Ghmc VS Hydra: హైడ్రా రంగనాథ్ వర్సెస్ ఆమ్రాపాలీ.. కాకరేపుతున్న ఉన్నతాధికారుల మధ్య వార్.. కారణం ఏంటంటే..?

Amrapali समाचार

Ghmc VS Hydra: హైడ్రా రంగనాథ్ వర్సెస్ ఆమ్రాపాలీ.. కాకరేపుతున్న ఉన్నతాధికారుల మధ్య వార్.. కారణం ఏంటంటే..?
GHMCHydraHyra Ranganath
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Amrapali serious on Hydra: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ కాట హైడ్రా పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బల్దియా విభాగంలో పనిచేయాల్సిన అధికారులు హైడ్రా చుట్టు తిరుగుతున్నారని కూడా అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Ghmc VS Hydra : హైడ్రా రంగనాథ్ వర్సెస్ ఆమ్రాపాలీ.. కాకరేపుతున్న ఉన్నతాధికారుల మధ్య వార్.. కారణం ఏంటంటే..?

హైడ్రా కు ప్రత్యేకంగా పోలీసు స్టేషన్, సిబ్బందిని సైతంకేటాయించారు. అంతే కాకుండా.. హైడ్రా కోసం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ సైతం తీసుకొచ్చారు. దీనికి గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు. దీంతో ప్రస్తుతం హైడ్రా కు.. జీహెచ్ఎంసీ పరిధిలో బల్దియా కమిషనర్, కలెక్టర్ కు ఉన్న అన్నిరకాల అధికారులు కూడా హైడ్రా కూడా వర్తిస్తాయని తెలుస్తోంది.

కానీ... ఆయన మాత్రం దీనిపై ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. దీంతో దీనిపై సీరియస్ అయిన ఆమ్రాపాలీ.. బల్దియా ఉద్యోగులకు డెడ్ లైన్ విధించి.. బల్దియా విధుల్లోకి రాకుంటే.. శాలరీలు సైతం నిలిపివేయాలని ఆర్థిక శాఖకు లేఖను సైతంరాసినట్లు ప్రచారం జరిగింది. అయిన కూడా.. ఇప్పటి వరకు విజిలెన్స్ సిబ్బంది హైడ్రా పరిధిలోనే పనిచేస్తున్నారంట. దీంతో ఆమ్రాపాలీ కాట.. దీన్ని సీరియస్ గా పరిగణించారని తెలుస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

GHMC Hydra Hyra Ranganath Hyderabad CM Revanth Reddy Hydra Demolishions Amarali Kata Ghmc Vigilance Staff

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hydra Issued Notice: నటుడు మురళీమోహన్‌కు నోటీసులు.. జయభేరీ సంస్థలపై హైడ్రా ఫోకస్‌..Hydra Issued Notice: నటుడు మురళీమోహన్‌కు నోటీసులు.. జయభేరీ సంస్థలపై హైడ్రా ఫోకస్‌..Hydra Issued Notice To Murali Mohan: నటుడు మురళీ మోహన్‌ సంస్థపై హైడ్రా ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »

Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంట‌ర్‌గా సంచలన ట్విట్..Prakash raj vs Pawan: మరోసారి నిప్పు రాజేసిన ప్రకాష్ రాజ్.. డిప్యూటీ సీఎం పవన్‌కు కౌంట‌ర్‌గా సంచలన ట్విట్..Prakash raj tweet: నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి పవన్ కల్యాన్ కు ఎక్స్ వేదికగా ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ట్విట్ ల వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకొవచ్చు.
और पढो »

Hydra On Musi: హైడ్రా అంటే బూచీ కాదు భరోసా.. ఎవరినీ బలవంతంగా తరలించం..Hydra On Musi: హైడ్రా అంటే బూచీ కాదు భరోసా.. ఎవరినీ బలవంతంగా తరలించం..Hydra On Musi Residents Relocation: మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్ నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
और पढो »

Hydra On Musi: కమిషనర్‌ రంగనాథ్‌పై కేసు నమోదు.. హైడ్రా అంటే బూచీ కాదు భరోసా అంటున్న ఎండీ దాన కిషోర్‌..Hydra On Musi: కమిషనర్‌ రంగనాథ్‌పై కేసు నమోదు.. హైడ్రా అంటే బూచీ కాదు భరోసా అంటున్న ఎండీ దాన కిషోర్‌..Hydra On Musi Residents Relocation: మూసి నిర్వాసితులకు సరైన ఉపాధి కల్పనలో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు దాన కిషోర్ నిన్న శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
और पढो »

Hydra: మాదాపూర్ లో హైటెన్షన్.. కిరోసిన్ పోసుకుని బాధితుల ఆత్మహత్యయత్నం.. షాకింగ్ వీడియో వైరల్..Hydra: మాదాపూర్ లో హైటెన్షన్.. కిరోసిన్ పోసుకుని బాధితుల ఆత్మహత్యయత్నం.. షాకింగ్ వీడియో వైరల్..Hydra demolishes: మాదాపూర్ లో సున్నం చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
और पढो »

TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?TG High court: ఏం తమాషాగా ఉందా..?.. హైడ్రాపై ఆగ్రహాం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. అసలేం జరిగిందంటే..?Hyderabad: హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తోంది. ఇప్పటికే చెరువులు బఫర్ జోన్ లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఇళ్లను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.
और पढो »



Render Time: 2025-02-15 20:49:45