Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..

Guru Gochar 2024 समाचार

Guru Gochar 2024: స్థానం మారుతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారికి ఊహించని ధనలాభం, కొత్త ఉద్యోగాలు..
Jupiter TransitGuru Gochar EffectAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Jupiter transit: గురు గ్రహం బలం ఉంటేనే జీవితంలో చాలా మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి.

Jupiter transit: గురు గ్రహ బలం ఉంటేనే జీవితంలో చాలా మంది ఉన్నత స్థానాలకు ఎదుగుతారని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. అందుకే ఈ కాలంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి.ద్వాదశ రాశుల మీద నవగ్రహల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరోక రాశిలోకి తరచుగా మారుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో కొన్నిరాశుల వారికి మంచి ఫలితాలు కలిగితే, మరికొన్నింటికి చెడుఫలితాలు కల్గుతాయి. కొన్నింటికి మధ్యస్థంగా ఫలితాలు కల్గుతాయి.ఈ నేపథ్యంలో ప్రస్తుతం గురు గ్రహం అనేది స్థానం మారుతుంది.

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులన్ని ఇప్పుడు నెరవేరుతాయి. కొత్తింటి కలసాకారమౌతుంది. పెద్ద వాళ్లతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.కన్యారాశి వారికి కోర్టుకేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భార్యవైపు నుంచి ఆస్తిలాభం కలిగే సూచనలు ఉన్నాయి.వృశ్చిక రాశివారికి కూడా ఆకస్మిక ధనలాభం సూచనలు కన్పిస్తున్నాయి. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. బంగారం, వెండి కోనే సూచనలు కన్పిస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jupiter Transit Guru Gochar Effect Astrology Astro Tips 12 Zodiac Signs

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Gajakesari Yoga 2024: గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. మీరున్నారా..?Gajakesari Yoga 2024: గజకేసరి యోగం.. ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. మీరున్నారా..?Gajakesari Yoga effect: కొన్ని యోగాలు మనిషి జీవితంలో అనుకొని మార్పులు కల్గజేస్తాయి. వీటి వల్ల ఏ పనిచేసిన కూడా కలసి వస్తుంది. తమ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.
और पढो »

Guru Gochar 2024: 67 రోజుల పాటు ఈ రాశులవారికి ముట్టిందల్లా బంగారమే..Guru Gochar 2024: 67 రోజుల పాటు ఈ రాశులవారికి ముట్టిందల్లా బంగారమే..These 3 Zodiac Signs Will Get Unexpected Money And Wealth For 67 Days 67 రోజుల పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే గురుడు రోహిణి నక్షత్రంలోకి సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఆర్థింగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »

Jupiter Transit 2024: ఈ రోజు నుంచి 2025 సంవత్సరం వరకు ఊహించని డబ్బును పొందబోయే రాశులవారు వీరే!Jupiter Transit 2024: ఈ రోజు నుంచి 2025 సంవత్సరం వరకు ఊహించని డబ్బును పొందబోయే రాశులవారు వీరే!These Are Zodiac Signs Who Will Get Unexpected Money From Today To 2025 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్‌ 2వ తేదిన బృహస్పతి గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ధన లాభాలు కలగడమే కాకుండా ఆగిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
और पढो »

Venus Transit 2024: రేపటి నుంచి ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే.. లాభాలే లాభాలు..Venus Transit 2024: రేపటి నుంచి ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే.. లాభాలే లాభాలు..3 Zodiac Signs Will Get Huge Money, Wealth And Profits In Business From Tomorrow జూన్ 12వ తేదీన కొన్ని రాశుల వారి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు శుక్ర గ్రహం వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి.
और पढो »

Mars Transit 2024: 45 రోజుల తర్వాత అంగారకుడిలో మార్పులు.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే!Mars Transit 2024: 45 రోజుల తర్వాత అంగారకుడిలో మార్పులు.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే!Due To Mars Transit, 3 Zodiac Signs Will Get Unexpected Money And Wealth From June To July జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారకుడు రాశి సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
और पढो »



Render Time: 2025-02-19 03:21:55