Heavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు

Bay Of Bengal समाचार

Heavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు
IMDHeavy RainsHeavy Rains Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Andhra pradesh Weather Forecast Low Depression impact heavy rains alert వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైనా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.

Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తమిళనాడు, అండమాన్-నికోబార్ దీవులు, పుదుచ్చేరిలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Sobhita - Naga Chaitanya: చెప్పలేని ఇరకాటంలో నాగార్జున..?.. తెరపైకీ మరో కొత్త టెన్షన్.. స్టోరీ ఏంటంటే..?

Heavy Rains Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం ప్రస్తుతం ట్రింకోమాల్‌కు 380 కిలోమీటర్లు, నాగపట్నానికి 650 కిలోమీటర్లు, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై తమిళనాడు మీదుగా శ్రీలంకవైపుకు కదులుతోంది. ఫలితంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ప్రభుత్వాల్ని ఐఎండీ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఏపీలోని ఈ జిల్లాల్లో ఇవాళ్టి నుంచి వర్షాలు మొదలై రేపట్నించి భారీ వర్షాలు పడనున్నాయి.

వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైనా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఇక గుంటూరు, కృష్ణ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక దక్షిణ కోస్తా తీరప్రాంతంలో గంటకు 50-70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.

వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు నెల్లూరు, ప్రకాశం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా పంటకోతల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IMD Heavy Rains Heavy Rains Alert Low Pressure Cyclone Alert In Bay Of Bengal Cyclone Alert For Andhra Pradesh Heavy Rains In Ap AP Weather Forecast

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »

AP Heavy Rains: వాయుగుండం ప్రభావం, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్, భారీ వర్షాలుAP Heavy Rains: వాయుగుండం ప్రభావం, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్, భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast cyclone alert these districts AP Heavy Rains: ఓ వైపు చలికాలం మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షసూచన. రానున్న రోజుల్లో ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది.
और पढो »

AP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలుAP Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు రేపట్నించి ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలుAndhra pradesh Weather Forecast low pressure in bay of bengal causes heavy rains AP Heavy Rains: బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి రేపటికి అల్పపీడనంగా మారనుంది. అక్కడి నుంచి తమిళనాడు, శ్రీలంక తీరం వైపుకు కదులుతూ వాయుగుండంగా బలపడవచ్చు
और पढो »

AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP: మరో వాయుగుండం.. ఈ రోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..AP Rain Alert: మరో రెండు వారాల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
और पढो »

Rain Alert: మరో అల్పపీడనం... ఐఎండీ తుఫాను హెచ్చరిక, ఈ 3 జిల్లాలకు భారీ వర్ష సూచన..Rain Alert: మరో అల్పపీడనం... ఐఎండీ తుఫాను హెచ్చరిక, ఈ 3 జిల్లాలకు భారీ వర్ష సూచన..Rain Alert In AP: గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాల ప్రభావం పెరుగుతూనే ఉంది అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
और पढो »

Big Alert: బిగ్‌ అలెర్ట్‌.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాలు..Big Alert: బిగ్‌ అలెర్ట్‌.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాలు..Big Alert In Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »



Render Time: 2025-02-13 17:33:48