Heavy Rains: వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వడగండ్ల వానలు..

Rain Fall समाचार

Heavy Rains: వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వడగండ్ల వానలు..
Indian Meteorological DepartmentIMD ATERTRains In Telangana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Heavy rains: వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజులలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.

Heavy rains: వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజులలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయి, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.కొన్నిరోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎండల ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఒకవైపు ఎండలు మరోవైపు ఎన్నికలు వల్ల సమ్మర్ హీట్ ను మరింతగా పెరిగిపోయింది. ప్రజలు ఇళ్లను వదిలిబైటకు రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు.

తెలంగాణలో రానున్న మూడు రోజులలో వడగండ్ల వాన కురవనుందని తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈనెల 28,29,30 తేదీలలో హైదరాబాద్ లో వానలు కురుస్తాయనిహైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల బలంగా ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు ఈ మధ్య కాలంలో ధాన్యం తడిసిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Indian Meteorological Department IMD ATERT Rains In Telangana Summer Season Hyderabad Rains Alert

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Weather Report: మరో ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు..Weather Report: మరో ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు..Weather Report: దేశ వ్యాప్తంగా భానుడి భగభగ మండిపోతున్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు వేడి అధికంగా ఉంటుంది. ఐఎండీ వెల్లడించింది.
और पढो »

Heavy Rainfall In Hyderabad: చల్లబడిన భాగ్య నగరం.. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం.. పవర్ కట్..Heavy Rainfall In Hyderabad: చల్లబడిన భాగ్య నగరం.. పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో వర్షం.. పవర్ కట్..Heavy Rainfall: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయంబైటకు వెళ్లాలన్న కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో వాతావరణ కేంద్రం తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాతావరణ కేంద్రం చెప్పిన విధంగానే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం పడుతుంది.
और पढो »

TSRTC Special Services: ఆవకాయ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. ఇక మీదట స్పెషల్ సర్వీసులు..TSRTC Special Services: ఆవకాయ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. ఇక మీదట స్పెషల్ సర్వీసులు..TSRTC Special Busses: మనలో ప్రతి చాలా మంది సమ్మర్ రాగానే ఆవకాయలను కొనుగోలు చేసుకుంటారు. చప్పటి ఆవకాయ, ఆవకాయపచ్చడి, మాగాయి వేసుకుంటారు. అదే విధంగా బంధువలు మన ఇంటికి వచ్చినప్పుడు పార్శీల్ గా కూడా కట్టి ఇస్తుంటారు.
और पढो »

TS Inter Results 2024: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల తేదీ వెల్లడించిన ఇంటర్ బోర్డు..TS Inter Results 2024: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫలితాల తేదీ వెల్లడించిన ఇంటర్ బోర్డు..Telangana Inter Results 2024: తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక ప్రకటన జారీచేసింది. ఈనెల 24 వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో ఇంటర్ ఫలితాలను ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
और पढो »

Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్‌.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్‌.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్‌ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
और पढो »

Inter Students Suicide: తెలంగాణలో షాకింగ్.. ఒకే రోజు ఏడుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం..Inter Students Suicide: తెలంగాణలో షాకింగ్.. ఒకే రోజు ఏడుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం..Inter Students commit suicide: ఇంటర్ ఎగ్జామ్ ఫలితాలు తెలంగాణలో కొందరు విద్యార్థుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడటం ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.
और पढो »



Render Time: 2025-02-16 11:17:53