Hyderabad Rains: హైదరాబాద్ వాసులకు వాతావరణ కేంద్రం అలర్ట్ ప్రకటించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..
Hyderabad Rains: హైదరాబాద్ మహా నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఓ మోస్తరుగా ఉన్న ఒక్కసారిగా కారు మబ్బులతో ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. ఉన్నట్టుండి పడిన వర్షంతో హైదరాబాద్ వాసులు తడిసి ముద్దయ్యారు. అంతేకాదు ఎండల నుంచి కాస్తంత ఉపశమనం పొందారు. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో కీలమైన హైదరాబాద్ సన్ రైజర్స్, గుజరాత్ మధ్య మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. వర్షం నేపథ్యంలో హైదరాబాద్ వాసులు ఒకింత నిరాశకు గురవుతున్నారు.
బుధవారం తుర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం, గురువారం మధ్యప్రదేశ్‌లోని నార్త్ వెస్ట్ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైనట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రాగల 5 రోజుల్లో తెలంగాణతో పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
గురువారం మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ,సూర్యాపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మెదక్, వనపర్తి , జోగులాంబ గద్వాల, నారాయణ పేట జిల్లాల్లో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్లో వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..
Weather Report Hyderabad Rains
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షంHyderabad Rains Live Updates: హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్.. మరో రెండు గంటలు భారీ వర్షం
और पढो »
Whether Report: తెలంగాణాలో మరో మూడు రోజులు పొడివాతావరణం.. ఆ తర్వాత మోస్తరు వర్షాలు..Whether Report:తెలంగాణలో మూడు రోజుల పాటు ఒక పొడివాతవరణం ఉంటుందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆ తర్వాత క్రమంగా వాతావరణం చల్లబడి, తేలికపాటి వర్షాలు కురవచ్చని తెలుస్తోంది.
और पढो »
TS Weather Forecast: తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ, మరో 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుIMD issues yellow alert to these telangana districts will have moderate to heavy rains ఈసారి రుతుపవనాలు కాస్త త్వరగానే అంటే మరో నాలుగు రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల్ని తాకనున్నాయి. ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా.
और पढो »
AP Weather Forecast: మరో ఐదు రోజులు ఏపీలో వర్షాలు, విజయవాడలో భారీ వర్షంIMD issues alert to andhra pradesh moderate to heavy rains with thunderstorms ఏపీలోని పలు జిల్లాల్లో రోజుకో రకంగా వాతావరణం ఉంటుంది.
और पढो »
Weather Report: మరో ఐదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా భానుడి భగభగలు..Weather Report: దేశ వ్యాప్తంగా భానుడి భగభగ మండిపోతున్నాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజులు పాటు వేడి అధికంగా ఉంటుంది. ఐఎండీ వెల్లడించింది.
और पढो »
Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
और पढो »