HYDRAA Demolished Houses At Aminpur Kukatpally Victims Tears Up: హైదరాబాద్‌ను హైడ్రా కూల్చివేతలు కన్నీటిని తెప్పిస్తోంది. ఆదివారం పూట హైడ్రా కూల్చివేయడంతో ఎక్కడా చూసినా దయనీయ పరిస్థితులు కనిపించాయి.
Best Business Ideas: ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. రూపాయి పెట్టుబడి పెట్టకుండా నెలకు 50 వేలు సంపాదించే ఛాన్స్..ఏం చేయాలంటేవారాంతం రోజుల్లోనే హైడ్రా రెచ్చిపోతోంది. పని రోజుల్లో ప్రశాంతంగా ఉంటూ ఒక్క ఆదివారం రోజే హైడ్రా బుల్డోజర్లపతో విరుచుకుపడుతోంది. తాజాగా ఈ ఆదివారం కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌లో హైడ్రా దాడులు చేపట్టింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేసింది. అయితే అకస్మాత్తుగా బుల్డోజర్లతో రావడంతో నివాసితులు లబోదిబోమన్నారు. కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట సర్వే నంబర్ 12లో ఆదివారం ఉదయమే హైడ్రా రంగంలోకి దిగింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. పటేల్‌గూడ గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 6 పేరుతో.. కిష్టారెడ్డిపేట గ్రామం ప్రభుత్వ సర్వే నంబర్ 12లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలను గుర్తించి హైడ్రా కూల్చివేసింది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని నల్ల చెరువు వద్ద కూడా ఉదయం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఎటువంటి నోటీసు లేకుండా.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా.. కనీసం సామాన్లు కూడా తీసుకొనివ్వకుండా కూల్చివేతలు కొనసాగించింది.నల్లచెరువులో హైడ్రా చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. పేదలు నివసించే ఇళ్లను కూల్చివేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇల్లు కోల్పోయిన వాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్న వాటిని కూడా కూల్చివేయడంతో వారు మండిపడుతున్నారు. రూ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.AP TET Hall Tickets 2024: టెట్ అభ్యర్థులకు అలెర్ట్.. హాల్ టిక్కెట్లు విడుదల ఇలా నేరుగా డౌన్‌లోడ్ చేసుకోండి..PF salary limit: పీఎఫ్ వేతన పరిమితి రూ.15 నుంచి 21 వేలకు పెంపు.. రిటైర్మెంట్ నాటికి రూ.1 కోటి ఫండ్ ఎలాగంటే..
HYDRAA Demolish Buildings Houses Aminpur Muncipality Kukatpally Nalla Cheruvu Disturbing Video Hyderabad
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hydra Issued Notice: నటుడు మురళీమోహన్‌కు నోటీసులు.. జయభేరీ సంస్థలపై హైడ్రా ఫోకస్..Hydra Issued Notice To Murali Mohan: నటుడు మురళీ మోహన్ సంస్థపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
और पढो »
Hydra: హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్.. సీరియస్ అయిన రంగనాథ్.. అదుపులోకి నిందితుడు..Hydra Ranganath: హైడ్రా పేరుతో కొంత మంది అక్రమ వసూళ్ల దందాలకు తెరలేపారని కూడా కమిషనర్ రంగనాథ్ కు పలు ఫిర్యాదులు అందాయి.దీంతో ఆయన దీనిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
और पढो »
Hydra: మాదాపూర్ లో హైటెన్షన్.. కిరోసిన్ పోసుకుని బాధితుల ఆత్మహత్యయత్నం.. షాకింగ్ వీడియో వైరల్..Hydra demolishes: మాదాపూర్ లో సున్నం చెరువు ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
और पढो »
Nagarjuna: హైడ్రా దెబ్బ.. బిగ్ బాస్ నుండి నాగార్జున అవుట్.. ?Nagarjuna - Bigg Boss: రీసెంట్ గా ప్రభుత్వం అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో నగరంలో చెరువులను ఆక్రమించి కట్టిన పలు కట్డడాలను నేలమట్టం చేస్తూ హైడ్రా సంచలనం రేపుతోంది.
और पढो »
Narayana: రేవంత్ జైలుకే.. బాంబు పేల్చిన సీపీఐ నారాయణCPI Narayana: హైదరాబాద్ లో హైడ్రా అధికారులు అక్రమనిర్మాణాలను కూల్చివేస్తున్న వ్యవహారం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య కూడా విమర్శలు,ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
और पढो »
N Convention Demolition Issue: కూల్చివేతపై హైకోర్టు స్టే కానీ ఫలితం శూన్యమేTelangana High Court issues stay on N Convention Demolition N Convention Demolition Issue: మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చేశారు.
और पढो »