Full Details of Family Pension: మీరు ప్రైవేట్ ఉద్యోగులా? మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే మీరు ఫ్యామిలీ పెన్షన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈ ఫ్యామిలీ పెన్షన్ అందిస్తుంది.
Family Pension : ప్రైవేట్ ఉద్యోగులూ..మీకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కావాలా? అయితే ఈ స్కీమ్ లో చేరండి..!!
ఈ పెన్షన్ పొందేందుకు ఎవరు అర్హులు..ఎలాంటి అర్హతలు ఉండాలి. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కొత్త పేకమిషన్‌పై లేటెస్ట్ అప్‌డేట్.. భారీగా జీతాలు పెంపు..!నేటికాలంలో ఏ కుటుంబానికైనా సరే ఆర్థిక భద్రత అనేది చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు చాలా మంది ఉద్యోగులు పెన్షన్ ను ప్లాన్ చేసుకుంటుంటారు. పెన్షన్ ద్వారా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత లభిస్తుందని భావిస్తారు.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం..కనీసం 10ఏండ్ల పాటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి పెన్షన్ కు అర్హులవుతారు. ఆ తర్వాత ఉద్యోగి మరణిస్తే..అతని లేదా ఆమె ఫ్యామిలీ పెన్షన్ కు అర్హత పొందుతుంది. అయితే ఫ్యామిలీ పెన్షన్ అర్హత కోసం ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలను విధించింది. అవేంటో చూద్దాం. Explainer : వివాదాల్లో సెబీ చైర్ పర్సన్..మెట్టు దిగకుండా మొండి పట్టుదల ఎందుకు? రాజీనామా చేయాలంటూ వరుస డిమాండ్లు..!!
ఫ్యామిలీ పెన్షన్ కు మరణించిన ఉద్యోగి జీవిత భాగస్వామి ప్రధాన లబ్దిదారు. ఉద్యోగి భార్యకు పెన్షన్ లో 50శాతం లభిస్తుంది. 25ఏండ్ల కంటే తక్కువ వయస్సుకన్న ఇద్దరు పిల్లలు ఉంటే వారికి చెరో 25శాతం పెన్షన్ అందుతుంది. ఉద్యోగి మరణించిన తర్వాత అతని జీవిత భాగస్వామి మళ్లీ పెళ్లి చేసుకుంటే..అప్పుడు ఉద్యోగి పిల్లలు 25ఏండ్లు వచ్చే వరకు 75శాతం పెన్షన్ పొందుతారు. శారీరక వైకల్యం ఉద్యోగి పిల్లలు జీవితాంతం 75శాతం పెన్షన్ తీసుకుంటారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Procedure Of Family Pension Scheme Who Is Eligible For Family Pension? Family Pension Rules After Death
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
EPFO: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా?అయితే ఈపీఎఫ్‌లో ఈ కొత్త మార్గదర్శకాల గురించి తెలుసుకోండి..!!EPFO Upate: ఈపీఎఫ్ అకౌంట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వ్యక్తిగత సమాచారం తప్పుగా ఉన్నట్లయితే దాన్ని సరిద్దుకునేందుకు ఈపీఎఫ్ లో కొత్త మార్గదర్శకాన్ని జారీ చేసింది. దీని ద్వారా ఈపీఎఫ్ సభ్యులు డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా జాయింట్ గా అప్లయ్ చేసుకోవచ్చు.
और पढो »
NPS Scheme: నేషనల్ పెన్షన్ స్కీం ఖాతాదారులకు నిర్మలమ్మ వరం..ఈ మార్పుతో నెలకు రూ. 1 లక్ష పెన్షన్ పక్కా..!!NPS Monthy Pension, NPS Retirement Corpus: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఎంపిక చేసకున్న ఉద్యోగులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సారి బడ్జెట్ లో కొన్ని కీలకమైన మార్పులు చేస్తూ ముఖ్యమైన ప్రకటనలు చేశారు.
और पढो »
8 Blood Tests: మీకు 30 ఏళ్లు దాటుతున్నాయా, అయితే ఈ 8 బ్లడ్ టెస్టులు తప్పనిసరిAre you crossing 30 years age than these 8 blood tests are mandatory to prevent dangerous 8 Blood Tests: శరీరంలోపల జరిగే మార్పులు వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంటాయి. అందుకే నిర్ణీత వయస్సు దాటాక ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుుతుంటాయి.
और पढो »
EPS Pension: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ స్కీములో చేరితే రిటైర్ అయ్యాక రూ.7500 పెన్షన్ పక్కా..?EPS: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగుల భవిష్య నిధి (EPF)ఈ పథకం ద్వారా పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం లభిస్తుంది.ప్రత్యేకించి,EPFO ప్రైవేట్ రంగంలో పని చేసే వారి పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పిస్తుంది.
और पढो »
White Spots on Nails: మీ గోర్లపై ఈ తెలుపు మచ్చలున్నాయా, అయితే ఈ వ్యాధుల ముప్పు ఉన్నట్టేNails and its Signs White Sports on Nails Can Cause these dangerous Diseases White Spots on Nails: ముఖ్యంగా గోర్ల రంగు మారడం, గోర్లు తెలుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు చాలా సమస్యలకు కారణం కావచ్చు.
और पढो »
GAIL Recruitment 2024: గెయిల్ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ డైరెక్ట్ లింక్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి..!GAIL Recruitment 2024: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గెయిల్ అధికారిక వెబ్‌సైట్ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ఉదయం 11 నుంచి ప్రారంభమైంది
और पढो »