Ind vs NZ 2nd Test Highlights: ఇదేం బ్యాటింగ్ స్వామి.. ఉత్తి పుణ్యానికి సిరీస్ ఇచ్చేశారు

IND Vs NZ समाचार

Ind vs NZ 2nd Test Highlights: ఇదేం బ్యాటింగ్ స్వామి.. ఉత్తి పుణ్యానికి సిరీస్ ఇచ్చేశారు
Test Full HighlightsIndia Vs New ZealandIndia Vs New Zealand Score Card
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 32%
  • Publisher: 63%

India vs New Zealand 2nd Test Full Highlights: రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 245 పరుగులకే ఆలౌట్ అయి 113 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే కివీస్ సొంతం చేసుకుంది.

India vs New Zealand 2nd Test Full Highlights : రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 245 పరుగులకే ఆలౌట్ అయి 113 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలిఉండగానే కివీస్ సొంతం చేసుకుంది.Taraka Ratna: తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. పట్టించుకోని చంద్రబాబు, నందమూరి కుటుంబంభారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్.. 255 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ లాథమ్ , గ్లెన్ ఫిలిప్స్ , బ్లుండెల్ రాణించారు. వాషింగ్టన్ సుందర్‌కు నాలుగు వికెట్లు దక్కగా.. రవీంద్ర జడేజా 3, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఆ తరువాత యశస్వి జైస్వాల్ , శుభ్‌మన్ గిల్ దూకుడుతో కాస్త కోలుకున్నట్లే కనిపించింది. రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే గిల్‌ను శాంట్నర్ ఔట్ చేశాడు.

విరాట్ కోహ్లీ కూడా శాంట్నర్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్యూ రూపంలో వెనుతిరిగాడు. సర్ఫరాజ్ ఖాన్ , వాషింగ్టన్ సుందర్ , రవిచంద్రన్ అశ్విన్ , ఆకాశ్‌దీప్ తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. చివర్లో రవీంద్ర జడేజా పోరాడినా అప్పటికే భారత్ ఓటమి ఖరారు అయింది. శాంట్నర్ ఆరు వికెట్ల తీయగా.. అజాజ్ పటేల్ 2, ఫిలిప్స్ ఒక వికెట్ పడగొట్టారు.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Test Full Highlights India Vs New Zealand India Vs New Zealand Score Card

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IND Vs NZ Live Cricket Score and Updates 2nd Test Day 2: Ashwin Strikes NZ Two DoIND Vs NZ Live Cricket Score and Updates 2nd Test Day 2: Ashwin Strikes NZ Two DoNZ: 782 (18.4) | IND Vs NZ Live Cricket Score and Updates, 2nd Test Day 2: Ashwin Strikes, NZ Two Do
और पढो »

பெங்களூரு டெஸ்டில் இந்திய அணிக்கு சகுணமே சரியில்லை, 2 விக்கெட் இப்படியா விழும்பெங்களூரு டெஸ்டில் இந்திய அணிக்கு சகுணமே சரியில்லை, 2 விக்கெட் இப்படியா விழும்Ind vs NZ Highlights : பெங்களூரு டெஸ்ட் போட்டியில் சகுணமே சரியில்லாததால் இந்திய அணியின் 2 விக்கெட்டுகள் மோசமான நேரத்தில் விழுந்தது.
और पढो »

भारत-न्यूजीलैंड दूसरा टेस्ट- तीसरे दिन का खेल 9:30 बजे से: कीवियों को 301 रन की बढ़त, दूसरे दिन का स्कोर 19...भारत-न्यूजीलैंड दूसरा टेस्ट- तीसरे दिन का खेल 9:30 बजे से: कीवियों को 301 रन की बढ़त, दूसरे दिन का स्कोर 19...India Vs New Zealand 2nd Test Update; Follow IND vs NZ Pune Stadium Match Live Score, Latest Updates On Dainik Bhaskar.
और पढो »

भारत-न्यूजीलैंड दूसरे टेस्ट का दूसरा दिन: भारत का स्कोर 16/1, रोहित शून्य पर आउट; न्यूजीलैंड 259 पर ऑलआउटभारत-न्यूजीलैंड दूसरे टेस्ट का दूसरा दिन: भारत का स्कोर 16/1, रोहित शून्य पर आउट; न्यूजीलैंड 259 पर ऑलआउटIndia Vs New Zealand 2nd Test Update; Follow IND vs NZ Pune Stadium Match Live Score, Latest Updates On Dainik Bhaskar.
और पढो »

IND vs NZ: ब्रैडमैन के खास रिकॉर्ड लिस्ट में शामिल इस बल्लेबाज़ को न्यूजीलैंड के खिलाफ भारतीय प्लेइंग 11 में मिलेगा मौका?IND vs NZ: ब्रैडमैन के खास रिकॉर्ड लिस्ट में शामिल इस बल्लेबाज़ को न्यूजीलैंड के खिलाफ भारतीय प्लेइंग 11 में मिलेगा मौका?IND vs NZ 2nd Test: न्यूजीलैंड के खिलाफ टीम इंडिया को सीरीज बचाने के लिए पुणे टेस्ट में जबरदस्त खेल दिखाना होगा
और पढो »

IND vs NZ 2nd Test: "हमारे पास भी..." भारत के खिलाफ दूसरे टेस्ट से पहले न्यूजीलैंड कप्तान का बड़ा बयानIND vs NZ 2nd Test: "हमारे पास भी..." भारत के खिलाफ दूसरे टेस्ट से पहले न्यूजीलैंड कप्तान का बड़ा बयानIND vs NZ 2nd Test Tom Latham: 2017 में भारतीय टीम ने ऑस्ट्रेलिया के खिलाफ एक ऐसी पिच पर मैच खेला था
और पढो »



Render Time: 2025-02-19 13:34:01