Iron Deficiency: ఐరన్ లోపిస్తే ఈ 4 వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్త

Iron समाचार

Iron Deficiency: ఐరన్ లోపిస్తే ఈ 4 వ్యాధుల ముప్పు, తస్మాత్ జాగ్రత్త
Iron DeficiencyHair And Skin DiseasesHeart Diseases
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

Iron Deficiency Symptoms it can lead to these 4 diseases ఐరన్ లోపం సరిచేసేందుకు డైట్‌లో మార్పులు చేసుకోవల్సి వస్తుంది.

Iron Deficiency: శరీర నిర్మాణం, ఎదుగుదలలో వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా పలు సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఇందులో ముఖ్యంగా ఐరన్. ఐరన్ లోపముంటే చాలా వ్యాధులకు దారితీస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Aishwarya-Abhishek: అవును డివోర్స్ తీసుకుంటున్నాను.. విడాకుల మీద క్లారిటీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్..

Iron Deficiency: ఐరన్ అనేది శరీరానికి చాలా అత్యవసరమైన మినరల్. చాలా రకాల వ్యాధుల్నించి రక్షణ కల్పించడంలో ఐరన్ అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది. ఐరన్ లోపముంటే శరీరంలో విపరీతమైన బలహీనత ఉంటుంది. హిమోగ్లోబిన్ కొరత ఏర్పడుతుంది. ఇంకా ఇతర వ్యాధులకు దారితీస్తుంది. ఐరన్ లోపం సరిచేసేందుకు డైట్‌లో మార్పులు చేసుకోవల్సి వస్తుంది. రోజువారీ డైట్‌లో నిమ్మ, పాలకూర, బీట్‌రూట్, పిస్తా, ఎండు ద్రాక్ష, జాంకాయ, అరటి పండ్లు, అంజీర్ వంటి వస్తువుల్ని డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది. చాలామంది ఐరన్ లోపమనగానే ఎనీమియా ఒక్కటే అనుకుంటారు. కానీ ఇంకా చాలా వ్యాధులకు కారణమౌతుంది. ఐరన్ లోపముంటే గుండె వ్యాధులు కూడా తలెత్తవచ్చు. అందుకే ఐరన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఐరన్ అనేది అందాన్ని పెంచడంలో కూడా దోహదపడుతుంది. ఐరన్ లోపముంటే చర్మం, కేశాల సంబంధిత సమస్యలు ప్రారంభమౌతాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Iron Deficiency Hair And Skin Diseases Heart Diseases Weakness Anaemia Hemoglobin Ion Deficiency Symptoms

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ovarian Cancer Early Signs: ఒవేరియన్ కేన్సర్‌తో తస్మాత్ జాగ్రత్త, 5 ప్రారంభ లక్షణాలివేOvarian Cancer Early Signs: ఒవేరియన్ కేన్సర్‌తో తస్మాత్ జాగ్రత్త, 5 ప్రారంభ లక్షణాలివేHealth precautions and tips for women know the 5 early signs of ovarian cancer ఒవేరియన్ కేన్సర్ అనేది మహిళల్లో కన్పించే ప్రమాదకరమైన వ్యాధి. ప్రారంభదశలో లక్షణాలు స్పష్టంగా ఉండకపోవడంతో త్వరగా పసిగట్టలేని పరిస్థితి ఉంటుంది.
और पढो »

Pancha Graha Kutami: ఈ మూడు రాశులకు అలర్ట్, జూన్ 5న పంచగ్రహ కూటమి ఉంది జాగ్రత్తPancha Graha Kutami: ఈ మూడు రాశులకు అలర్ట్, జూన్ 5న పంచగ్రహ కూటమి ఉంది జాగ్రత్తAstro tips and warning to these 3 zodiac sign people as pancha graha kutami జ్యోతిష్యం ప్రకారం అత్యంత అరుదైన గ్రహాల కూటమి లేదా గ్రహాల కలయిక జూన్ 5,6 తేదీల్లో సంభవించనుంది. జూన్ 5వ తేదీ ఉదయం 10.37 గంటలకు శుక్రుడు మకర రాశిలో ప్రవేశించనుండగా అదే రోజు మద్యాహ్నం 2.22 గంటలకు చంద్రుడు ప్రవేశించనున్నాడు.
और पढो »

Income tax Alert: ఈ 5 లావాదేవీలతో జాగ్రత్త, ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు రావచ్చుIncome tax Alert: ఈ 5 లావాదేవీలతో జాగ్రత్త, ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు రావచ్చుIncome tax department may send notices if you cross the limit on these 5 transactions మీరు చేసే నగదగు లావాదేవీలపై కూడా ఇన్‌కంటాక్స్ దృష్టి పెడుతుంటుంది. ముఖ్యంగా 5 రకాల అధిక మొత్తం లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. అవేంటో తెలుసుకుందాం.
और पढो »

Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train: కొత్త వందే మెట్రో ఫస్ట్ లుక్ .. వెళ్లే రూట్లు, ఫీచర్లు, ఫోటోలు చూడండి..Vande Metro Train:ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది.
और पढो »

Coal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్తCoal Mine Auction: బొగ్గు వేలంలో పాల్గొనే వారికి కేటీఆర్ హెచ్చరిక.. తస్మాత్ జాగ్రత్తKT Rama Rao Fire On Coal Mine Auction: అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ తెలంగాణకు రక్షణగా నిలిచారని.. ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణను అమ్మకానికి పెట్టారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
और पढो »



Render Time: 2025-02-16 13:15:20