే ఈ స్కీంలో చేరండి EPFO : ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..త్వరలోనే ఈపీఎఫ్ మంత్లీ పెన్షన్ రూ. 10వేలకు వరకు లభించే ఛాన్స్
Axis Bank Hdfc-Bank Fixed Deposit Fixed Deposit Rate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Post Office: పోస్టాఫీసు అందిస్తున్న ఈ స్కీములో మీరు పొదుపు చేస్తే.. రూ.1 లక్షకు రూ.2 లక్షలు పక్కా..!!Post Office Scheme: ఈ రోజు మనం మీకు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ గురించి చెబుతున్నాం.ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు భారీగా వడ్డీ ఆదాయం పొందవచ్చు.పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ ప్రయోజనాలు,దాని అర్హత గురించి తెలుసుకుందాం.
और पढो »
IPO News: జస్ట్ ఒక్క నిమిషంలోనే రూ.1 లక్షను రూ. 2 లక్షలు చేసిన స్టాక్..వీవీఐపీ ఇన్‌ఫ్రాటెక్ ఐపీఓ బంపర్ హిట్..!!Sensex:స్టాక్ మార్కెట్ లోని BSE SME సూచీలో నేడు వివిఐపీ ఇన్ఫ్రాటెక్ షేర్లు బంపర్ లిస్టింగ్ అందుకున్నాయి.షేర్లు అలాట్ అయిన వారికి కాసుల వర్షం కురిసింది. దాదాపు ఈ షేర్లు లిస్ట్ అయిన అనంతరం 100 శాతం వరకు రిటర్న్ అందించాయి. అంటే రూ.1 లక్షకు రెండు లక్షల వరకు లాభం వచ్చింది.
और पढो »
PSU Stock : ఈ ప్రభుత్వ కంపెనీ షేర్లలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి 5 ఏళ్లు మరిచిపోయి ఉంటే మీకు రూ. 11 లక్షలు దక్కేవి..!!Multibagger stocks : స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు మనకు అదృష్టం తలుపు తట్టినట్లు కొన్ని స్టాక్స్ లభిస్తూ ఉంటాయి. ఆ స్టాక్స్ ని కొనుగోలు చేయడం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు కాదు ఏకంగా పదింతలు సైతం అవుతూ ఉంటుంది. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు.
और पढो »
PSU Stock : ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టాక్ లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే మీకు రూ.2 లక్షలు లభించేవిPower Grid Corporation of India: కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ గడచిన కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్లో తన ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో గడచిన ఐదు సంవత్సరాల్లో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు అందించిన రిటర్న్స్ గురించి తెలుసుకుందాం.
और पढो »
PSU Stock: ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.10లక్షలు మీకు దక్కేవి...ఏ స్టాక్ అంటే..?Bharat Electronics Share : ఒక్కోసారి మనం ఎంపిక చేసుకునే స్టాక్స్ మంచి రాబడి ఇస్తాయా..లేదా అనే అనుమానం మీకు కలగవచ్చు.. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వ రంగానికి చెందిన కంపెనీల స్టాక్స్ చక్కగా పర్ఫామెన్స్ చేస్తున్నాయి.. అలాంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ గురించి తెలుసుకుందాం.
और पढो »
PSU Stock: ఈ ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన స్టాక్ లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.6 లక్షలు మీ సొంతంStock Market: భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తన ఇన్వెస్టర్లకు బంగారు బాతుల లాభాలను అందిస్తోంది. గడచిన సంవత్సర కాలంలో ఈ స్టాక్ 135 శాతం లాభాలను అందించింది. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
और पढो »