Gold Price Down Today July 24, 2024: నిర్మలమ్మ..సూపర్ అమ్మ..ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..ఏకంగా 3వేలు.!!

Gold Price Today समाचार

Gold Price Down Today July 24, 2024: నిర్మలమ్మ..సూపర్ అమ్మ..ఒక్కరోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర..ఏకంగా 3వేలు.!!
Today Gold PriceToday Gold And Silver PriceSilver Price Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Gold Price Down: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి, బంగారం ధరలపై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంలో గోల్డ్, సిల్వర్ ధరలు నేలచూశాయి. ప్రస్తుతం పుత్తడి, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.

మొన్నటి వరకు అంతనంత ఎత్తులో ఉన్న బంగారం ధర నిన్నటి నుంచి నేలను చూస్తుంది. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బంగారం, వెండిపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించారు. గోల్డ్, సిల్వర్ పై 15శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 6శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక ప్లాటినంపై కస్టమ్స్ డ్యూటీని 6.4శాతంగా ప్రకటించారు ఆర్థిక మంత్రి. ఇక కేంద్రఆర్థిక మంత్రి ప్రకటనతో పుత్తడి ధర అమాంతం తగ్గిపోయింది.

ఇక బంగారం ధర 3వేలు తగ్గడం అనేది పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఇన్నాళ్లూ బంగారం కొనాలంటే భయపడ్డ వినియోగదారులు ఇప్పుడు గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వెండి కూడా 3,500తగ్గడంతో కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశం కూడా ఉందని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. మనదేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి..కాబట్టి ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అవ్వడంతో బంగారం కొనేవారికి ఎంతో ఊరటనిచ్చినట్లయింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Today Gold Price Today Gold And Silver Price Silver Price Today

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Price: బడ్జెట్ దెబ్బకు భారీగా పడిపోయిన బంగారం ధర..ఏకంగా రూ. 4వేలు తగ్గింపు..!Gold Price: బడ్జెట్ దెబ్బకు భారీగా పడిపోయిన బంగారం ధర..ఏకంగా రూ. 4వేలు తగ్గింపు..!Gold, Silver Prices: కేంద్రంలో మోదీ సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15శాతం నుంచి 6శాతం వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏకంగా రూ. 4వేల వరకు తగ్గాయి.
और पढो »

Gold Price Today: सोना-चांदी की कीमतों में जबरदस्त तेजी, 22 और 24 कैरेट सोना हुआ इतना महंगा, जानें रेटGold Price Today: सोना-चांदी की कीमतों में जबरदस्त तेजी, 22 और 24 कैरेट सोना हुआ इतना महंगा, जानें रेटGold-Silver Price Today 3 July 2024:दिल्ली में 22 कैरेट सोने की कीमत 66510 रुपये प्रति 10 ग्राम जबकि 24 कैरेट सोने की कीमत 72540 रुपये प्रति 10 ग्राम है.
और पढो »

Gold Price Today: सोने-चांदी की कीमतों में जबरदस्त तेजी, जानें 22 कैरेट और 24 कैरेट सोने का रेटGold Price Today: सोने-चांदी की कीमतों में जबरदस्त तेजी, जानें 22 कैरेट और 24 कैरेट सोने का रेटGold and Silver Price Today 5 July 2024: दिल्ली में 24 कैरेट सोने की कीमत 73,250 रुपये प्रति 10 ग्राम और 22 कैरेट सोने की कीमत 67,160 रुपये प्रति 10 ग्राम है.
और पढो »

Gold Price Today: सोने-चांदी की कीमतों में आई गिरावट, खरीदारी से पहले जानें आज कितना हुआ सस्ताGold Price Today: सोने-चांदी की कीमतों में आई गिरावट, खरीदारी से पहले जानें आज कितना हुआ सस्ताGold-Silver Rate Today 1 July 2024: दिल्ली में 22 कैरेट सोने की कीमत 66,140 रुपये प्रति 10 ग्राम जबकि 24 कैरेट सोने की कीमत 72,140 रुपये प्रति 10 ग्राम है.
और पढो »

Gold Price Today: आज सोना-चांदी महंगा हुआ या सस्ता? क्या अभी सोना खरीदना चाहिए? जानें 10 ग्राम सोने का रेटGold Price Today: आज सोना-चांदी महंगा हुआ या सस्ता? क्या अभी सोना खरीदना चाहिए? जानें 10 ग्राम सोने का रेटGold and Silver Rate Today July 24, 2024: एक्सपर्ट का सुझाव है कि आने वाले समय में सोने की कीमतों में गिरावट का रुझान बरकरार रह सकता है.
और पढो »

Gold Silver Price Today: बजट में कस्टम ड्यूटी घटाने का ऐलान! सोना-चांदी हुआ धड़ाम, जानें लेटेस्ट रेटGold Silver Price Today: बजट में कस्टम ड्यूटी घटाने का ऐलान! सोना-चांदी हुआ धड़ाम, जानें लेटेस्ट रेट24 July 2024, Gold Silver Price Rajasthan: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण (Nirmala Watch video on ZeeNews Hindi
और पढो »



Render Time: 2025-02-19 03:27:14