Inturi Ravikiran: వేధింపులు ఆపకపోతే సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా

Tadepalli समाचार

Inturi Ravikiran: వేధింపులు ఆపకపోతే సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా
YsrcpInturi RavikiranInturi Ravikiran Wife Sujana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 54%
  • Publisher: 63%

Inturi Ravikiran Wife Srujana Warns To Police: తమ కుటుంబంపై వేధింపులు ఆపకపోతే సీఎం చంద్రబాబు ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త కుటుంబం వాపోయింది. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

తన భర్త ఏం తప్పు చేశాడని వేధిస్తున్నారు అని వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్‌ భార్య ఇంటూరి సుజన ప్రశ్నించారు. రెండున్నర నెలలుగా తన భర్తను పోలీసులు వేధిస్తున్నారని వాపోయింది. 'నా భర్తపై ఇప్పటివరకు 15 కేసులు పెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. అసలు ఆయన చేసిన తప్పేమిటి?' అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం మా కుటుంబాన్ని దారుణంగా ఇబ్బందులు పెడుతోందని.. వేధింపులు ఆపకపోతే తనకు చావే శరణ్యమని చెప్పి సుజన కన్నీటి పర్యంతమయ్యారు.

'మా లాయర్లకు కూడా పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. నా భర్త ఆరోగ్యం బాగోలేదు. అయినా ఆయన్ను కనీసం చూడనివ్వడం లేదు. అర్ధరాత్రిళ్లు తరలిస్తున్నారు' అని సుజన ఆరోపించారు. '12 ఏళ్ల నుంచి మేం వైఎస్సార్‌సీపీలో పనిచేస్తున్నాం. నా భర్త ఏ తప్పూ చేయలేదు' అని స్పష్టం చేశారు. 'నా భర్తను, మా కుటుంబాన్ని ఇలాగే వేధిస్తే నేను చంద్రబాబు ఇంటి ముందు నా పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటా' అని సుజన హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.ar rahman rahman assistant divorceBabu Vs Jagan: జగన్ ను మరో కోలుకోలేని దెబ్బ కొట్టిన చంద్రబాబు.. అసెంబ్లీలో వైయస్ఆర్సీపీకి ఆవిధంగా చెక్ పెట్టిన టీడీపీ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ysrcp Inturi Ravikiran Inturi Ravikiran Wife Sujana TDP Harassment Suicide Chandrababu Residence YSRCP Social Media Activists Social Media Activists Arrests YSR Congress Party Chandrababu Naidu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Viral Video: నారా వారి పల్లెలో హైటెన్షన్.. చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో ఇదే..Viral Video: నారా వారి పల్లెలో హైటెన్షన్.. చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం.. వీడియో ఇదే..Chandrababu naidu: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు స్వగ్రామమైన నారావారి పల్లెలో ఒక మహిళ హల్ చల్ చేసింది. తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు గట్టిగా అరుస్తు కేకలు పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
और पढो »

YS Jagan Mohan Reddy: చంద్రబాబుకు జీవితఖైదు వేయాలి.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుYS Jagan Mohan Reddy: చంద్రబాబుకు జీవితఖైదు వేయాలి.. మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలుYS Jagan Mohan Reddy: సీఎం చంద్రబాబు నాయుడిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
और पढो »

Chandrababu Tea: నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు.. చాయ్‌ పెట్టిన చంద్రబాబు వీడియో వైరల్‌Chandrababu Tea: నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు.. చాయ్‌ పెట్టిన చంద్రబాబు వీడియో వైరల్‌Chandrababu Tea Making Video Viarl: ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్వయంగా టీ కాచిన వీడియో వైరల్‌గా మారింది. చంద్రబాబు చాయ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
और पढो »

Ys Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYs Jagan Challenge: చంద్రబాబును ఓ రేంజ్‌లో ఆడుకున్న జగన్, దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాలుYsrcp leader Ys Jagan Challenges Chandrababu and made serious comments says chandrababu Ys Jagan Challenge: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ , ప్రభుత్వ పనితీరు, చంద్రబాబు వ్యవహారంపై వైఎస్ జగన్ మీడియా ముందు మొత్తం చిట్టా విప్పారు.
और पढो »

CM Chandrababu Naidu: మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట.. కర్నూలులోనే హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబుCM Chandrababu Naidu: మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట.. కర్నూలులోనే హైకోర్టు బెంచ్: సీఎం చంద్రబాబుHigh Court Bench at Kurnool: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందింది. హైకోర్టు, కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
और पढो »

Chandrababu: దళితులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. ఏం చెప్పారో తెలుసా?Chandrababu: దళితులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. ఏం చెప్పారో తెలుసా?SC ST MLAs Meets To Chandrababu: ఒక్కో హామీ నెరవేరుస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు తాజాగా దళితుల అంశంపై కూడా దృష్టి సారించారు. ఈ సందర్భంగా దళిత సమస్యలపై ఆ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
और पढो »



Render Time: 2025-02-16 09:56:31