Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold News : మహిళలకు మళ్ళీ బ్యాడ్ న్యూస్.. భారీగా పెరుగుతున్న బంగారం ధర.. అసలు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు 500 రూపాయలు పెరిగింది. ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79650 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72800 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు గత రెండు రోజుల్లోనే దాదాపు 3 వేల రూపాయల వరకు తగ్గింది. ఎందుకు ప్రధాన కారణం అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం అని చెప్పవచ్చు. దీంతో స్టాక్ మార్కెట్లకు పెద్ద మొత్తంలో బూస్ట్ లభించింది ఫలితంగా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి.
Gold Rate Today Gold Rate Today 8Th Novembar 2024 Gold And Silver Rates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Price : పసిడిని పట్టుకోవడం కష్టమే..భారీగా పెరిగిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?Gold Price Today: బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఎందుకంటే వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు తగ్గితే..మరో రోజు పెరుగుతుంది. ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తూ..వార్తల్లో నిలుస్తుంటాయి. ఇక పండగల సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
और पढो »
Gold Rate Today:భారీగా తగ్గిన బంగారం ధర.. తులం పసిడి ధర ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారుGold news: గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో శనివారం కాస్త శాంతించాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం రూ. 650 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే.. తులం బంగారం ధర ఎంత అంటేToday Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడిToday Gold Rate: దీపావళి సందర్భంగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి.
और पढो »
Gold News: ఎవరెస్టు రేంజులో పెరుగుతున్న బంగారం ధర.. మహిళలకు ఇక కన్నీళ్లే.. లక్ష దిశగా తులం పసిడి పరుగులుGold Rate:బంగారం ధరలో మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పసిడి ధర తొలిసారిగా 80000 దాటి ప్రస్తుతం 81 వేల దిశగా అడుగులు వేస్తోంది. బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Gold price today : పసిడి ప్రియులకు పండగలాంటి వార్త..మరింత తగ్గిన బంగారం ధర..వెండి ధర ఎంతంటే?Gold Price Today : బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు వంద రూపాయలు తగ్గింది. నవంబర్ 4వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,830 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,200 రూపాయలుగా ఉంది.
और पढो »