Ashada Purnima: ఆషాడ మాసంలోని పౌర్ణమిని గురుపౌర్ణమిగా, వ్యాసపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజున ముఖ్యంగా అనాదీగా వస్తున్న గురుపరంపరలో భాగంగా ఉన్న గురువులను పూజించుకుంటారు.
Ashada Purnima : ఆషాడ మాసంలోని పౌర్ణమిని గురుపౌర్ణమిగా, వ్యాసపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈరోజున ముఖ్యంగా అనాదీగా వస్తున్న గురుపరంపరలో భాగంగా ఉన్న గురువులను పూజించుకుంటారు. మనదేశంలో ఆచారాలు, సంప్రదాయాలలో గురువులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడు,శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులు సైతం గురువులను ఆశ్రయించి విద్యబుధ్దులు నేర్చుకున్నారు. రాముడు వశిష్టుడి దగ్గర, శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర, పాండవులు ద్రోణాచార్యుడి దగ్గర, కర్ణుడు పరుశురాముడి దగ్గర విద్యను అభ్యసిస్తారు.
ముఖ్యంగా అల్లా మాలీక్.. దైవమే సర్వాధికారి అని బోధనలు చేస్తుండేవారు. సాయిబాబా ముఖ్యంగా శ్రద్ధా, సబూరీ అనే నినాదాలు చేస్తుండేవారు.షిర్డీలో వచ్చే భక్తులకు ఊదీని ప్రసాదంగా ఇస్తుంటారు. ఎన్నికష్టాలున్న కానీ.. బాబా పేరు తలవగానే అవన్ని దూరమౌతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. సాయిబాబా.. రాముడు, శ్రీకృష్ణుడు, శివుడి రూపంగా చాలా మంది భావిస్తారు. అందుకు చాలా మంది ఇప్పటికి కూడా సాయిబాబాను ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు.సాయిబాబా మరణించి తర్వాత మూడు రోజుల తర్వాత మరల బతికారు.
Ashada Purnima Vyasa Purnima Shirdi Saibaba Guru Purnima Festival
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Guru Purnima 2024: గురు పౌర్ణమి ఎప్పుడు..?.. ఈ పండగ విశిష్టత.. ఆషాడం లోనే ఎందుకు చేసుకుంటామంటే..?Guru Purnima date 2024: ఆషాడ శుధ్ద పౌర్ణమినే గురు పౌర్ణమి అని పిలుస్తారు.ఈ రోజు ఎంతో పవిత్రంగా భావిస్తారు. గురువులను ప్రత్యేకంగా పూజించుకుంటారు. దీని వెనుక అనేక పురాణకథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
और पढो »
அறியாமையை அகற்றும் குருமார்களை மரியாதை செய்யும் குரு பூர்ணிமா! ஆடி பெளர்ணமி ஜூலை 21...Guru Purnima 2024 : சூரியன் தட்சிணாயனத்திற்கு மாறிய பிறகு வரும் முதல் பௌர்ணமி குரு பூர்ணிமா...
और पढो »
Guru Purnima पर इन राशियों की चमकेगी किस्मत, बृहस्पति ग्रह की कृपा से पूरे होंगे काजGuru Purnima 2024 Date: गुरु पूर्णिमा गुरुओं को समर्पित पावन पर्व है, जिसे आषाढ़ पूर्णिमा (Ashadha Watch video on ZeeNews Hindi
और पढो »
Guru Purnima 2024 Special : भारत के वे 5 आध्यात्मिक गुरु जो दुनिया में छा गएआषाढ़ महीने में शुक्ल पूर्णिमा को गुरु पूर्णिमा के रूप में मनाया जाता है. इस बार गुरु पूर्णिमा 21 जुलाई से शुरू होकर 21 जुलाई तक रहेगी. इस तिथि पर महाभारत के रचयिता ऋषि वेद व्यासजी का जन्म हुआ था, इसीलिए इस दिन को गुरु पूर्णिमा के नाम से जाना जाता है.
और पढो »
Guru Purnima 2024: गुरु पूर्णिमा पर करें बृहस्पति चालीसा का पाठ, देवताओं के गुरु होंगे प्रसन्नहिंदू धर्म में गुरुओं का एक विशेष स्थान है। ऐसा कहा जाता है कि गुरु पूर्णिमा के दिन अपने गुरुओं की पूजा अवश्य करनी चाहिए। उनकी पूजा और उनकी शिक्षा के प्रति अपना आभार व्यक्त करने से अक्षय फलों की प्राप्ति होती है। साथ ही देवताओं के गुरु बृहस्पति भी प्रसन्न होते हैं। बता दें इस साल गुरु पूर्णिमा 21 जुलाई को मनाई...
और पढो »
Guru Purnima 2024: जीवन में प्रगति के लिए सद्गुरु की सहायता परम आवश्यक हैगोस्वामी तुलसीदास जी कहते हैं कि सद्गुरु मनुष्य देहधारी होते हुए भी सामान्य मनुष्य नहीं हैं। वह नर रूप में नारायण हैं। जो उनके प्रति इसी गहरी श्रद्धा के साथ स्वयं को अर्पित करता है उसे ही उनके वचनों से तत्वबोध होता है। उसके जीवन में सद्गुरु के वचन सूर्य की किरणों की तरह अवतरित होते हैं और महामोह के घने अंधेरे को पल भर में नष्ट कर डालते...
और पढो »