Gold Rate: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర నేడు రూ. 80వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దీపావళి నాటికి 85వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Gold Rate: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర నేడు రూ. 80వేలు దాటేసింది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దీపావళి నాటికి 85వేలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Gold Rate Today: తులం బంగారం ధర చరిత్రలోనే తొలిసారిగా 80 వేల రూపాయలు దాటింది. దీంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 79,950 పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలుగా ఉంది.
దీన్నే 916 కేడియం బంగారం అని కూడా అంటారు. ఈ లోహంతో బంగారు ఆభరణాలు తయారు చేస్తారు. అయితే మరి కొంచెం క్వాలిటీ తగ్గితే 18 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. కొన్ని దుకాణాల్లో 22 క్యారెట్ల బంగారం అని చెప్పి 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు విక్రయిస్తుంటారు. నిజానికి 22 క్యారెట్ల బంగారానికి 18 క్యారెట్ల బంగారం కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. దీంతో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేవారు మోసపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి.
Gold Price Today Gold Price Forecast Gold Price Prediction
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate: లక్ష.. లక్ష్యంగా పరుగులు పెడుతున్న బంగారం ధర.. వామ్మో తులం 1 లక్ష అయితే ఎట్లా?Iran-Israel conflict: బంగారం ధర చరిత్ర మునుపెన్నడూ చూడని విధంగా రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకిన బంగారం ధర పెరిగిన ప్రతిసారి కొత్త రికార్డును సృష్టిస్తోంది.
और पढो »
Gold Rate Today: సెప్టెంబర్ 23 సోమవారం బంగారం ధరలు..నేడు తులం బంగారం ధర ఎంతంటే?Today Gold Rate: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పండగల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతుంది. భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత పెరిగిందో చూద్దాం.
और पढो »
Gold Rate Today: పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోన్న బంగారం ధర.. నేడు ఎంత పెరిగిందంటే?Today Gold Rate: బంగారం ధర పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. తాజాగా బంగారం ధర మరోసారి 75 వేల రూపాయలు దాటింది. దీంతో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకెందుకు మరోసారి సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 21, శనివారం నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,100గా ఉంది.
और पढो »
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. పసిడి ప్రియులకు పండగే.. తులం బంగారం ధర ఎంత అంటేToday Gold Rate: ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం కూడా బంగారం ధర తగ్గింది. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఏకంగా రూ. 78,000 దాటేసిన తులం పసిడి ..నెక్ట్స్ టార్గెట్ ఇదేToday Gold Rate: బంగారం ధర ఆకాశమే సరిహద్దుగా చెలరేగిపోతోంది. చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. తులం బంగారం ధర తొలిసారిగా 78 వేల రూపాయలు దాటిపోయింది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నిలబడిన పరిస్థితుల కారణంగా చెబుతున్నారు.
और पढो »
Today Gold Rate: సెప్టెంబర్ 25 బుధవారం బంగారం ధరలు.. 70వేలు దాటిన తులం బంగారంGold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. వెండి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
और पढो »