Heavy Rains: ఇక ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

AP Weather Forecast समाचार

Heavy Rains: ఇక ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ
IMDHeavy Rains AlertTelangana Weather Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Southwest monsoon impact, imd issues yellow alert ap and telangana తెలంగాణలోని నల్గొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి

Heavy Rains: గత కొద్దికాలంగా స్తబ్దుగా ఉన్న నైరుతి రుతు పవనాల్లో కదలిక వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Casting Couch: ఆ స్టార్ హీరో ఒంటరిగా రమ్మన్నారు.. నా భుజంపై చేయి వేసి.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Heavy Rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం మారింది. దాదాపు అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడితే, మరి కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ సూచించింది. తెలంగాణలోని నల్గొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, హనుమకొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు పడనున్నాయి. దాంతోపాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు ఉండవచ్చని అంచనా. మిగిలిన కొన్ని జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్‌లో ఇవాళ వాతావరణం మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు.

ఇక ఏపీలోని ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పడే అవకాశముంది. ఇక దక్షిణ కోస్తాలో కూడా మోస్తరు నుంచిపడనున్నాయి. ఇవాళ, రేపు దక్షిణ కోస్తాలో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. అటు రాయలసీమలో కూడా ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడవచ్చు.

ప్రస్తుతం నైరుతి రుతు పవనాలు అరేబియా సముద్రంలోనూ, గుజరాత్, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, , జార్ఘండ్, బీహర్ రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IMD Heavy Rains Alert Telangana Weather Forecast Heavy Rains In Ap Heavy Rains In Telangana Imd Issues Yellow Alert To These Districts In And

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుIMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలుSouthwest monsoon impact moderate to heavy rains in andhra pradesh and telangana నైరుతి రుతు పవనాలు ఇవాళ ఉత్తర అరేబియా సముద్రం, మహారాష్ట్ర వరకూ వ్యాపించాయి.
और पढो »

Heavy rainfall: తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ... వచ్చే ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు..Heavy rainfall: తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ... వచ్చే ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు..TS weather update: రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర ఒక ప్రకటన జారీ చేసింది. దీనిలో భాగంగా తెలంగాణకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
और पढो »

Cm Revanth Reddy: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం..Cm Revanth Reddy: కొరడా ఝుళిపించిన తెలంగాణ సర్కారు.. ఇక మీదట వాటి తయారీ, అమ్మకాలపై నిషేధం..Ban On Tobacco products: తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట తెలంగాణలో గుట్కాలు, పాన్ మసాలాలను తయారు చేయడం లేదా అమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
और पढो »

Southwest Monsoon Alert: ఏపీ, తెలంగాణల్లో 3-4 రోజులు భారీ వర్షాలుSouthwest Monsoon Alert: ఏపీ, తెలంగాణల్లో 3-4 రోజులు భారీ వర్షాలుSouthwest monsoon impact, 3-4 days heavy rains alert నైరుతి రుతు పవనాలు క్రమంగా ఏపీ , తెలంగాణ రెండు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. దీనికితోడు దక్షణ తెలంగాణ ప్రాతంంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రానున్న 3-4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
और पढो »

Heavy Rains: చురుగ్గా రుతుపవనాలు, ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షసూచనHeavy Rains: చురుగ్గా రుతుపవనాలు, ఏపీ తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షసూచనSouthwest monsoon impact, moderate to heavy rains alert నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »

Heavy Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు రానున్న 5 రోజులు భారీ వర్షాలుHeavy Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు రానున్న 5 రోజులు భారీ వర్షాలుSouthwest monsoon imd warns of heavy rains to these districts of andhra pradesh రాయలసీమ నుంచి పశ్చిమ మద్య బంగాళాకాంత వరకూ సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కారణంగా రానున్న వారం రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.
और पढो »



Render Time: 2025-02-19 09:17:06