Heavy Rains: గత కొన్నేళ్లుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వర్షాల వల్ల ఏర్పడ్డ వరద కారణంగా అన్ని చోట్ల బురద మయం అయింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ తెలియజేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల మరొసారి ఉలిక్కపడ్డారు. కానీ అనూహ్యంగా వాయు గుండం తెలుగు రాష్ట్రాలకు ఆవలి వైపు తీరం దాటంతో తుఫాను ముప్పు తప్పినట్టు వాతావరణ శాఖ తెలియజేసింది.: తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పింది. అయినప్పటికీ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా పరిసరాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. రాబోయే రెండురోజుల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలకు చేరువగా వెళ్లే అవకాశముందని వాతావరణ శాఖ తెలియజేసింది. రాజస్థాన్, హరియాణా, మధ్యప్రదేశ్ మీదుగా అల్పపీడన కేంద్రం వరకు, అక్కడి నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు. కోస్తాంధ్రలో పలుచోట్ల భారీవర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
రాబోయే మూడు రోజులు సముద్రం అలజడిగా ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. గురువారం పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విశాఖపట్నం, నంద్యాల, గుంటూరు, కాకినాడ తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు అత్యధికంగా విజయనగరం జిల్లా కొత్తవలసలో 94.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
AP Rainsm Hyderabad Rains Heavy Rains Water Flow Krishna River Telangana Rains Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
AP Heavy Rains: ఇవాళ్టి నుంచి కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఈ జిల్లాల్లో జాగ్రత్తAndhra pradesh weather heavy Rain Forecast imd issues alert to these districts AP Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండంం ముప్పు తెలుగు రాష్ట్రాలకు తప్పింది.
और पढो »
Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలను వదలని వర్ష గండం..Heavy Rains in Telugu States: తెలుగు రాష్ట్రాలను వదలని వర్ష గండం. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ, ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.
और पढो »
AP Heavy Rains: ఏపీకు మళ్లీ భారీ వర్షాల ముప్పు, ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీAndhra pradesh Weather Forecast heavy rains threat ahead AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ముప్పు తుపాను రూపంలో పొంచి ఉంది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడి అది కాస్తా తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది
और पढो »
Heavy Rains: ఆంధ్ర ప్రదేశ్ కు మరో తుఫాను ముప్పు.. భయం గుప్పిట్లో జనం..Heavy Rains Telugu States:రెండు తెలుగు రాష్ట్రాల్లో వానాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే వాయు గుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో ముంపు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో తుఫాను ముప్పు ముంచి ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది
और पढो »
Heavy Rains: వర్షాల వేళ తెలుగు రాష్ట్ర ప్రజలకు మెగాస్టార్ చిరంజీవి కీలక సూచనChiranjeevi Request To Telugu People On Heavy Rainfall: తెలుగు రాష్ట్రాలు వర్షాలతో భయానక పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రకటన చేశారు.
और पढो »
Heavy Rains: మూడు రోజులు కుండపోత వానలు.. తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ..Heavy Rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యలో వరుణుడు కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ విజృంభిస్తున్నాడు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు పాటు కుండపోత వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
और पढो »