Hyderabad Rains: హైదరాబాదీలకు వర్షం తెచ్చిన గుడ్‌న్యూస్.. దీపావళి పొల్యూషన్‌ మటాష్..

Hyderabad Rains समाचार

Hyderabad Rains: హైదరాబాదీలకు వర్షం తెచ్చిన గుడ్‌న్యూస్.. దీపావళి పొల్యూషన్‌ మటాష్..
Diwali PollutionAir Quality ImprovementHyderabad Weather Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 53 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Hyderabad Diwali Pollution :‌ హైదరాబాద్‌వాసులకు చల్లని కబురు తెచ్చింది వర్షం. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు దీపావళి వల్ల ఏర్పడిన వాయు కాలుష్యానికి చెక్‌ పడినట్లయింది. వాహనాల నుంచి వెలువడే కాలుష్యంతోపాటు నిన్న దీపావళి పటాకుల కాలుష్యం తోడవ్వడంతో గాలి నాణ్యత పడిపోయింది. నేడు కురుస్తున్న వర్షాలకు ఆ కాలుష్యానికి చెక్‌ పడుతుంది.

ఈరోజు రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, దీపావళి వల్ల పటాకుల నుంచి వెలువడిన పొల్యూషన్‌ వల్ల ఎయిర్‌ క్వాలిటీ తగ్గిపోయింది. గాలి కాలుష్యం మరింత పెరిగింది. అయితే ఈ వర్షం వల్ల హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌ అందింది. ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడింది.

ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరికొన్ని గంట్లో పడతాయని జీహెచ్‌ఎంసీ పరిధిలోని వాయువ్య, ఈశాన్య ప్రాంతాల్లో మరికొన్న గంటలపాటు భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ కూడా హెచ్చరించింది. ఈ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొత్తగూడ, మియాపూర్‌, అమీర్‌పేటలోని పలు ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్‌ జామ్‌ కూడా అయింది.

హైదరాబాద్‌లోని పలు చోట్లు నేడు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం పలు ప్రాంతాల్లో కురిసింది. దీంతో జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, పంజాగుట్ట వంటి పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వర్షం పడింది. హైదరాబాద్‌ పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా భారీ వర్షం కురిస్తోంది. దీంతో దీపావళి వల్ల జరిగిన కాలుష్యానికి చెక్‌ పడినట్లయింది. వర్షం హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్‌ తెచ్చింది.Telangana DA: తెలంగాణ 3.64 శాతం డీఏ పెంపు ఉత్తర్వులు విడుదల.. ఎప్పటి నుంచి వర్తింపు అంటే..?Gold Rates Today: దీపావళి రోజు పసిడి ప్రియుల గుండెల్లో లక్ష్మీ బాంబులా పేలిన బంగారం ధర.. తొలిసారి రూ. 82,000 దాటిన పసిడిKTR: రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పాలనుకున్నా..?..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diwali Pollution Air Quality Improvement Hyderabad Weather Update Monsoon In Hyderabad Pollution Control

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం..Hyderabad Rains: హైదరాబాద్ లో భారీ వర్షం..Hyderabad Rains: హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉక్కబోత గా వాతావరణంలో ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు నగరంలో పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం పడింది.
और पढो »

Tirumala: తిరుమలలో కుండపోత.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. డిటెయిల్స్..Tirumala: తిరుమలలో కుండపోత.. ఆ రోజున వీఐపీ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.. డిటెయిల్స్..TTD Alert On Tirupati Rains: బంగాళ ఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. దీనివల్ల ఏపీలో పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తుంది.
और पढो »

Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..Dhanteras 2024: ధంతేరస్‌ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..Dhanteras 2024 Puja Timing: దీపావళి కంటే ముందు ధంతేరస్‌ వేడుకగా జరుపుకుంటారు. ఉత్తరాదిలో అయితే ఐదు రోజులపాటు దీపావళి నిర్వహిస్తారు.
और पढो »

Diwali 2024 Offers: దిమ్మతిరిగే దీపావళి ఆఫర్‌.. సాంసంగ్ వాషింగ్ మెషిన్‌ సగం ధరకే.. మళ్లీ రాదు గురూ ఛాన్స్‌!Diwali 2024 Offers: దిమ్మతిరిగే దీపావళి ఆఫర్‌.. సాంసంగ్ వాషింగ్ మెషిన్‌ సగం ధరకే.. మళ్లీ రాదు గురూ ఛాన్స్‌!Diwali 2024 Washing Machine Offers: దీపావళి సందర్భంగా టాప్ లోడ్ వాషింగ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా అత్యధిక తక్కువ ధరలకే మంచి మంచి వాషింగ్ మెషిన్స్‌ లభిస్తుంది.
और पढो »

Diwali Wishes: దేశప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. ఏం చెప్పారో తెలుసా?Diwali Wishes: దేశప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు.. ఏం చెప్పారో తెలుసా?PM Modi Diwali Wishes: నేడు దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
और पढो »

Deepavali 2024: దీపావళి రోజు ఎన్ని దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? తెలుసుకోండి..Deepavali 2024: దీపావళి రోజు ఎన్ని దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? తెలుసుకోండి..Deepavali 2024: దీపావళి పండుగను మన దేశంలో అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. ఈనెల అక్టోబర్‌ 31న దీపావళి పండుగను జరుపుతారు.
और पढो »



Render Time: 2025-02-19 11:23:15