Form 16: ఫారం 16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయోచ్చు? ఎలాగో తెలుసా?

Form 16 समाचार

Form 16: ఫారం 16 లేకుండానే ఐటీఆర్ ఫైల్ చేయోచ్చు? ఎలాగో తెలుసా?
ITR File Without Form 16ITR FileHow To File Itr Without Form 16
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

ITR File Without Form 16: ఇప్పుడంతా ఐటీఆర్ సీజన్ నడుస్తోంది. గతేడాదికి ఆదాయపు పన్న రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇంకా 4 రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికీ రిటర్న్స్ దాఖలు చేయాని వారు వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం బెటర్.

అయితే ఫారం 16 లేకుండా ఐటీఆర్ ఫైలింగ్ చేయడం ఎలాగో తెలుసా?Hyderabad Bonalu 2024: హైదరాబాద్‌ బోనాలు.. 28, 29 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ముందుగానే తెలుసుకోండి

ఐటీఆర్ ఫైలింగ్ కు చివరి తేదీ జులై 31. గడువు దగ్గరపడుతోంది. వీలైనంత తొందరగా మీ ఐటీఆర్ రిటర్న్స్ దాఖలు చేయండి. కొందరు వేతనం ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ ఫారం 16 ఉండకపోవచ్చు. మరి అలాంటప్పుడు రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా? దీనిగురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. గతేడాది ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేసేందుకు జులై 31తో గడువు ముగుస్తుంది. ఈ గడువు ఇంకా పొడిగిస్తారా లేదా అనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఇప్పటికీ రిటర్న్స్ దాఖలు చేయనివారు సాధ్యమైనంత వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయడం బెటర్. రిటర్న్స్ సమర్పించేటప్పుడు ఫారం 16లేకున్నా పర్వాలేదు. ఇతర ఆధారాలు అందుబాటులో ఉంటే వాటిలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించి మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Venus Transit 2024: సూర్యుడి సొంత రాశిలోకి శుక్రుడు.. 3 రాశులవారు కుబేరులు కాబోతున్నారు!Purushothamudu Movie ReviewStocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!LIC HFL Recruitment 2024: ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ITR File Without Form 16 ITR File How To File Itr Without Form 16

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!ITR Filing: ప్రతి ఆర్థిక సంవత్సరంలో జులై నెలలో ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన సమయం ఇది. ఆదాయపన్ను చట్టం ప్రకారం జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ లో ఉంటాయి.
और पढो »

ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?Extend ITR deadline to August 31:ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో పన్ను చెల్లింపు దారులు పెద్ద ఎత్తున తమ పన్ను రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో దాఖలు చేస్తున్నారు.
और पढो »

ITR: ఐటీఆర్ రిటర్న్ ఫైల్ అయ్యిందా? లేదా? ఆన్ లైన్‎లో స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండిలా..!ITR: ఐటీఆర్ రిటర్న్ ఫైల్ అయ్యిందా? లేదా? ఆన్ లైన్‎లో స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకోండిలా..!ITR: మీరు నిర్ణీత గడువులోపు రిటర్న్ (ITR) దాఖలు చేయడంతో పాటు, రీఫండ్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు త్వరగా వస్తుందని భావించడం సహజమే. నిజానికి గతంలో కన్నా కూడా ఆదాయపు పన్ను శాఖ త్వరగా రీఫండ్‌లను ప్రాసెస్ చేస్తుంది. రీఫండ్ మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతోంది.
और पढो »

Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!Pan Card Correction Process: పాన్ కార్డులో మీ పేరు కరెక్షన్ చేయాలా ?ఆన్‌లైన్ ద్వారా ఎలా మార్చాలో తెలుసుకోండి.!!Pan Card: పాన్ కార్డ్ అనేది ప్రస్తుతం కాలంలో ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పవచ్చు.మీరు టాక్స్ ఫైల్ చేయాలన్న,బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా బ్యాంకు నుంచి రుణం పొందాలి అనుకున్నా పాన్ కార్డ్ అనేది తప్పనిసరి.
और पढो »

Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?Mohammed Siraj: క్రికెటర్‌ సిరాజ్‌కు తెలంగాణ బంపరాఫర్‌.. రేవంత్‌ రెడ్డి ఏమిచ్చారో తెలుసా?Telangana Govt Offers Land And Employment To Mohammed Siraj: టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో తనదైన పాత్ర పోషించిన మహ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఊహించని కానుకలు ప్రకటించింది. ఏమిచ్చిందో తెలుసా?
और पढो »

छत्तीसगढ़ के 16 जिलों में हैवी रेन का यलो अलर्ट: 1 जून से 7 जुलाई तक 202.7 मिमी बारिश; जो औसत से 25% कमछत्तीसगढ़ के 16 जिलों में हैवी रेन का यलो अलर्ट: 1 जून से 7 जुलाई तक 202.7 मिमी बारिश; जो औसत से 25% कमchhattisgarh weather update; yellow alert in 16 districts छत्तीसगढ़ के 16 जिलों में मौसम विभाग ने आज यलो अलर्ट जारी किया है।
और पढो »



Render Time: 2025-02-20 23:46:06