Gold And Silver Rates Today: మీరు బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం భారీగా పెరిగిన వెండి ధర నేడు శుక్రవారం భారీగా తగ్గింది. వెండి బాటలోనే బంగారం సైతం స్వల్పంగా తగ్గింది.
Gold And Silver Rates Today: దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు..మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్..ఎంత తగ్గాయంటే?
మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. Gold And Silver Rates Today: బంగారం, వెండి ధరలు పసిడి ప్రియులతో దోబూచులాడుతున్నాయి. ఒక రోజు భారీగా పెరిగితే మరుసటి రోజు భారీగా తగ్గుతున్నాయి. బంగారానికి భారతదేశానికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసిందే. బంగారం భారీగా పెరిగినా..తగ్గినా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు పసిడి ప్రియులు. ఈనేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గింది.
Silver Price Today Today Silver Rate Today Gold And Silver Price
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold News: లక్ష దిశగా దూసుకెళ్తున్న బంగారం.. ఎప్పుడు దాటుతుందో తెలిస్తే గుండె గుభేల్ అనడం ఖాయంGold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ పట్నంలో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold And Silver Rates Today: పుంజుకున్న బంగారం ధర..5,200 పెరిగిన వెండి ధర..ఒక్క రోజులో ఇంత పెరగడం ఇదే తొలిసారిGold And Silver Rates Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంచుకున్నాయి. గత నాలుగు రోజులు తగ్గుకుంటూ వస్తున్న బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు ఈ ధరలు షాకిచ్చాయని చెప్పవచ్చు.
और पढो »
Gold price today : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..మరింత తగ్గిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?Gold Price Today : బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు వంద రూపాయలు తగ్గింది. నవంబర్ 4వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,830 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,200 రూపాయలుగా ఉంది.
और पढो »
Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడిToday Gold Rate: దీపావళి సందర్భంగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి.
और पढो »
Gold News: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...మహిళల మొహంలో వెల్లి విరుస్తున్న ఆనందం...ఎంత తగ్గిందంటే..?Gold Rate Today:బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. పండగ సీజన్ తర్వాత బంగారం ధరలు నెమ్మదిగా తగుతూ వస్తున్నాయిజ నవంబర్ 5వ తేదీ మంగళవారం బంగారం ధర నిన్నటితో పోల్చి చూస్తే దాదాపు 200 రూపాయలు తగ్గింది. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80910 రూపాయలు పలుకుతోంది.
और पढो »
Gold Rate: పెరుగుట విరుగట కొరకే..మళ్లీ పెరిగిన బంగారం ధర..తులం ఎంత పెరిగిందంటే?Gold Rate Today: పెరుగుట విరుగటకేనా...అన్నట్లు బంగారం ధరలు ఉన్నాయి. గత వారం రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. గత రెండు వారాలు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 100 రూపాయలు తగ్గింది. అయితే మంగళవారం మాత్రం స్వల్పంగా పెరగింది.
और पढो »