Former CM KCR: టార్గెట్ కడియం.. రంగంలోకి దిగిన కేసీఆర్ స్పెషల్ టీం ..

Loksabha Elections 2024 समाचार

Former CM KCR: టార్గెట్ కడియం.. రంగంలోకి దిగిన కేసీఆర్ స్పెషల్ టీం ..
Kadiyam SrihariWarangal MP SeatBrs Party
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 44%
  • Publisher: 63%

Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తనదైన స్టైల్ లో రాజకీయాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా.. ఆయన వరంగల్ లోక్ సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎలాగైన కడియం కావ్యను ఓడించేలా.. వరంగల్ లో ప్రత్యేకంగా నియోజక వర్గాలకు ఇన్ చార్జీలను నియమించారు.

sri rama navami 2024

Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..గులాబీ బాస్ మరోసారి తనదైన స్టైల్ లో పావులుకదుపుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారికి బుద్ధి చెప్పేలా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ వరంగల్ స్థానానికి మారెపల్లి సుధీర్ కుమార్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్.. కడియం శ్రీహరి, కే కేశవరావులు పార్టీని వదిలి పెట్టి పోవడం పట్ల ఎంతో మనో వేదనకు గురైనట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. వరంగల్ నియోజక వర్గానికి గులాబీబాస్ ఏడుగురిని ప్రత్యేకంగా ఇన్ చార్జీలుగా నియమించారు. పరకాలకు బండ్ల ప్రకాశ్, పాలకుర్తి కి సిరికోండ మధుసూదన చారీ, ఎర్రబల్లీ దయాకర్ రావు, స్టేషన్ ఘన్ పూర్ కు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య, వరంగల్ వెస్ట్ మర్రియాదవ్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్న పేటకు కె వాసుదేవ రెడ్డి, భూపాలపల్లికి పద్మారాజు సారయ్యలను నియమించారు.ఎలాగైన కడియం కావ్యను ఓడించడంకోసం గులాబీబాస్ ప్రత్యేకంగా మీటింగ్ లను నిర్వహిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lok Sabha Elections Jan Lok Pal Survey 2024: తెలంగాణ లోక్‌సభలో బీజేపీ ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? ఆసక్తిరేకిస్తోన్న లేటెస్ట్ సర్వే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kadiyam Srihari Warangal MP Seat Brs Party Former CM KCR

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Former CM KCR: రేవంత్ రెడ్డికి కేసీఆర్ మాస్ వార్నింగ్.. ఆ పనిచేయకుంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతాం..Chevella Public Meeting: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలోని చేవెళ్ల ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి మండిపడ్డారు.
और पढो »

Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
और पढो »

Revanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy: కవిత బెయిల్‌ కోసం మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం: రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలుRevanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
और पढो »

UP Shocker: প্রাক্তন মুখ্যমন্ত্রীর গায়ে মূত্র বিসর্জন, ফেসবুকে ভাইরাল হতেই গ্রেফতার প্রতিবাদীUP Shocker: প্রাক্তন মুখ্যমন্ত্রীর গায়ে মূত্র বিসর্জন, ফেসবুকে ভাইরাল হতেই গ্রেফতার প্রতিবাদীVaranasi man urinates ex-UP Cm Akhilesh Yadav poster video goes viral
और पढो »

Lok Sabha Election 2024: Bihar में गरजे CM Yogi Adityanath, कहा- माफियाओं का राम नाम सत्य…Lok Sabha Election 2024: Bihar में गरजे CM Yogi Adityanath, कहा- माफियाओं का राम नाम सत्य...
और पढो »



Render Time: 2025-02-21 22:16:53