Andhra Pradesh government bumper gift to dwacra women now they will get 5 lakhsఏపీలో స్త్రీ నిధి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణ పరిమితిని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Independence Day Gift to Women: స్వాతంత్య్ర దినోత్సవ సమయాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు గుడ్‌న్యూస్ అందించింది. రాష్ట్రంలోని మహిళలకు ఇచ్చే రుణ పరిమితిని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. జీతాల పెంపుపై భారీ ప్రకటన.. పూర్తి లెక్కలు ఇలాKriti sanon: తన కంటే 10 ఏళ్ల చిన్నోడితో డేటింగ్.. ఫస్ట్ టైమ్ నోరు విప్పిన బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్..Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 క్రేజీ లుక్స్..
Independence Day Gift to Women: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే సందర్భంగా మహిళలకు ప్రత్యేక నజరానా అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళకు భారీగా ఆర్ధిక సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. రుణ పరిమితిని ఏకంగా 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పెద్దమొత్తంలో డబ్బులు అందనున్నాయి.
ఏపీలో స్త్రీ నిధి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణ పరిమితిని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రుణ పరిమితి పెంచడం మహిళలకు అతి పెద్ద రిలీఫ్ కానుంది. స్త్రీ నిధి లోన్ పరిమితిని ఈ ఆర్ధిక సంవత్సరం నుంచే పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 10 వేల నుంచి 5 లక్షలకు పరిమితి పెరిగింది. తద్వారా ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 5.5 లక్షలమంది మహిళలకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది వరకూ మహిళలు ప్రయోజనం పొందనున్నారు.
దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ,బీ, సీ, డీ గ్రేడ్లుగా విభజించి గ్రేడును బట్టి రుణ పరిమితి నిర్ణయించింది. ప్రతి గ్రామంలోని డ్వాక్రా సంఘానికి ప్రభుత్వం ఒక గ్రేడ్ ఇస్తుంది. స్త్రీ నిధిలో భాగంగా ఈ ఏడాది అంటే 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 170 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం 8,812 గ్రూపులకు 60 కోట్ల రుణాలు అందించారు. మొత్తానికి ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని డ్వాక్రా మహిళలు పంట పండింది. 5 లక్షల వరకూ ఆర్ధిక సహాయ అందనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Viral video: షాకింగ్.. కంచెను కూలగొట్టేసి షెడ్డులో ప్రవేశించిన భారీ కొండ చిలువ.. వైరల్ గా మారిన వీడియో..Gold Price History in India : ఆగస్టు 15, 1947న బంగారం ధరలు ఎలా ఉన్నాయి..తొలిసారి బంగారం ధర రూ. 1000 ఎప్పుడు దాటింది..?
Andhra Pradesh Government Ap Government Stree Nidhi Scheme Ap Government Increases Dwaca Loans To 5 Lakhs Independence Day Gift To Dwacra Women
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Happy Independence Day In Telugu: హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2024 విషెష్, HD ఫోటోస్ మీ కోసం..Happy Independence Day 15 August Wishes And Hd Photos: స్వాతంత్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు.. మన మనసుల్లోని ఆలోచనలకు, కలలకు స్వేచ్ఛనిచ్చుకోవడం కూడా.. ఈ స్వాతంత్ర దినోత్సవం మనందరికీ మరింత స్వేచ్ఛను, శాంతిని, ప్రగతిని ప్రసాదించాలని కోరుకుంటూ..
और पढो »
Friendship Day Wishes: స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మీరు కూడా ఇలా ప్రత్యేకంగా విష్ చేయండిHappy International Friendship Day 2024 lets wish your friends in different words here are top 10 friendship day wishes సృష్టిలో తీయనైనదిగా భావించే స్నేహబంధం గురించి చాటిచెప్పేదే ఈ ఫ్రెండ్‌షిప్ డే.
और पढो »
Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్హద్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీఅయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »
Happy Friendship Day 2024: హాప్పీ ఫ్రెండ్‌షిప్ డే HD ఫోటోస్, కోట్స్, కవితలు..Top 10 Best Happy Friendship Day 2024 Wishes And HD Photos in Telugu ప్రపంచంలో అత్యంత అద్భుతమైన సంబంధాల్లో స్నేహ బంధం ఒకటి. కొన్ని సందర్భాల్లో తోబుట్టువుల కంటే ఎక్కువగా స్నేహితులే మంచిగా భావిస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో బంధుత్వాలు విడిపోయినా స్నేహం మాత్రం కలకాలం ఎప్పటికీ ఒకే లాగా ఉంటుంది.
और पढो »
Flags On vehicle: వాహానాలపై జాతీయ జెండాలను పెట్టుకుంటున్నారా..?... ఈ చిక్కుల్లో పడ్డట్లే..Independence day 2024: ఇండిపెండెన్స్ డే రోజు లేదా గణ తంత్ర్య దినోత్సవం రోజున చాలా మంది తమ కార్లు, టూవీలర్ ల మీద జాతీయ జెండాలను కట్టుకుని ర్యాలీలు తీస్తుంటారు. తమ దైన శైలీలో దేశభక్తిని చాటుకుంటుంటారు. కానీ ఇండియన్ ఫ్లాగ్ కోడ్ ప్రకారం కొన్ని నియమాలను అందరు తప్పనిసరిగా పాటించాలి.
और पढो »
PM MOdi: మోదీ మరో అరుదైన ఘనత.. మన్మోహన్ సింగ్ ఆ రికార్డును బద్దలు కొట్టనున్న హ్యాట్రిక్ పీఎం..Independence day 2024: ప్రధాని మోదీ మరో అరుదైన ఘనతను సాధించబోతున్నారు. ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
और पढो »