Get 6000Mah Battery New Iqoo Z9X Smartphone Under Rs.12 Thousand మే 21 నుంచి iQOO Z9x స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది రూ.2 వేల వరకు తగ్గింపుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.
Iqoo Z9X Price In India: మే 21 నుంచి iQOO Z9x స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది రూ.2 వేల వరకు తగ్గింపుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ తెలుసుకోండి.: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఐక్యూకి మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి పేరుంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే లభించడంతో చాలా మంది యువత ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తోంది. ఇది ధర రూ.12,999తో ప్రారంభమవుతుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ఈ కామర్స్ కంపెనీలు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ పోను ధర రూ.11,999తో విక్రయిస్తోంది. ఇక రెండవ వేరియంట్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, మూడవ వేరియంట్ 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్ రూ.1,000 తగ్గింపుతో లభిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ iQOO Z9x స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ స్టోర్, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ మొబైల్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. వీటి విక్రయాలు మే 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనిని మొదటి సేల్‌లో భాంగగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా ICICI బ్యాంక్ లేదా SBI కార్డ్ ద్వారా ఈ మొబైల్ బిల్ చెల్లిస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
Iqoo Z9X 5G Z9X 5G Iqoo Z9X 5G Price Iqoo Z9X 5G Price In India Iqoo Z9X Price Iqoo Z9 Price Iqoo Z9
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vivo Y56 5G Price: అమెజాన్‌లో రూ.1,500లకే 5000mAh బ్యాటరీ కొత్త Vivo Y56 మొబైల్‌ను పొందండి!Get 5000Mah Battery New Vivo Y56 Mobile Rs.1,500 On Amazon ప్రీమియం ఫీచర్స్ కలిగిన Vivo Y56 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. ఈ మొబైల్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
Iqoo Z9X 5G Launch: 8జీబీ ర్యామ్, 6000 mAH బ్యాటరీ, 50MP కెమేరా ఫోన్ కేవలం 15 వేలకేIqoo Smartphone company launching its new model Iqoo Z9X 5g with 50MP camera | Iqoo Z9X 5G Launch: Iqoo నుంచి త్వరలో అంటే మే 16న Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే చాలా స్మార్ట్‌ఫోన్లకు పోటీ కానుంది.
और पढो »
iQOO Z9X 5G जल्द होगा भारत में लॉन्च, मिलेगी 6000mAh की बैटरी और 50MP कैमराiQOO Z9X 5G Launch Date: चीनी ब्रांड iQOO जल्द ही भारतीय बाजार में एक मिड रेंज डिवाइस लॉन्च करेगा. कंपनी अपनी Z-सीरीज में नए डिवाइस को 16 मई को लॉन्च करेगी. इस डिवाइस का टीजर ब्रांड ने रिलीज कर दिया है. iQOO Z9X 5G में डुअल रियर कैमरा सेटअप देखने को मिलेगा. आइए जानते हैं इस स्मार्टफोन की खास बातें.
और पढो »
iQOO Z9x 5G भारत में हुआ लॉन्च, 50MP कैमरा के साथ 6000mAh बैटरी, कीमत 12,999 रुपयेiQOO Z9x 5G Price in India: वीवो के सब-ब्रांड iQOO ने भारत में अपना नया बजट 5G स्मार्टफोन लॉन्च कर दिया है. ये फोन कम कीमत में दमदार फीचर्स के साथ आता है. इसमें आपको Qualcomm Snapdragon 6 Gen 1 प्रोसेसर मिलेगा. फोन 50MP + 2MP के डुअल रियर कैमरा सेटअप और 6000mAh की बैटरी के साथ आता है. आइए जानते हैं इसकी डिटेल्स.
और पढो »
Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్, డిస్కౌంట్ వివరాలు!Get Marq By Flipkart 6.5 Kg 5 Star Top Load Washing Machine Just Rs.2,490, Features, Specifications ఫ్లిఫ్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు.
और पढो »
Samsung Galaxy Tab S6 Lite Price Cut: అమెజాన్‌లో రూ.1,199కే కొత్త సాంసంగ్ కొత్త ట్యాబ్ పొందండి.. ఫీచర్స్ వివరాలు ఇవే!Get Samsung Galaxy Tab S6 Lite At Rs.1,199 On Amazon. Features, Specification ప్రీమియం ఫీచర్స్‌తో కొత్త ట్యాబ్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఆఫర్స్‌ను తీసుకువచ్చింది.
और पढो »