Honda Activa 2025 Model Price: అతి త్వరలోనే మార్కెట్లోకి హోండా యాక్టివా స్కూటర్ కొత్త వేరియంట్ అందుబాటులోకి రాబోతోంది. ఇది అద్భుతమైన టెక్నాలజీతోపాటు ప్రీమియం ఫీచర్స్తో విడుదల కాబోతోంది. అయితే ఈ స్కూటర్కు సంబంధించిన కొన్ని వివరాలు ఇటీవల లీకయ్యాయి.
వీటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.Mohan babu Family Dispute: జల్ పల్లిలో సౌందర్య ఆత్మ..?.. మోహన్ బాబు ఇంట్లో గొడవలకు అదే కారణామా..?.. భయపడిపోతున్న స్థానికులు..Anushka Shetty: ఒక్కరు కాదు.. ఐదుగురితో అంతా అయిపోయింది..?.. బాంబు పేల్చిన స్వీటీ..!.. అసలు స్టోరీ ఏంటంటే..?
బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ గా పేరుగాంచిన హోండా యాక్టివా ఇప్పుడు సెవెన్ జి వేరియంట్ లో కూడా అందుబాటులోకి రాబోతోంది. అయితే ఇది కొత్త అద్భుతమైన డిజైన్తో పాటు మంచి పనితీరు, లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ వంటి కొత్త కొత్త హంగులతో ఈ స్కూటర్ లాంచ్ కాబోతోంది. ముఖ్యంగా దీని డిజైన్ వివరాల్లోకి వెళితే.. హోండా కంపెనీ గతంలో విడుదల చేసిన యాక్టివా 6జి 5జి వంటి డిజైన్స్ కంటే త్వరలో విడుదల కాబోయే సెవెన్ జి డిజైన్ చాలా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Honda Activa Activa 7G Honda Activa 2025 Honda Activa 125 Bs6 Honda 7G Activa Honda Activa 125 Honda Activa 6G
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Monkey Video: ఈ కోతి పనులే వేరబ్బా.. మార్కెట్‌లో కూరగాయలు కొనడమేంటి.. వీడియో మీరే చూడండి!Vegetables Purchase Monkey Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కోతికి మార్కెట్‌కి వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏం ఉందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
और पढो »
Upcoming Cars In Next 2 Weeks: కొత్త కారు కొనే ప్లాన్లో ఉన్నారా?రెండు వారాలు ఆగండి.. లాంచ్ కానున్న టాప్ 4 మోడల్స్ ..పూర్తి వివరాలివే. మహీంద్రా, హోండా, ఆడి కార్లు ఉన్నాయి.
और पढो »
GOVT Scheme: రూ.20 కడితే చాలు.. రూ.2,00,000 బీమా వెంటనే అప్లై చేసుకోండి, పూర్తి వివరాలు ఇవే..GOVT Insurance Scheme: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అద్భుతమైన స్కీమ్‌లో కేవలం రూ.20 కడితే చాలు రెండు లక్షల బీమా పొందుతారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJY) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSY).
और पढो »
Kia Syros Suv Price: Kia నుంచి గుడ్‌న్యూస్.. శక్తివంతమైన ఫీచర్స్‌తో Syros SUV వచ్చేస్తోంది.. పూర్తి వివరాలు ఇవే!Kia Syros Suv Price In India: మార్కెట్‌లోకి ప్రీమియం ఫీచర్స్‌తో Syros SUV కారు విడుదలైంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో త్వరలోనే కస్టమర్స్‌కి లభించబోతోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »
Tirumala News: శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ తేదీలో మార్పులు.. పూర్తి వివరాలు ఇవే..Vaikuntha Ekadashi Tickets: తిరుమలకు వైకుంఠ ఏకాదశి వేళ టికెట్లు విడుదల తేదీల్లో మార్పులు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలో భక్తులు ఈ విషయాల్ని గమనించాలని కోరింది.
और पढो »
Smart Tv Offers Today: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.4 వేలకే మోటోరోలా పెద్ద స్క్రీన్ టీవీ.. డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇవే!Smart Tv Flipkart Huge Discount Offers Today: ఫ్లిఫ్‌కార్ట్‌లో 32 అంగుళాలు మోటోరోలా ఎన్విజన్ఎక్స్ స్మార్ట్‌టీవీ అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »