India Tour of Zimbabwe with five t20 matches check the first check the pitch report శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్‌కు ఆ దేశానికి చేరుకుంది.
Ind vs Zim T20 Series: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా నిలిచిన తరువాత టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటన ఇవాళ ప్రారంభమౌతోంది. అయితే సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి కొత్త జట్టును ఎంపిక చేసింది. ఐదు టీ20ల సిరీస్‌లో ఇవాళ తొలి టీ20 జరగనుంది.Shalini Pandey: అబ్బాయిలతో రూమ్ షేర్ చేసుకున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. అలా దుస్తులు మార్చుకున్నా..!Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..
Ind vs Zim T20 Series: టీ20 ప్రపంచకప్ 2024 విజయం ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ ఇండియా జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇవాళ తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన కనబర్చిన యువ క్రీడాకారులు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రానాలు తొలిసారిగా ఎంపికయ్యారు. అభిషేక్ శర్మ తొలి అంతర్జాతీయ మ్యాచ్‌తో ఓపెనింగ్ చేయనున్నాడు.
శుభమన్ గిల్ నేతృత్వంలోని టీమ్ ఇండియా జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్‌కు ఆ దేశానికి చేరుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్, సీనియర్లకు విశ్రాంతి నేపధ్యంలో టీమ్ ఇండియా పూర్తిగా కొత్తవారితో సిద్ధమైంది. శుభమన్ గిల్ కెప్టెన్‌గా , వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా ఇండియా-జింబాబ్వే సిరీస్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ తొలి టీ20 సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కానుంది. జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో వరుసగా 5 టీ20లు జరగనున్నాయి.
Ind Vs Zim T20 Series Team India In Zimbabwe Tour India Vs Zimbabwe First T20 Today India Tour Of Zimbabwe India Zimbabwe T20 Match Venue And Pitch Report Team India For Zimbabwe Tour
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
T20 World Cup Final 2024: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా హెడ్ టు హెడ్ రికార్డులు, బార్బడోస్ పిచ్ రిపోర్ట్ ఇలాT20 World Cup 2024 Final Match Ind vs SA check here the barbados pitch report ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ఇవాళ్టితో ముగియనుంది. 20 దేశాలు తలపడిన టోర్నీలో ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి
और पढो »
IND Vs BAN Dream11 Team Prediction: బంగ్లాతో భారత్ పోరు.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ ఇలా..India Vs Bangladesh Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. సూపర్-8 మొదటి మ్యాచ్‌లో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. ఇప్పుడు అదే జోరులో బంగ్లాకు మట్టికరిపించాలని చూస్తోంది.
और पढो »
IND Vs ZIM के बीच पहला टी-20 आज: 2015 से जिम्बाब्वे में सीरीज नहीं हारी है इंडिया; रियान पराग, अभिषेक शर्मा...India (IND) vs Zimbabwe (ZIM) 1st T20 Cricket Match LIVE Score Update; Follow IND VS ZIM 1st T20 Latest News, Photos, Videos and LIVE Updates with Dainik Bhaskar
और पढो »
IND vs PAK Dream11 Team Tips: పాక్‌తో సమరానికి భారత్ సై.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..India vs Pakistan Head to Head Records and Playing 11: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాక్ జట్ల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. టీ20 వరల్డ్ కప్‌లో సమరానికి దాయాదులు సై అంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు..? డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..
और पढो »
IND Vs AFG Dream11 Team Prediction: సూపర్-8లో అఫ్ఘాన్‌తో భారత్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..India vs Afghanistan Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో అఫ్ఘానిస్థాన్‌తో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా.. గ్రూప్ దశలోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తోంది. నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
और पढो »
IND Vs AUS Dream11 Team Prediction: నేడు ఆసీస్‌తో భారత్ బిగ్ వార్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..India vs Australia Head To Head Records and Playing 11: టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో చివరి మ్యాచ్‌లో ఆసీస్‌ను భారత్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి అధికారికంగా సెమీస్‌కు చేరాలని భారత్ చూస్తుండగా.. ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది.
और पढो »