Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయం

Liver Healthy Foods समाचार

Fatty Liver Drinks: రోజూ ఉదయం ఈ 6 డ్రింక్స్ తాగితే ఫ్యాటీ లివర్ సమస్య మాయం
Liver Health Fatty Liver ProblemFatty LiverTop[ 6 Homemade Drinks For Liver Health
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Best Homemade drinks to cure fatty liver problem try these 6 natural drinks ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడేందుకు ప్రతిరోజూ ఉదయం కొన్ని హోమ్ మేడ్ డ్రింక్స్ తప్పకుండా తీసుకోవాలి.

Fatty Liver Drinks: మనిషి శరీరంలో లివర్ అతి ముఖ్యమైన అంగం. మనం సాధారణంగా 2-3 పనులు చేసేసరికి అలసిపోతుంటాం. కానీ లివర్ ఏకంగా 5 వందల పనులు చేస్తుంటుంది. అంతటి ముఖ్యమైన అంగం అది. అందుకే లివర్ ఆరోగ్యంగా ఉండటం చాలా చాలా అవసరం. లివర్ అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాKriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..

Fatty Liver Drinks: తినే ఆహారం జీర్ణం నుంచి శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపించడం వరకూ అన్ని పనులు చేసేది లివర్ ఒక్కటే. అందుకే లివర్‌లో ఏ చిన్న సమస్య వచ్చినా మొత్తం బాడీ నీరసపడిపోతుంది. మొత్తం బాడీ పనితీరుకు కారణం లివర్ మాత్రమే. కానీ ప్రతి ఐదుగురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య ఉండటం ఆందోళన కల్గించే ఆంశం. లివర్ సమస్యలు రోజురోజుకూ అధికమౌతున్నాయి. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి.

వివిధ రకాల ఆహారపు అలవాట్లు, వేళాపాళా లేని తిండి అలవాట్లు, జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ సమస్య అధికంగా ఉంటోంది. సకాలంలో ఈ సమస్యను గుర్తించలేకుంటే ప్రాణాంతకం కావచ్చు. ఈ సమస్య ఉంటే మీరు ఎంత తిన్నా శరీరంలో సంగ్రహణ కాదు. ఎందుకంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల తినే ఆహారంలోని పోషకాలు శరీరంలో సంగ్రహణ కావు.ఫలితంగా లివర్ ఫెయిల్ అవుతుంది. అందుకే ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తినకూడదు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Liver Health Fatty Liver Problem Fatty Liver Top[ 6 Homemade Drinks For Liver Health Best 6 Homemade Drinks To Check Fatty Liver Probl

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Health Juice: రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు, అధిక బరువు సహా అన్ని సమస్యలకు చెక్Health Juice: రోజూ ఈ జ్యూస్ తాగితే చాలు, అధిక బరువు సహా అన్ని సమస్యలకు చెక్Beetroot Juice Health Benefits taked daily with empty stomach and get rid of all these diseases Health Juice: బీట్ రూట్ సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తుంటారు. సలాడ్ లేదా ఫ్రై కింద వినియోగిస్తుంటారు. ఇంకొంతమంది జ్యూస్ చేసుకుని తాగుతుంటారు.
और पढो »

Fatty Acids importance: దేనిపైనా ఏకాగ్రత ఉండటం లేదా, మీ సమస్య ఇదే వెంటనే ఈ డైట్ తీసుకోండిFatty Acids importance: దేనిపైనా ఏకాగ్రత ఉండటం లేదా, మీ సమస్య ఇదే వెంటనే ఈ డైట్ తీసుకోండిHealth tips and importance of fatty acids in body if your are lacking concentration ముఖ్యంగా ఏదైనా అంశంపై ఏకాగ్రత పెట్టలేకుంటే కచ్చితంగా అది విటమిన్ లేదా మినరల్ లేదా ఫ్యాటీ యాసిడ్ లోపంతో కావచ్చు. ఏ విటమిన్ లోపిస్తే మనిషిలో ఏకాగ్రత సడలుతుందో తెలుసుకుందాం.
और पढो »

GAIL Recruitment 2024: గెయిల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి..!GAIL Recruitment 2024: గెయిల్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఈ డైరెక్ట్‌ లింక్‌ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి..!GAIL Recruitment 2024: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే గెయిల్‌ అధికారిక వెబ్‌సైట్‌ అయిన gailonline.com లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తుల స్వీకరణ ఈరోజు ఉదయం 11 నుంచి ప్రారంభమైంది
और पढो »

Health Tips: ఉదయం బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే చాలు..మందులతో పనే ఉండదు..!!Health Tips: ఉదయం బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే చాలు..మందులతో పనే ఉండదు..!!Healthy Fruits: ఆహారంలో పండ్లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అందులోనూ ఉదయం బ్రేక్ ఫాస్టులో పండ్లు తీసుకుంటే బోలేడు లాభాలు ఉన్నాయి. బ్రేక్ ఫాస్టులో ఈ పండ్లు తింటే మందులతో పనే ఉండదంటున్నారు నిపుణులు. ఆ పండ్లు ఏవో చూద్దామా?
और पढो »

Health Tips: నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మల బద్ధకం నుంచి స్థూలకాయం వరకూ అన్నీ మాయంHealth Tips: నీళ్లలో ఇది కలుపుకుని తాగితే మల బద్ధకం నుంచి స్థూలకాయం వరకూ అన్నీ మాయంHealth Benefits of Ghee Water take daily with empty stomach and get relief నీళ్లలో కొద్దిగా నెయ్యి మిక్స్ చేసి తాగితే ఇక కలిగే అద్భుత ప్రయోజనాలు చాలా ఎక్కువ. మల బద్ధకం నుంచి స్థూలకాయం వరకూ, కొలెస్ట్రాల్ నుంచి రక్తపోటు వరకూ అన్ని సమస్యలకు చెక్ చెప్పవచ్చు.
और पढो »

Weight Loss Drink: ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు..ఒంట్లో ఉన్న కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే..!!Weight Loss Drink: ఈ ఒక్క డ్రింక్ తాగితే చాలు..ఒంట్లో ఉన్న కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే..!!Weight Loss Drink: నేటికాలంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, నడక, యోగా, జిమ్ లో గంటల తరబడి గడపుతున్నారు. ఇవన్నీ చేసినా ఎలాంటి ఫలితం లభించక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని హెర్బల్ డ్రింక్స్ చేయాల్సిందే.
और पढो »



Render Time: 2025-02-20 23:58:13