PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు.
PMJAY Health Scheme : ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా నేరుగా ఇంట్లో కూర్చొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వారు కూడా సులభంగా ఆరోగ్య చికిత్స ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన అని పిలుస్తారు.
అయితే, ఈ టాప్‌అప్ 70 ఏళ్ల కంటే తక్కువ ఉన్న కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోలేరు. ఇప్పటికే సీజీహెచ్‌ఎస్, ఈసీహెచ్‌ఎస్, సీఏపీఎఫ్ ద్వారా లబ్ది పొందుతున్నవారు కూడా ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు లేదా అందులోనే కొనసాగవచ్చు. ఈ పథకం ద్వారా ఆరుకోట్లు మంది సీనియర్ సిటిజెన్లు 4.5 కోట్లు కుటుంబాలు లబ్ది పొందుతాయి.వీరికి ప్రత్యేకంగా కార్డును జారీ చేశారు. దీన్ని యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వర్గాల వారు ఈ పథకం ప్రయోజనాలు పొందవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఈ కార్డు వర్తిస్తుంది.
PMJAY Health Scheme Ayushman Bharat Free Health Insurance Health Benefits For Seniors Apply For Health Scheme Narendra Modi Health Scheme
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NMMSS Scheme: మోదీ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు అందిస్తున్న రూ.12 వేల స్కాలర్షిప్ కోసం ఇలా అప్లై చేసుకోండిNMMSS Online Last Date: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడి పిల్లల డ్రాపౌట్స్ తగ్గించడానికి ప్రతినెల 12 వేల రూపాయలు అందించేలా స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అక్టోబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Free Gas Cylinder: దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు.. వెంటనే ఇలా దరఖాస్తు చేసుకోండిFree Gas Cylinder: దీపావళికి ముందే ఫ్రీ సిలిండర్ స్కీం షురూ అయ్యింది. దీపావళి రోజు పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈమధ్యే యూపీ సర్కార్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను ప్రకటించింది.
और पढो »
Indira Mahila Shakti: మహిళల తలరాతలను మార్చే అద్భుత పథకం.. రూ.10 లక్షలు పొందే ఛాన్స్, ఇలా వెంటనే అప్లై చేసుకోండి..Indira Mahila Shakti Scheme For Women: మహిళలకు ఎంతో ఉపయోగపడే పథకం. తద్వారా మహిళలు స్వశక్తితో ఎదగవచ్చు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళ సాధికారతకు కృషి చేస్తున్నాయి.
और पढो »
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్ సూపర్ హిట్ స్కీమ్.. ఇలా చేస్తే ప్రతినెలా రూ.20,500 పొందే బంపర్ ఛాన్స్..!Post Office Super Scheme: పోస్ట్ ఆఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు.
और पढो »
Money Scheme For Women: మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 2 లక్షలు కావాలా..అయితే ఇలా అప్లై చేసుకుంటే వెంటనే లభించడం ఖాయం..Swarnima Scheme For Women: మహిళలు సొంత కాళ్లపై నిలబడి వ్యాపారంలో రాణించాలని ఉందా? అయితే బయట ప్రైవేటు వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారం చేస్తే నిట్ట నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మహిళలను స్వయం శక్తితో ఎదిగేందుకు రెండు లక్షల రూపాయల రుణాన్ని అందిస్తోంది.
और पढो »
Scholarship: పది పాసైతే చాలు రూ. 12,000 స్కాలర్‌షిప్ పొందవచ్చు.. ఇలా అప్లై చేసుకోండి..!Tata Pankh Scholarship Scheme: ఆర్థిక పరిస్థితులు బాగా లేక చదువు మధ్యలోనే ఆపేయాలనుకునే విద్యార్థులకు గుడ్‌న్యూస్ రూ.12,000 స్కాలర్షిప్ పొందే సదావకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆ వివరాలు తెలుసుకుందాం.
और पढो »