Gold Loan EMI: గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్..నెలలవారీగా ఈఎంఐ లోన్ చెల్లించవచ్చు

Gold Loan Calculator समाचार

Gold Loan EMI: గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్..నెలలవారీగా ఈఎంఐ లోన్ చెల్లించవచ్చు
Gold LoansLoan CalculatorGold Loan Emi Calculator
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Gold Loan Calculator: చాలా మంది బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటారు. పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోం లోన్స్ తో పోల్చినట్లితే గోల్డ్ లోన్ పైనా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బంగారం తాకట్టు పెడితే దాని విలువకు తగినంత నగదును లోన్ రూపంలో తీసుకోవచ్చు.

ఇక బంగారం లోన్స్ తీసుకునేవారు..నెలలవారీ ఈఎంఐలో చెల్లించే పద్దతిని తీసుకువచ్చేందుకు ఆర్బిఐ యోచిస్తున్నట్లు సమాచారం. Gold Loan Calculator : మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక ఆభరణంగానే కాదు..కష్ట సమయాల్లో మనుషులకు సరైన ఆర్థిక మార్గం కూడా చూపిస్తుంది. అయితే ఇదే బంగారాన్ని నగదుగా కూడా మార్చుకోవచ్చు. చాలా మందికి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం ఉంటుంది.స్నేహితులు, బంధువుల దగ్గర ఎక్కడా దొరికితే అక్కడ బ్యాంకుల్లో లోన్స్ కోసం చూస్తుంటారు.

ప్రస్తుతం గోల్డ్ తాకట్టు పెట్టుకుని లోన్స్ ఇచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. అంటే లోన్ టెన్యూర్ పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్న మొత్తం లోన్ ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే కాలపరిమితి ముందుగానే రుణ గ్రహీత దగ్గర నిధులు అందుబాటులో ఉన్నట్లయితే అప్పటికీ అసలు, వడ్డీ మొత్తం తిరిగి చెల్లించి బంగారం విడిపించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ఈ బంగారం లోన్స్ విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆర్బీఐ ఈ మధ్యే గుర్తించింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gold Loans Loan Calculator Gold Loan Emi Calculator

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Loan Good News: గోల్డ్‌ లోన్‌ తీసుకున్నవారికి RBI బంపర్‌ గుడ్‌ న్యూస్‌.. ఎరిగి గంతేయడం ఖాయం!Gold Loan Good News: గోల్డ్‌ లోన్‌ తీసుకున్నవారికి RBI బంపర్‌ గుడ్‌ న్యూస్‌.. ఎరిగి గంతేయడం ఖాయం!Gold Loan Good News: ప్రపంచ వ్యాప్తంగా బంగారానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అందరికీ తెలిసిందే.. బంగారం కేవలం పెట్టుకోవడానికి నగ మాత్రమే కాదు.. ఇది ప్రస్తుతం కష్టకాలాల్లో కూడా అద్భుతమైన ఆర్థిక మార్గాలను చూపిస్తూ వస్తోంది. కొందరికి కష్ట సమయాల్లో ఇదే బంగారం నగదుగా కూడా మారి ఆదుకుంటోంది.
और पढो »

SBI Sahaj Loan: SBI బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 15 నిమిషాల్లోనే ప్రతి ఒక్కరికీ రూ.5 కోట్ల లోన్ సౌకర్యం..SBI Sahaj Loan: SBI బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 15 నిమిషాల్లోనే ప్రతి ఒక్కరికీ రూ.5 కోట్ల లోన్ సౌకర్యం..Get Rs 5 Crore Loan Facility In Just 15-minutes With SBI Sahaj Loan స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీపావళి సందర్భంగా తమ ఖాతాదారులకు అద్భుతమైన గుడ్ న్యూస్ తెలిపింది. కష్టపడి వ్యాపారాలు చేస్తాననుకునే తమ కస్టమర్లకు అతికొద్ది నిమిషాల్లోనే లోన్స్ సౌకర్యాన్ని అందించబోతున్నట్లు ప్రకటించింది.
और पढो »

AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..AP Liquor: పండగ వేళ ఏపీలో మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. దీపావళి పర్వ దినాన్ని పురస్కరించుకొని వాళ్లు పులికించిపోయే న్యూస్ అందించింది.
और पढो »

Home loan: కొత్త ఇల్లు కొంటున్నారా..అయితే హోంలోన్ తీసుకునే వారికి ఈ బ్యాంకుల్లో బంపర్ ఆఫర్Home loan: కొత్త ఇల్లు కొంటున్నారా..అయితే హోంలోన్ తీసుకునే వారికి ఈ బ్యాంకుల్లో బంపర్ ఆఫర్Home loan: కొత్త ఇల్లు కొనుగోలు చేస్తున్నారా. అయితే హోంలోన్ తీసుకునేవారికి బెస్ట్ ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. పరిమిత కాల వ్యవధికి అతి తక్కువ వడ్డీ తీసుకునే బ్యాంకులు ఏవో ఇప్పుడు చూద్దాం.
और पढो »

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారుGold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే భారీగా నష్టపోతారుWhat are the benefits of gold loan: చాలా మంది ఎమర్జెన్సీ సమయంలో డబ్బు కావాలంటే లోన్ల కోసం చూస్తుంటారు. పర్సనల్ లోన్, హోంలోన్ వంటి వాటితో పోల్చి చూస్తే గోల్డ్ అనేది చాలా సులభంగా లభిస్తుంది. బ్యాంకులే కాదు ఇతర ఫైనాన్స్ కంపెనీలు కూడా గోల్డ్ లోన్స్ వెంటనే ఇస్తుంటాయి.
और पढो »

Loan Interest Rates: బ్యాంక్ లోన్ తీసుకునే ప్లాన్‎లో ఉన్నారా? SBI, HDFC, ICICI, కెనరా బ్యాంక్ సహా దేంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?Loan Interest Rates: బ్యాంక్ లోన్ తీసుకునే ప్లాన్‎లో ఉన్నారా? SBI, HDFC, ICICI, కెనరా బ్యాంక్ సహా దేంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?November Lending Rates: చాలా మంది కచ్చితంగా బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటున్నారు. హోంలోన్, పర్సనల్ లోన్ సహా అన్ని లోన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక ఏ బ్యాంకులోనైనా ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి లోన్స్ ఇచ్చేందుకు వీలుండదు. చాలా బ్యాంకులు ఈలోన్ వడ్డీ రేట్లు సవరిస్తుంటాయి.
और पढो »



Render Time: 2025-02-14 22:08:24