Arrest Warrant to Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Gautam Adani: బిలియనీర్ గౌతమ్ అదానీకి బిగ్ షాక్.. అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ.. ఎందుకో తెలుసా?
ఆయనతోపాటు మేనల్లుడు సాగర్ అదానీ మొత్తం ఏడు మందిపై కేసు నమోదు అయింది..Small Business Ideas: ఎవరి తెలియని కొత్త వ్యాపారం.. రోజుకు రూ.5,600 సంపాదించే అవకాశం.. సంక్రాంతికి ముందే ప్రారంభించండి..అమెరికాలో మోసం, లంచం ఆరోపణలపై భారత బిలియనీర్ గౌతమ్ అదానీపై యూఎస్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి అరెస్ట్ వ్యారెంట్ కూడా జారీ చేసింది.
అమెరికాలో సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందకు భారత బిలియనీర్ అక్కడి ప్రభుత్వ అధికారులకు 260 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించారనే ఆరోపణలు బయటకు వచ్చాయి. తద్వారా ఆయన రెండు బిలియన్ డాలర్ల ఆదాయం పొందేందుకు ప్రయత్నించారని అమెరికా చెబుతోంది. దీనికి ఇంకా గౌతమ్ అదానీ స్పందించాల్సి ఉంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Gautam Adani Arrest Warrant Gautam Adani Scam Gautam Adani US Case Billionaire Gautam Adani
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది. దీంతో పోలీసులు ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ ఇచ్చినట్లు సమాచారం.
और पढो »
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకో తెలుసా..?Ram Gopal Varma: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ఈ మేరకు ఆయన గతంలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆయన సతీమణిపై వివాదస్పద పోస్టులు పెట్టినట్లు తెలుస్తొంది.
और पढो »
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు.. కారణం ఏంటంటే..?Ttd big alerts to devotees: తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు బిగ్ అలర్ట్ జారీచేసింది. ఈ నెలఖరున తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్న భక్తులకు బిగ్ షాక్ అని చెప్పుకొవచ్చు.
और पढो »
Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు..!Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు.
और पढो »
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్ షాక్.. ప్లాన్ పూర్తి వివరాలు ఇవే..BSNL New Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ప్లాన్ ఎయిర్‌టెల్, జియోలకు బిగ్ షాక్ ఇస్తుంది. ఒకటి కాదు ఏకంగా నాలుగు ప్లాన్లతో ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది.
और पढो »
Public Holiday November 20: ఎల్లుండి నవంబర్ 20న స్కూల్స్, కాలేజీలు, బ్యాంకులకు సెలవు ఎందుకో తెలుసాNovember 20 Day after Tomorrow Public Holiday in this state Public Holiday November 20: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవులు ప్రకటించినట్టే నవంబర్ నెలలో కూడా సెలవులున్నాయి. కొన్ని అప్రకటిత సెలవులుంటాయి. నవంబర్ 20వ తేదీన అంటే ఎల్లుండి బ్యాంకులు పనిచేయవు.
और पढो »