Heavy Rains Warning: ఈనెల 15న మరో అల్పపీడనం, ఏపీకు భారీ వర్షాల హెచ్చరిక

Low Depression समाचार

Heavy Rains Warning: ఈనెల 15న మరో అల్పపీడనం, ఏపీకు భారీ వర్షాల హెచ్చరిక
Low PressureBay Of BengalHeavy Rains
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

Ap Weather Forecast another low pressure in bay of bengal on december 15 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.

Heavy Rains Warning: బంగాళాఖాతంలో అల్పపీడనం వదిలేట్టు లేదు. ఇప్పుడున్న అల్పపీడనం ప్రభావం తగ్గేలోగా మరో అల్పపీడనం ముంచుకు రానుంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Syria: అధ్యక్ష భవనంలో తిరుగుబాటుదారులు బీభత్సం.. ప్రెసిడెంట్‌ తండ్రి విగ్రహాన్ని ఎలా తొక్కారో చూడండి!Hyderabd Houses: తక్కువ ధరకే ఇండిపెండెంట్ హౌస్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్..

Heavy Rains Warning: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన బంగాళాఖాతం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారుతోంది. ఫలితంగా రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీనికితోడు మరో అల్పపీడనం ముంచుకు రానుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది. ఈ అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. రేపటికి నైరుతి బంగాళాఖాతంలోప్రవేశించి తమిళనాడు, శ్రీలంక తీరంవైపుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఫలితంగా రానున్న రెండ్రోజుల్లో ఏపీలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండవచ్చు.

మరోవైపు ఈ నెల 15న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. దాంతో ఈ నెల 15 నుంచి ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో రైతుల నుచి వరి ధాన్యాన్ని ముందే కొనుగోలు చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని తేమ తగలకుండా సురక్షితంగా ఉంచాలని, 25 శాతం తేమ దాటితే కొనుగోలు చేయమని ప్రభుత్వం చెబుతోంది. వరి కుప్పలపై ఎకరానికి 25 కిలోల ఉప్పు చల్లుకుంటే నష్టం తగ్గించవచ్చని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Low Pressure Bay Of Bengal Heavy Rains Imd Issues Heavy Rains Alert To Ap AP Weather Forecast Ap Weather Updates In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Cyclone Warning: ఏపీకు తుపాను హెచ్చరిక, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు తస్మాత్ జాగ్రత్తCyclone Warning: ఏపీకు తుపాను హెచ్చరిక, ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు తస్మాత్ జాగ్రత్తCyclone alert for Andhra pradesh bay of bengal these districts Cyclone Warning: ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఈ నెల 23న ఏర్పడనున్న అల్పపీడనం 27వ తేదీకు తుపానుగా మారనుంది.
और पढो »

AP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు మళ్లీ వర్షసూచన, 48 గంటల్లో భారీ వర్షాలుAP Heavy Rains: ఏపీలోని ఈ జిల్లాలకు మళ్లీ వర్షసూచన, 48 గంటల్లో భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast for coming 48 hours these districts AP Heavy Rains: ఏపీకు వర్షసూచన ఇంకా తొలగలేదు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతానికి బలహీనపడింది.
और पढो »

Heavy Rains: తెలంగాణలో చలి, ఏపీకు భారీ వర్షసూచనHeavy Rains: తెలంగాణలో చలి, ఏపీకు భారీ వర్షసూచనAndhra pradesh and Telangana weather forecast low pressure in bay of bengal Heavy Rains: ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. ఉదయం వేళ చలి తీవ్రత అధికంగా ఉండటమే కాకుండా పొగమంచు ఎక్కువగా ఉంటోంది.
और पढो »

Rain Alert: మరో అల్పపీడనం... ఐఎండీ తుఫాను హెచ్చరిక, ఈ 3 జిల్లాలకు భారీ వర్ష సూచన..Rain Alert: మరో అల్పపీడనం... ఐఎండీ తుఫాను హెచ్చరిక, ఈ 3 జిల్లాలకు భారీ వర్ష సూచన..Rain Alert In AP: గత కొన్ని రోజులుగా ఏపీలో వర్షాల ప్రభావం పెరుగుతూనే ఉంది అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
और पढो »

Heavy Rains: నేడు మరో అల్పపీడనం.. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్Heavy Rains: నేడు మరో అల్పపీడనం.. ఈ రెండు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు, ఐఎండి అలర్ట్IMD Alert Heavy Rains: ఆగ్నేయంగా బంగాళాఖాతంలో ఊపరితల ఆవర్తనం ఏర్పడింది. నేడు ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది...
और पढो »

Heavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుHeavy Rains: బిగ్ అలర్ట్, ఏపీలో ఈ జిల్లాల్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలుBig Alert to Andhra pradesh heavy rains in these districts Heavy Rains: నైరుతి, పశ్చిమ మద్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. ఫలితంగా రేపు అంటే నవంబర్ 14 నుంచి కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »



Render Time: 2025-02-19 04:00:28