Independence Day 2024: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులు

Independence Day समाचार

Independence Day 2024: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులు
Independence Day SpeechIndependence Day Speech 2024Speech On Independence Day
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Independence Day 2024 Guest List: రేపు మన దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. 1947న భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.

Independence Day 2024: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులు

ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే, ఈ వేడుకలకు కొంతమంది అతిథులు కూడా వస్తారు. ఈ సారి దాదాపు 4 వేల మంది ప్రత్యేక అతిథులు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్నారు.ఈ సారి స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలకు వివిధ వర్గాలకు చెందిన ప్రత్యేక అతిథులు రాబోతున్నారు. ముఖ్యంగా ఈ వేడుకలకు రైతులు, యువత, మహిళలు, తక్కవ ఆధాయ వర్గాలవారు రానున్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Independence Day Speech Independence Day Speech 2024 Speech On Independence Day

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Big Alert: రేపు బ్యాంకులకు సెలవు..? ఎందుకో ముందుగానే తెలుసుకోండి..!Big Alert: రేపు బ్యాంకులకు సెలవు..? ఎందుకో ముందుగానే తెలుసుకోండి..!Tomorrow Bank Holiday 2024: దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు రేపు అంటే ఆగష్టు 7న బుధవారం సెలవు దినంగా ఆర్‌బీఐ ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
और पढो »

Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం జాతీయ జెండాను ఇష్టానుసారంగా పడేస్తున్నారా? ముందుగా ఈ ఫ్లాగ్‌ కోడ్‌ తెలుసుకోండి..Independence Day 2024: స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం జాతీయ జెండాను ఇష్టానుసారంగా పడేస్తున్నారా? ముందుగా ఈ ఫ్లాగ్‌ కోడ్‌ తెలుసుకోండి..Independence Day 2024 Flag Code: చాలామంది స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండాను కొనుగోలు చేసి వివిధ రకాలుగా అలంకరించి జెండాను ఎగురవేస్తారు.
और पढो »

Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసంHappy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసంHappy Independence Day 2024 Top 10 Wishes, messages, WhatsApp status, Instagram captions Happy Independence Day 2024: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 15న దేశంలో వీధివీధినా, వాడవాడలో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. దేశమంతా 78వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకోనుంది.
और पढो »

NIRF Ranking 2024 Live: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదలNIRF Ranking 2024 Live: దేశంలో టాప్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలు, వర్శిటీల జాబితా విడుదలNIRF Ranking Live Updates NIRF Ranking 2024 list of Top Engineering, medical, management colleges NIRF Ranking 2024 Live: దేశవ్యాప్తంగా ఏ ఏడాది ఏ కళాశాలలు టాప్ ర్యాంకింగ్‌లో ఉన్నాయో చెప్పేదే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్
और पढो »

NEET UG 2024 Counselling Dates: నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్యమైన తేదీలివేNEET UG 2024 Counselling Dates: నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్యమైన తేదీలివేNEET UG 2024 Counselling Schedule Released registration will take place from august 14 దేశవ్యాప్తంగా 710 ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న 1.10 లక్షల ఎంబిబిఎస్ సీట్ల కోసం కౌన్సిలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది.
और पढो »

Telangana: రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Telangana: రేపు స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..Bonalu Holiday 2024: రేపు సోమవారం 29వ తేదీ రాష్టవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా బోనాలు రాష్ట్ర పండుగ సందర్భంగా ఈ హాలిడేను ప్రకటించింది.
और पढो »



Render Time: 2025-02-13 21:24:52