Mutual Funds: మీ డబ్బుకు సరైన విలువ దక్కాలని అనుకుంటున్నారా? అయితే సురక్షితమైన పెట్టుబడి సాధనాల్లో మీ డబ్బులు దాచుకున్నట్లైతే గ్యారెంటీగా మంచి రిటర్న్ లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఈ రెండు సాధనలో ఎందులో డబ్బు దాచుకుంటే లాభదాయకమో తెలుసుకుందాం.
Fixed Deposit vs Mutual Funds : ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్.. ఎందులో డబ్బు దాచుకుంటే లాభదాయకం..!!
ప్రస్తుతం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి వడ్డీరేట్లను అమలు చేస్తున్నాయి. దీంతో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నవారికి ఇవి ఒక మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులో స్థిరమైన వడ్డీ రేట్లు అందిస్తాయి. మీకు గ్యారెంటీ రిటర్న్ ఉంటుంది. వడ్డీరేట్లపై మీరు ఎంతకాలం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో అంతకాలం వడ్డీ రేటు మారవు. మీకు ఖచ్చితంగా మెచ్యూరిటీ చివరలో గ్యారంటీ డబ్బు లభిస్తుంది.
Cibil Score: మీ సిబిల్ స్కోరు 400 ఉన్నా పర్లేదు..ఇలా అప్లై చేస్తే నిమిషాల్లో రూ. 10 లక్షలైనా బ్యాంక్ లోన్ పక్కా..!! Shruti Haasan : ఎడా పెడా తినేసి డైటింగ్ చేయకపోయినా..బరువు మాత్రం పెరగలేదు..శృతిహాసన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!!
Fixed Deposit Mutual Fund Vs Fixed Deposit Debt Mutual Funds Fixed Deposits Best Mutual Funds
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Cheap and Best Recharge plan: జియో వర్సెస్ ఎయిర్ టెల్ వర్సెస్ వీఐ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏదో తెలుసాReliance jio vs Airtel vs Vodafone idea one month recharge plans benefits which one has cheaper Cheap and Best Recharge plan: రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు వరుసగా ఒకదాని వెంట మరొకటిగా రీఛార్జ్ ప్లాన్స్ ధరల్ని 12.5 శాతం నుంచి 25 శాతం వరకూ పెంచేశాయి.
और पढो »
Hybdrid Car vs Electric Car: హైబ్రిడ్ వర్సెస్ ఎలక్ట్రిక్ కార్లలో ఏది మంచిదో ఎలా తెలుసుకోవడంHybrid Cars vs Electric Cars know the difference between these two హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగానే కాకుండా పర్యావరణపరంగా కూడా అధిక ప్రయోజనాలు అందిస్తాయి
और पढो »
Amrit Vrishti: SBI నుంచి బంపర్ స్కీం.. 5 లక్షల డిపాజిట్‌పై ఎంత రాబడి వస్తుందంటే.!Sbi Amrit Vrishti: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ..తన వినియోగదారులకు రకరకాల డిపాజిట్ స్కీంలను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా అమృత్ వృష్టి పేరుతో ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంను ఎక్కువ వడ్డీరేట్లకు తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది..
और पढो »
Best Investment Plan: ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే సీనియర్ సిటిజన్లు నెలకు 50 వేల నుంచి 1 లక్ష రూపాయలు పొందవచ్చుBest Investment plan with less risk invest 11 thousand in this scheme and get 50 thousand Best Investment Plan: రిటైర్ అయిన తరువాత ప్రతి నెలా ఫిక్స్డ్ ఎమౌంట్ చేతికి అందాలని ప్రతి సీనియర్ సిటిజన్ కోరుకుంటాడు.
और पढो »
Post Office Scheme: పోస్ట్‌ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. రూ. 5 లక్షలతో రూ. 10,51,175 పొందే అవకాశం..Post Office Time Deposit: పోస్ట్‌ఆఫీసు ఏ స్కీమ్‌లో డబ్బులు పెడితే కొద్దిరోజుల్లోనే రెట్టింపు డబ్బు పొందుతారు. గరిష్ట సమయానికి డబ్బులు డిపాజిట్ చేయాలనుకునేవారికి ఇది బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఈ స్కీమ్ వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Weight Loss Drink: బరువు వేగంగా తగ్గాలంటే గ్రీన్ టీ వర్సెస్ గ్రీన్ కాపీ, ఏది మంచిదిBest Natural Weight Loss Drink Green Tea or Green Coffee Which is Better ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వస్తువులతో డైట్ కంట్రోల్ ప్రక్రియ చేస్తుంటారు. ఇందులో భాగంగా గ్రీన్ టీ అందరికీ తెలిసిందే. కొత్తగా గ్రీన్ కాఫీ వినియోగంలో వచ్చింది. రెండూ బరువు తగ్గించేందుకే అయినప్పుడు ఏది బెటర్ అనేది పరిశీలిద్దాం.
और पढो »