Hydra Demolition Status Report: హైడ్రా కూల్చివేతల పర్వం ఇదే, 43 ఎకరాలు స్వాధీనం

Hydra Demolitions समाचार

Hydra Demolition Status Report: హైడ్రా కూల్చివేతల పర్వం ఇదే, 43 ఎకరాలు స్వాధీనం
HydramTelanganaHydra Threat In Hyderabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 36%
  • Publisher: 63%

Hydra submitted status report on demolitions to telangana government ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం అదే కూల్చివేత ధోరణి కొనసాగిస్తోంది హైడ్రా. ఆక్రమించింది ఎవరైనా సరే కూల్చివేత తప్పదంటోంది. ఆక్రమణలు గుర్తించడమే ఆలస్యం వెంటవెంటనే కూల్చేస్తోంది

Hydra Demolition Status Report: నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో చర్చనీయాంశంంగా మారిన హైడ్రా అదే దూకుడు కొనసాగిస్తోంది. రూల్ ఈజ్ రూల్..రూల్ ఫర్ ఆల్ అంటోంది. ఆక్రమణలు తొలగించుకుంటూ పోతోంది. ఇప్పటి వరకూ జరిగిన కూల్చివేతలపై రిపోర్ట్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. 8వ వేతన సంఘం అమలు చేస్తే జీతం ఎంతంటే..?SBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్..

ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనంతరం అదే కూల్చివేత ధోరణి కొనసాగిస్తోంది హైడ్రా. ఆక్రమించింది ఎవరైనా సరే కూల్చివేత తప్పదంటోంది. ఆక్రమణలు గుర్తించడమే ఆలస్యం వెంటవెంటనే కూల్చేస్తోంది. ఆక్రమణదారుడికి టైమ్ ఇవ్వకుండా కూల్చివేత ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో చేపట్టిన కూల్చివేతలపై హైడ్రా రిపోర్ట్ కూడా విడుదల చేసింది. ఇప్పటి వరకు 18 ప్రదేశాల్లో ఆక్రమణలు కూల్చి..43 ఎకరాల్లో స్ట్రక్చర్ తొలగించినట్టు హైడ్రా తెలిపింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hydram Telangana Hydra Threat In Hyderabad Hydra Demolition Report Hydra Submitted Status Report On Demolitions Hydra Seizes 43 Acres N Convention

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

N Convention Demolition Issue: కూల్చివేతపై హైకోర్టు స్టే కానీ ఫలితం శూన్యమేN Convention Demolition Issue: కూల్చివేతపై హైకోర్టు స్టే కానీ ఫలితం శూన్యమేTelangana High Court issues stay on N Convention Demolition N Convention Demolition Issue: మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చేశారు.
और पढो »

Kishan reddy: హైడ్రాపేరుతో హైడ్రామా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..Kishan reddy: హైడ్రాపేరుతో హైడ్రామా.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..Hydra demolition: తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతల అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షను ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. నాగార్జున దీనిపై ఏకంగా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
और पढो »

Hydra Ranganath: సంచలనాలకు కేరాఫ్ గా హైడ్రా రంగనాథ్.. ఆయన బ్యాక్ గ్రౌండ్, ఛేదించిన కేసులేంటో తెలుసా..?Hydra Ranganath: సంచలనాలకు కేరాఫ్ గా హైడ్రా రంగనాథ్.. ఆయన బ్యాక్ గ్రౌండ్, ఛేదించిన కేసులేంటో తెలుసా..?AV Ranganath Story: తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసిన ప్రస్తుతం హైడ్రా రంగనాథ్ పేరు మార్మోగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.
और पढो »

Bank Recruitment 2024: బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగం కోసం చూస్తున్నారా, ఇదే మంచి అవకాశం, 300 ఖాళీలుBank Recruitment 2024: బ్యాంకు ఆఫీసర్ ఉద్యోగం కోసం చూస్తున్నారా, ఇదే మంచి అవకాశం, 300 ఖాళీలుBanking Recruitment 2024 Indian Bank recruiting local bank officer posts ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్‌లో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. డిగ్రీ ఉంటే చాలు ఈ ఉద్యోగానికి అర్హత ఉన్నట్టే. ఎలా అప్లై చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
और पढो »

UGC NET Exam 2024 Date Change: యూజిసి నెట్ పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదేUGC NET Exam 2024 Date Change: యూజిసి నెట్ పరీక్ష తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూల్ ఇదేUGC NET Exam 2024 Schedule slightly changed ahead of Sri Krishna Janmashtami festival UGC NET Exam 2024 Schedule Revised: యూజిసి నెట్ 2024 పరీక్షకు సిద్ధమౌతున్న అభ్యర్ధులకు ముఖ్య గమనిక.
और पढो »

Stock to Buy: మార్కెట్ విజార్డ్ అనిల్ సింఘ్వీ రికమండ్ చేసిన ఫార్మా స్టాక్ ఇదే..ఏడాదిలో 215 శాతం పెరిగింది..!!Stock to Buy: మార్కెట్ విజార్డ్ అనిల్ సింఘ్వీ రికమండ్ చేసిన ఫార్మా స్టాక్ ఇదే..ఏడాదిలో 215 శాతం పెరిగింది..!!Pharma stock: ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జి బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ ఇటీవల సిఫార్సు చేసిన ఓ ఫార్మా స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టాక్ ఏకంగా గడచిన రెండేళ్ల కాలంలో 200% లాభాన్ని అందించింది.
और पढो »



Render Time: 2025-02-16 01:08:34