Gmail Shortcuts, trick and tips to make your mail more speedy జీ మెయిల్ సెట్టింగుల్లో మెయిల్స్ స్లైడ్ చేయడం ద్వారా ఆర్చివ్, డిలీట్, రీడ్, అన్ రీడ్ మెయిల్స్ మార్క్ చేయవచ్చు. ఇంకో ఫోల్డర్‌లో కొన్ని మెయిల్స్ స్టోర్ చేయవచ్చు
Gmail Shortcuts : ఇటీవలి కాలంలో జీమెయిల్ వినియోగం సర్వ సాధారణంగా మారింది. దాదాపుగా అందరూ జీ మెయిల్ వాడుతున్నారు. ఈ క్రమంలో కొన్ని జీ మెయిల్ షార్ట్‌కట్ కీల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోవడమే కాదు మీ పని మరింత సులభమౌతుంది. అవేంటో తెలుసుకుందాం.World Cup India: ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా
Gmail Shortcuts: జీ మెయిల్ షార్ట్‌కట్ కీల గురించి తెలుసుకుంటే గంటల సమయం పట్టే పని క్షణాల్లో పూర్తి కావచ్చు. మీ చేతి వేళ్లతో జీమెయిల్ మేనేజ్ చేయవచ్చు. వాస్తవానికి జీ మెయిల్ చాలా రకాల ఆప్షన్లు ఉంటాయి కానీ అందరికీ తెలియవు. ఈ ఆప్షన్లు తెలుసుకుని ఉపయోగించగలిగితే జీ మెయిల్ మరింత సౌకర్యవతంగా మారుతుంది. జీ మెయిల్ సెట్టింగుల్లో మెయిల్స్ స్లైడ్ చేయడం ద్వారా ఆర్చివ్, డిలీట్, రీడ్, అన్ రీడ్ మెయిల్స్ మార్క్ చేయవచ్చు. ఇంకో ఫోల్డర్‌లో కొన్ని మెయిల్స్ స్టోర్ చేయవచ్చు. స్నూజ్ చేయవచ్చు. ఈ ఫీచర్లను సరిగ్గా ఉపయోగించగలిగితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. జీ మెయిల్‌లో కాన్ఫిడెన్షియల్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుందని చాలామందికి తెలియదు. ఏదైనా సీక్రెట్ ఉంటే సురక్షితంగా ఉంచి పంపించవచ్చు. ఏదైనా మెయిల్ పంపించేటప్పుడు మీకు దిగువున కన్పించే కీ లాక్ ఐకాన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది.
Trick And Tips To Make Your Mail More Speedy And
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Melodi Selfie: వావ్.. జీ7 సదస్సులో మెలోడి మూమెంట్.. వైరల్ గా మారిన మోదీ, మెలోనీల సెల్ఫీలు..G7 summit: ఇటీవల మోదీ జీ7 శిఖరాగ్ర సదస్సుకు హజరవ్వడానికి ఇటలీలోని అపులియాకు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ జీ 7 దేశాలతో జరిగిన సమ్మిట్ లో సభ్యదేశాలతో పలు అంశాలపై చర్చించారు.
और पढो »
Early Signs: మీ చేతులు కాళ్లలో ఈ లక్షణాలుంటే ఆ 3 ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉన్నట్టేWhat are the most common early signs of three dangerous diseases ఎడిమా అంటే వేలు, అరచేయిలో అకారణంగా స్వెల్లింగ్ ఉంటే ప్రాణాంతక వ్యాదికి ప్రారంభ లక్షణం కావచ్చు. శరీరంలో నీరు పేరుకుపోయినప్పుడే ఈ పరిస్థితి ఉంటుంది.
और पढो »
Best Investment Scheme: ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు 4.5 లక్షల వడ్డీ మీ సొంతంBest Investment scheme in post office, invest only once in post office పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న చాలా పధకాల్లో వడ్డీ రూపంలో రిటర్న్స్ బాగుంటాయి. ఇందులో కీలకమైంది పోస్టాపీసు టైమ్ డిపాజిట్. ఇందులో ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే కేవలం వడ్డీనే 4.5 లక్షలు చేతికి అందుతుంది. ఆశ్చర్యపోతున్నారా.
और पढो »
Tollywood highest Theatres Count: ‘కల్కి’ సహా ఎక్కువ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇవే.. పార్ట్ -1Tollywood highest Theatres Count: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ‘కల్కి 2898 AD’ ఫీవర్ నడుస్తోంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలు క్షణాల్లో అమ్మడైపోతున్నాయి దీంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనేది అర్థమవుతోంది.
और पढो »
Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train:ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.
और पढो »