Janasena and telugudesam approached ap high court on glass symbol ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశముండటంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఇతర అభ్యర్ధులకు గాజు గ్లాసు కేటాయించవద్దని కోరుతూ పిటీషన్ దాఖలు చేసింది.
Glass Symbol Issue: ఏపీ ఎన్నికల వేళ కూటమి అభ్యర్ధులకు గాజు గ్లాసు టెన్షన్ పట్టుకోవడంతో జనసేన హైకోర్టును ఆశ్రయించింది. గాజు గ్లాసును ఇతర అభ్యర్ధులకు కేటాయించవద్దంటూ పిటీషన్ దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Aishwarya Rajesh: బ్లాక్ డ్రెస్ లో నాభి అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న ఐశ్వర్య రాజేష్
Glass Symbol Issue: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కూటమి అభ్యర్ధులకు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గట్టిగానే గుచ్చుకునేలా కన్పిస్తోంది. గాజు గ్లాసు కామన్ సింబల్ కాకపోవడంతో జనసేన బరిలో లేని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించింది ఎన్నికల సంఘం. పోలింగ్ సమయంలో ఇది ఇబ్బందికరంగా మారనుండటంతో జనసేన పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఏపీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ నిన్న ఏప్రిల్ 29తో ముగియడంతో అభ్యర్ధులకు గుర్తు కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. జనసేన అభ్యర్ధులు బరిలో లేని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసు కేటాయించింది. గాజు గ్లాసు కామన్ సింబల్ కాకపోవడంతో నిబంధనల ప్రకారమే చేసినట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు, రెబెల్ అభ్యర్ధులకు ఎన్నికల సంఘం గాజు గ్లాసును గుర్తుగా కేటాయించింది.
Google Pixel 8a Launch: అడ్వాన్స్ ఏఐ ఫీచర్లతో, 64 మెగాపిక్సెల్ కెమేరాతో Google Pixel 8a లాంచ్ ఎప్పుడంటే స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.0
Glass Symbol Janasena Glass Symbol Ap High Court Janasena Filed Petition In High Court On Glass Sy Janasena Approaced High Court On Glass Symbol Election Commission
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళనAp Elections 2024 Updates, Janasena glass symbol problem for alliance parties జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్ జాబితాలో ఉండటంతో కూటమి అభ్యర్ధులకు ఊహించినట్టే షాక్ తగులుతోంది. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో కాకుండా ఇతర స్థానాల్లో ఇండిపెండెంట్లకు గాజు గ్లాసు కేటాయించవచ్చు.
और पढो »
Pawan Kalyan Helicopter: పవన్ కల్యాణ్‌కు తప్పిన ప్రమాదం.. రెండు కీలక సభలు వాయిదాPawan Kalyan Helicopter Technical Issue: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు మళ్లీ అవాంతరం ఎదురైంది. హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య రావడంతో రెండు పాల్గొనాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
और पढो »
Glass Symbol: ఏపీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్.. గాజు గ్లాస్ ఇతరులకు కేటాయింపుShock To JanaSena Glass Symbol Allotted To Independent Candidates: తెలుగుదేశం, బీజేపీ కూటమిలో జనసేన పార్టీ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఆ పార్టీ గాజు గ్లాస్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కూడా దక్కడంతో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
और पढो »
Kalki 2898 AD : వేసవి నుండి తప్పుకున్న ప్రభాస్ కల్కి సినిమా..ఎప్పటికీ వాయిదా పడిందంటే..Prabhas Kalki Release Date: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడి సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో మే లో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు వేసవి నుంచి తప్పుకుంది.
और पढो »
Tragedy Love: ప్రాణం తీసిన కులం పంచాయితీ.. పంటపొలంలో ప్రేమ జంట ఆత్మహత్యTragedy Incident Lovers Suicide With Community Dispute: ఒకే ఊరు కావడంతో వారిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి కుటుంబీకులు అంగీకరించకపోవడంతో వారిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
और पढो »
KCR Rajaiah Meet: కేసీఆర్‌కు బిగ్ బూస్ట్.. బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరిన తాటికొండ రాజయ్యThatikonda Rajaiah Rejoins Into BRS Party Amid Lok Sabha Elections: అధికారం కోల్పోయి.. నాయకుల వలసతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్ పార్టీకి బిగ్ బూస్ట్ వచ్చింది. వరంగల్ లోక్‌సభ స్థానంలో రాజకీయాలు వేగంగా మారుతున్న వేళ గులాబీ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
और पढो »