Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటే

Vijay Devarkonda Family Star समाचार

Family Star Collections: బ్రేక్ ఈవెన్ కి ఆమడ దూరంలో.. ఫ్యామిలీ స్టార్ కి ఇంకా ఎంత రావాలంటే
Family Star CollectionsFamily Star Day 10 CollectionsFamily Star Break Even
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Family Star Day 10 Collections: గీతా గోవిందం తరువాత వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఈ హీరో సినిమా ఫ్యామిలీ స్టార్ సైతం డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది. మరి ఈ సినిమా పది రోజులకు ఎంత కలెక్ట్ చేసిందో ఒకసారి చూద్దాం..

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో వరస విజయాలు అందుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ఆ తరువాత మాత్రం ఒక్క సూపర్ హిట్ కూడా సాధించలేకపోయాడు. ఈ హీరో సినిమాలు అన్నీ కూడా వరస ప్లాపులు గా నిలిచాయి. ఈ మధ్య వచ్చిన ఖుషి సినిమాతో ఒక మోస్టారు విజయం సాధించిన ఆ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం సమంత కొట్టేసింది. అంతేకాకుండా ఆ సినిమాకి జరిగిన హాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వల్ల ఆ చిత్రం కూడా లాభాల్లోకైతే రాలేదు.

ఈ క్రమంలో ఈ హీరో తన అంచనాలు అన్ని పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా పైన పెట్టుకున్నారు. తనకు గీతాగోవిందం రూపంలో మంచి విజయం అందించిన ఈ దర్శకుడు తప్పకుండా ఫ్యామిలీ సార్ తో మరో విజయం అందిస్తారు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే విజయ్ అభిమానులు కూడా ఫ్యామిలీ స్టార్ మంచి సక్సెస్ సాధిస్తుందని అంచనాలు వేసుకున్నారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఈ సినిమా కూడా డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది.

ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు నుంచే కలెక్షన్లు తగ్గిపోయాయి. ఆ తరువాత నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ఎంత ప్రమోట్ చేసిన లాభం లేకుండా పోయింది. గత వారం మాత్రం ఏదో ఉగాది పండుగ వల్ల ఒకటి రెండు రోజులు సుమారు కలెక్షన్స్ వచ్చిన.హ మొత్తం పైన మాత్రం ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ రేంజ్ లో కలెక్షన్ రాలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మంచిగానే జరగడం వల్ల ఈ చిత్రం 45 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిందని సమాచారం. కాగా ఈరోజుతో ఈ సినిమా పది రోజులు పూర్తి చేసుకుంది.

ఇప్పటికే ఈ సినిమాకి జనాలు లేక ఎన్నో థియేటర్స్ నుంచి ఎత్తేశారు. మరోవైపు ఎప్పుడో విడుదలైన టిల్లు స్క్వేర్ మాత్రం ఇంకా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. మరో కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో ఈ విజయ్ దేవరకొండ సినిమా కూడా డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Family Star Collections Family Star Day 10 Collections Family Star Break Even

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..Ram Charan Doctorate: రామ్ చరణ్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
और पढो »

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు బ్రేక్.. నుదుటి భాగంలో కుట్లు పడే అవకాశం.?..CM YS Jagan: ఏపీ సీఎం నుదిటిపై భాగంలో గుర్తుతెలియని వ్యక్తులు బలంగా రాళ్లను విసిరారు. దీంతో ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయమైంది. వెంటనే తెరుకున్న సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందిచారు.
और पढो »

Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..Pawan kalyan: తెనాలి వారాహి సభలో హైటెన్షన్.. పవన్ కళ్యాణ్‌పై రాయి విసిరిన ఆగంతకుడు..Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై ఒక ఆగంతకుడు రాళ్లతో దాడిచేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆరాయి కాస్త ఆయనకు తగలకుండా కాస్త దూరంలో పడింది. వెంటనే సెక్యురిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.
और पढो »

Barahanagar Incident: পচন ধরে গিয়েছে শরীরে, বরাহনগর থেকে উদ্ধার বাবা-ছেলে-নাতির দেহBarahanagar Incident: পচন ধরে গিয়েছে শরীরে, বরাহনগর থেকে উদ্ধার বাবা-ছেলে-নাতির দেহBodies of 3 members of a family recovered from Barahanagar home
और पढो »

'ब्रायन लारा और माइकल स्लेटर की तरह है...', नवजोत सिंह सिद्धू ने 22 साल के इस बल्लेबाज को बताया विश्व क्रिकेट का अगला सुपरस्टार'ब्रायन लारा और माइकल स्लेटर की तरह है...', नवजोत सिंह सिद्धू ने 22 साल के इस बल्लेबाज को बताया विश्व क्रिकेट का अगला सुपरस्टारNavjot Singh Sidhu on India Next Super Star
और पढो »

Video: ट्रक में टक्कर के बाद आग का गोला बनी कार, मेरठ के रहने वाले परिवार के 7 लोगों की दर्दनाक मौतVideo: ट्रक में टक्कर के बाद आग का गोला बनी कार, मेरठ के रहने वाले परिवार के 7 लोगों की दर्दनाक मौतMeerut Family Car Accident: उत्तर प्रदेश के मेरठ का रहने वाला एक परिवार आज राजस्थान के सीकर में Watch video on ZeeNews Hindi
और पढो »



Render Time: 2025-02-21 02:54:45