Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..

Happy Hanuman Jayanti 2024 समाचार

Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..
Hanuman Jayanti 2024Mahavir Jayanti 2024Happy Mahavir Jayanti
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

Happy Hanuman Jayanti 2024 Wishes, Quotes, Special Wishes, HD photos In Telugu 2024 హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది.

Happy Hanuman Jayanti 2024 Images And Wishes In Telugu: హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున ఆంజనేయుడు అనుగ్రహం మీ మేలుకోరే వారికి లభించాలని ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.ఈ సంవత్సరం హిందువులు అత్యంత ఘనంగా జరుపుకొని హనుమాన్ జయంతి ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం వచ్చింది. చైత్రమాసంలోని శుక్లపక్షం పౌర్ణమి రోజున అంజనీ దేవికి హనుమంతుడు జన్మించారని భక్తుల నమ్మకం.

ఆంజనేయుడు ఎప్పుడు సత్యం బాటలోనే ప్రయాణించాడు.. మనమందరం కూడా ఆయన మార్గంలోనే నడుచుకుంటూ రామరాజ్యానికి అడుగులు వేద్దాం.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.శక్తి ధైర్యాన్ని ఇచ్చే హనుమాన్ భక్తి ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని, ఆ ఆంజనేయుడు అనుగ్రహం కలకాలం మనపై ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.హనుమంతుని జయంతి సందర్భంగా.. ఆంజనేయుడు అనుగ్రహం కలిగి మనలో అహంకారం తొలగిపోయి, వినయం ప్రకాశించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hanuman Jayanti 2024 Mahavir Jayanti 2024 Happy Mahavir Jayanti Happy Birthday Wishes

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
और पढो »

Hanuman Jayanti 2024: हनुमान जयंती पर गलती से भी न करें ये काम, बजरंगबली हो जाएंगे नाराजHanuman Jayanti 2024: हनुमान जयंती पर गलती से भी न करें ये काम, बजरंगबली हो जाएंगे नाराजHanuman Jayanti 2024: हनुमान जयंती भगवान हनुमान का जन्मोत्सव है, जिन्हें भगवान राम के परम भक्त और महावीर योद्धा के रूप में जाना जाता है.
और पढो »

Hanuman Jayanti 2024 Date: हनुमान जयंती की तिथि को लेकर कंफ्यूजन? जानें सही डेट, मुहूर्त, मंत्र और पूजा विधिHanuman Jayanti Kab Ki Hai 2024 (हनुमान जयंती कब है): इस साल दो दिन पूर्णिमा तिथि पड़ने के कारण असमंजस की स्थिति बनी हुई है। जानें हनुमान जयंती की सही तारीख
और पढो »

Hanuman Jayanti 2024: महिलाओं को बजरंगबली की पूजा के दौरान ध्यान रखनी चाहिए ये 6 बातेंHanuman Jayanti 2024: महिलाओं को बजरंगबली की पूजा के दौरान ध्यान रखनी चाहिए ये 6 बातेंHanuman Jayanti 2024: हनुमान जी, भगवान राम के परम भक्त और महावीर योद्धा, हिंदू धर्म में अत्यंत पूजनीय देवता हैं. उनकी पूजा मंगल, शक्ति और बुद्धि प्राप्ति के लिए की जाती है. हालांकि, कुछ पारंपरिक मान्यताएं हैं जिनके अनुसार महिलाओं को हनुमान जी पूजा के दौरान कुछ बातों का ध्यान रखना चाहिए.
और पढो »

Hanuman Jayanti 2024: हनुमान जयंती पर जरूर करें ये पाठ, बजरंगबली दूर करेंगे सभी कष्टHanuman Jayanti 2024: हनुमान जयंती पर जरूर करें ये पाठ, बजरंगबली दूर करेंगे सभी कष्टपूरे साल हनुमान भक्तों को हनुमान जयंती का बेसब्री से इंतजार रहता है। ऐसे में हनुमान जयन्त का पर्व 23 अप्रैल मंगलवार के दिन मनाया जाएगा। माना जाता है कि हनुमान चालीसा की तरह ही बजरंग बाण का पाठ करने से भी साधक को हनुमान जी की विशेष कृपा प्राप्त हो सकती है। ऐसे में आइए पढ़ते हैं बजरंग...
और पढो »



Render Time: 2025-02-19 20:51:34