Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ఎన్నికల హడావుడి ఉన్నారు. మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా ఒదులుతున్నారు మేకర్స్. తాజాగా ఈయన హీరోగా నటించిన హరి హర వీరమల్లు మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.
Hari Hara Veera Mallu Teaser Talk : పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' టీజర్ టాక్ రివ్యూ.. ధర్మం కోసం యుద్ధం చేసే వీరమల్లు..
Pawan Kalyan - Hari Hara Veera Mallu Teaser Talk Review : పవన్ కళ్యాణ్ కేవలం నటుడిగానే కాదు.. హీరోగా రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు. మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్స్‌లో జాయిన్ కానున్నాడు. తాజాగా ఈయన హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ 'హరి హర వీరమల్లు' సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేసారు. ధర్మం కోసం యుద్ధం చేసిన హరి హర వీరమల్లుడి వీరోచిత పోరాటగాథను ఈ టీజర్‌లో చూపించాడు దర్శకుడు క్రిష్.
Hari Hara Veera Mallu Talk Review Pawan Kalyan Hari Hara Veera Mallu OG Tollywood Telugu Cinema
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీపై ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే అప్‌డేట్..Pawan Kalyan - Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్నారు. మే 13 ఎన్నికల తర్వాత తిరిగి షూటింగ్స్‌లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరి హర వీరమల్లు మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ మే 2న ఇవ్వబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చారు.
और पढो »
Hari Hara Veera Mallu: ధర్మం కోసం యుద్ధం..శ్రీరామనవమి రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ట్రీట్..HHVM Poster: ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు అప్డేట్ వచ్చేసింది. ఎన్నో రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా.. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ విడుదల చేశారు చిత్ర యూనిట్..
और पढो »
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి సూపర్ అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్Hari Hara Veera Mallu Teaser: పవన్ కళ్యాణ్ హీరోగా.. క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఎన్నో సంవత్సరాల నుంచి షూటింగ్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది అని సినిమా యూనిటీ ఈ మధ్య చెప్పకు వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఈరోజు సూపర్ అప్డేట్ ఇచ్చేసారు చిత్ర మేకర్స్.
और पढो »
Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు సెన్సార్ టాక్ రివ్యూ..Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా ఆ ఒక్కటి అడక్కు టైటిల్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
और पढो »
Vakeel Saab Re Release: థియేటర్స్‌లో రీ రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ..Vakeel Saab Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో ఓల్డ్ సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడమనేది కామన్ అయిపోయింది. తాజాగా ఈ కోవలో పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ వకీల్ సాబ్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
और पढो »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విద్యార్ఙతపై స్పష్టత, చదివింది పదో తరగతేనటAndhra pradesh Electiosn 2024 janasena leader pawan kalyan filed nomination జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్దత నెలకొంది. ఇంటర్ చదివారా లేదా, చదివుంటే ఏ గ్రూప్ తీసుకున్నారు ఇలాంటి చాలా ప్రశ్నలు చాలాకాలంగా జనసైనికుల్లో వెంటాడుతున్నాయి.
और पढो »