India vs Australia 2nd Test live updates, australia grand victory Ind vs Aus 2nd Test: భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో టీమ్ ఇండియా పరాజయం పాలైంది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1 సమమైంది.
Ind vs Aus 2nd Test: టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్ మ్యాచ్‌లో కంగారూలు ఘన విజయం సాధించారు. మొదటి టెస్ట్‌లో విజయం సాధించిన భారత జట్టు రెండో టెస్ట్‌లో చేతులెత్తేసింది. ఫలితంగా సిరీస్ 1-1 సమమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.2024 Small Business Idea: మైండ్ బ్లోయింగ్ బిజినెస్ ఐడియా.. రోజులో 4 గంటల పాటు కష్టపడితే.. నెలకు రూ.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండవ టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ విజయం సాధించింది. అడిలైడ్‌లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 180 పరుగులకు ఆలవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 36.5 ఓవర్లకే 175 పరుగులకు ఆలౌట్ అయింది. 18 పరుగుల స్వల్ప లీడ్ అధిగమించేందుకు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 3.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది.
భారత బ్యాటర్లలో నితీష్ కుమార్ రెడ్డి మరోసారి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తరువాత శుభమన్ గిల్ 28 పరుగులు, రిషభ్ పంత్ 28 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లు, స్టార్క్ రెండు వికెట్లు, బోలాండ్ 3 వికెట్లతో ఇండియా జట్టును కుప్పకూల్చారు. ట్రావిస్ హెడ్ 140 పరుగులతో అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. టీమ్ ఇండియా బౌలర్లలో బూమ్రా, సిరాజ్ నాలుగేసి వికెట్లు పడగొట్టారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
India Vs Australia Border Gavaskar Trophy Australia Won 2Nd Test By 10 Wickets On India Travis Head Nitish Kumar Reddy
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Ind vs Aus Test 2024: ఆసీస్‌పై తొలి టెస్ట్‌లో విజయం, కెప్టెన్‌గా బూమ్రా బోణీTeam inda huge victory in 1st test against australia in perth test Ind vs Aus Test 2024: భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధించి సిరీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
और पढो »
Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్విInd vs Aus 1st Test Updates team india with huge lead yashasvi and rahul Ind vs Aus: పెర్త్ వేదికగా జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మూడో రోజు భారత్ పట్టు బిగించింది.
और पढो »
IND Vs AUS Live Cricket Score 2nd Test: Australia Takes 157 Runs LeadAUS 337 | IND Vs AUS Live Cricket Score, 2nd Test: Australia Takes 157 Runs Lead
और पढो »
Rohit Sharma: দলের জন্যই সে নিঃস্বার্থ, বিরাট আত্মত্যাগ অধিনায়কের! জানলে দাঁড়িয়ে কুর্নিশ করবেনRohit Sharma Big Statement On Ind vs Aus 2nd Test Opening Order
और पढो »
IND vs AUS: "मुझे लगता है कि मैंने..." दूसरे टेस्ट से पहले रिकी पोंटिंग का बड़ा बयान, विराट से सिखने को लेकर इस खिलाड़ी को लगाई फटकारRicky Ponting on IND vs AUS 2nd Test: ऑस्ट्रेलिया को पर्थ में भारत के खिलाफ 295 रनों से हार का सामना करना पड़ा था.
और पढो »
"यह ऑस्ट्रेलिया खेमे में साफ देखा जा सकता है", महान गावस्कर ने दूसरे टेस्ट से पहले कंगारुओं पर बोला बड़ा हमलाAus vs Ind 2nd Test: अब मजे और हमला बोलने का वक्त भारत का है. और पूर्व दिग्गजों ने यह शुरू कर दिया है
और पढो »