GDS Postal jobs 2024: ఈ నోటిఫికేషన్ జూలై 15 నుంచి ప్రారంభించారు. ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 15. అప్లికేషన్ ఎడిట్ చేసుకునే అవకాశం ఆగస్టు 6 నుంచి 8 వరకు కల్పిస్తారు.
GDS Postal jobs 2024: పోస్టల్‌శాఖ గోల్డెన్ ఛాన్స్.. 10వ తరగతి అర్హతతో పరీక్ష లేకుండానే 44,228 ఉద్యోగలకు భారీ నోటిఫికేషన్..
India Post GDS Recruitment: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది పోస్టల్‌శాఖ. కేవలం పదవ తరగతి ఉత్తిర్ణతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా 44,228 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.ఇండియా పోస్ట్ 44,228 గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ / డాక్ సేవక్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
India Post Gds Recruitment 2024 Gramin Dak Sevak Jobs
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
SSC MTS Notification 2024: 10వ తరగతి పాసైతే చాలు కేంద్రప్రభుత్వ ఉద్యోగం.. 8,326 పోస్టులతో భారీ నోటిఫికేషన్SSC MTS Notification 2024: ఈ పోస్టులకు నైపుణ్యత కనబర్చిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషీయన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తుంది. అన్నింటిలో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రతినెలా రూ. 18,000-22000 వరకు జీతభత్యాలను అందించనుంది.
और पढो »
NEET 2024 Issue: నీట్ వివాదం ప్రభావం, వాయిదా పడిన NEET PG 2024NEET UG 2024 Dispute and scam impact NEET PG 2024 Exam postponed NEET PG 2024 Exam Postponed: దేశవ్యాప్తంగా ఇవాళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది.
और पढो »
NEET 2024 Scam: నీట్ అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారంపై ఈడీ, త్వరలో ఎఫ్ఐఆర్NEET UG 2024 Scam and Paper Leak issue Enforcement Directorate NEET 2024 Scam: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికై ప్రతిఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష ఈసారి తీవ్ర వివాదాస్పదమైంది
और पढो »
NEET 2024 ROW: నీట్ 2024 వివాదానికి ఆజ్యం పోసిన యూజీసీ నెట్ పరీక్ష రద్దు, ప్రతిపక్షాలకు అస్త్రంగా నీట్ వ్యవహారంUGC NET Exam Cancellation Fueled NEET 2024 Row, congress called for nationwide protest నీట్ 2024 పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవకతవకలు, గ్రేస్ మార్కుల వివాదం పెరిగి పెద్దదవుతోంది.
और पढो »
NEET 2024 Abolish: నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ గళమెత్తిన స్టాలిన్, ప్రధాని మోదీ, 8 సీఎంలకు లేఖలుNEET 2024 Exam issue, Tamilnadu cm mk stalin demands to abolish neet exam NEET 2024 Abolish: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పరీక్ష ఈసారి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే.
और पढो »
NEET Online Exam: నీట్ పరీక్ష ఇకపై ఆన్‌లైన్‌లో జరగనుందా, ఎందుకీ నిర్ణయంNEET UG 2024 Exam issue, central government planning to conduct neet exam in online దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ 2024 పరీక్ష విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కన్పిస్తోంది.
और पढो »