Heart Attack Signs: హార్ట్ ఎటాక్ ముందు శరీరంలో కన్పించే 5 నొప్పులు ఇవే

Heart Attack Symptoms समाचार

Heart Attack Signs: హార్ట్ ఎటాక్ ముందు శరీరంలో కన్పించే 5 నొప్పులు ఇవే
Body Pains5 Body Pains Signs Of Heart AttackHeart Attack Signs In Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Heart Attack Signs 5 types of body pains could be symptoms Heart Attack Signs: హార్ట్ ఎటాక్ అనేది ఆకశ్మికంగా, క్షణాల్లో సంభవించే ప్రాణాంతకమైన ఘటన. అందుకే చాలామంది హార్ట్ ఎటాక్ అంటే చాలు ఆందోళన చెందుతుంటారు.

Heart Attack Signs : ఇటీవలి కాలంలో గుండె సంబంధిత వ్యాదుల ముప్పు చాలా ఎక్కువగా ఉంటోంది. ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. గుండె వ్యాధులు చాలా ప్రాణాంతకమైనవి. సకాలంలో స్పందించగలిగితే బయటపడవచ్చు. ఆ వివరాలు మీ కోసం.Bajaj Pulsar N125 Price: శక్తివంతమైన 124.53 cc ఇంజన్‌ Bajaj Pulsar N125 బైక్‌ అతి తక్కువ ధరకే.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇవే!Gold Rate Today: పడిపోతున్న బంగారం.. పట్టుకుంటే మీ సొంతం.. నేడు తగ్గిన బంగారం ధర..

Heart Attack Signs: హార్ట్ ఎటాక్ అనేది ఆకశ్మికంగా, క్షణాల్లో సంభవించే ప్రాణాంతకమైన ఘటన. అందుకే చాలామంది హార్ట్ ఎటాక్ అంటే చాలు ఆందోళన చెందుతుంటారు. అయితే గుండె పోటు వచ్చే ముందు శరీరంలో కొన్ని లక్షణాలు తప్పకుండా ఉంటాయి. చాలావరకూ మనం వాటిని తేలిగ్గా తీసుకుంటాం. అవే లక్షణాలను ముందస్తుగా గుర్తించగలిగితే హార్ట్ ఎటాక్ నుంచి బయటపడవచ్చు

హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో ఏదో ఒక భాగంలో ఊహించని నొప్పి లేదా తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఇది హార్ట్ ఎటాక్ లక్షణమని గుర్తుంచుకోండి. ముఖ్యంగా శరీరంలో ఐదు రకాల నొప్పులు గుండె వ్యాధులకు సంకేతం కావచ్చు. గుండె నొప్పికి ప్రధాన లక్షణం ఛాతీలో నొప్పి లేదా తీవ్రమైన ఒత్తిడి ఉండటం. కొంతమందికి ఈ నొప్పి తీవ్రంగా ఉంటుంది. మరి కొంతమందికి తేలిగ్గా ఉండవచ్చు. అయితే ఛాతీ నొప్పిని మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక భుజాలు, మెడ, వీపులో నొప్పి గుండె వ్యాధికి బలమైన సంకేతం కావచ్చు.

మరోవైపు భుజాల్లో, ఎడమ చేతిలో నొప్పి కూడా చాలా తీవ్రమైంది. గుండె వ్యాధికి ఇది తీవ్రమైన సంకేతంగా పరిగణించాలి. ఈ నొప్పి ఆకశ్మికంగా, తీవ్రంగా ఉండవచ్చు. ఒక్కోసారి దీర్ఘకాలంగా ఈ నొప్పి ఉంటుంది. మీక్కూడా ఈ నొప్పి ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. దవడ లేదా పంటి నొప్పి కూడా గుండె పోటుకు ఓ కారణం. ఒక్కోసారి గొంతులో కూడా నొప్పి రావచ్చు. ఈ లక్షణాలను కూడా తేలిగ్గా తీసుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటం, చెమట్లు పడుతుండటం గుండె పోటుకు ప్రధాన లక్షణం.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Body Pains 5 Body Pains Signs Of Heart Attack Heart Attack Signs In Telugu Telugu News Heart Attack Signs

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

కాళేశ్వరం విచారణలో చుక్కలు చూపించిన స్మిత సబర్వాల్?కాళేశ్వరం విచారణలో చుక్కలు చూపించిన స్మిత సబర్వాల్?PC Ghosh Commission ముందు సీనియర్ ఐఏఎస్ స్మిత సబర్వాల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హజరయ్యారు.
और पढो »

కోటీశ్వరుడు కావడానికి ముందు మనకు కనిపించే మూడు సంకేతాలుకోటీశ్వరుడు కావడానికి ముందు మనకు కనిపించే మూడు సంకేతాలుజ్యోతిష్య శాస్త్ర నిపుణులు కోటీశ్వరుడు కావడానికి ముందు మనకు కనిపించే మూడు సంకేతాలను వివరిస్తున్నారు.
और पढो »

मौत का बाथरूम! जानिए नहाते समय किस वजह से लोगों को आता है हार्ट अटैकमौत का बाथरूम! जानिए नहाते समय किस वजह से लोगों को आता है हार्ट अटैकHeart Attack in Bathroom: आपको जानकर हैरानी होगी कि सबसे ज्यादा कार्डियक अरेस्ट (Cardiac arrest) या हार्ट अटैक (Heart attack) लोगों को बाथरूम में नहाते समय आते हैं.
और पढो »

Manchu Manoj: ఇక ఊరుకోను.. ఈరోజు సాయంత్రం అన్నీ చెబుతా, మీడియా ముందు కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్‌..Manchu Manoj: ఇక ఊరుకోను.. ఈరోజు సాయంత్రం అన్నీ చెబుతా, మీడియా ముందు కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్‌..Manchu Manoj Emotional Video: మంచువారింట రచ్చ రేగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మీడియా ముందు ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు అని కన్నీటి పర్యంతమయ్యారు.
और पढो »

Viral Video: జగన్నాథుడి ముందు వంగి ప్రార్ధించిన కోడి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..Viral Video: జగన్నాథుడి ముందు వంగి ప్రార్ధించిన కోడి.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..Trending video: కోడి జగన్నాథుడి ఆలయంలోకి వచ్చి అక్కడ స్వామి వారి ముందు వంగి మరీ ప్రార్థించినట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
और पढो »

Heart Attack in Class: ক্লাসের মধ্যেই হার্ট অ্যাটাক, মৃত্যু ছাত্রীর! শেষ মুহূর্তের ভিডিয়ো দেখলে চোখের জল ধরে রাখতে পারবেন না...Heart Attack in Class: ক্লাসের মধ্যেই হার্ট অ্যাটাক, মৃত্যু ছাত্রীর! শেষ মুহূর্তের ভিডিয়ো দেখলে চোখের জল ধরে রাখতে পারবেন না...Shocking Video of Class 9 Girl Student Died Of Heart Attack in classroom In Tamil Nadu
और पढो »



Render Time: 2025-02-19 11:51:45