Israel-Iran War: ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం

Israel समाचार

Israel-Iran War: ఇరాన్ పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల ప్రయోగం
Israeli Palestinian ConflictIranInternational News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 60 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

Israel-Iran War: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది.

7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!Taraka Ratna: తారకరత్న కుమార్తె హాఫ్ శారీ ఫంక్షన్.. పట్టించుకోని చంద్రబాబు, నందమూరి కుటుంబంDiwali Smartphone Offers 2024: దీపావళి దిమ్మతిరిగే ఆఫర్‌.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో కొత్త మొబైల్ సగం ధరకే.. ఏకంగా 50 శాతం ఆఫ్!

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత పెరిగింది. ఇరాన్-ఇజ్రాయల్ మధ్య ఉద్రిక్తతలు మరోకీలక మలుపునకు తిరిగాయి. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై వాయు దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అక్టోబర్ 1వ తేదీన తమపై ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలకు పాల్పడినట్లు వెల్లడించింది. తాజా వాయు దాడులు ఇరాన్ ను ఏమాత్రం ప్రభావితం చేశాయన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ దాడిని ఇరాన్ లోని స్థానిక స్థావరాలపై ప్రిసైస్ స్ట్రైక్స్ గా ఇజ్రాయెల్ సైన్యం అభివర్ణించింది. ఇజ్రాయోల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ లోని ప్రభుత్వం నెలల తరబడి చేస్తున్న వరుస దాడులకు ప్రతిస్పందనగా ప్రస్తుతం ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఇరాన్ లోని సైనిక స్థావరాలపై కచ్చితమైన దాడులు జరుపుతున్నట్లు ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగరి ఓ ప్రకటనలో తెలిపారు.

కానీ ఇరాన్ మాత్రం ఇంకా ఈ దాడులను ధ్రువీకరించలేదు. పైగా టెహ్రాన్ చుట్టుపక్క వినిపించిన శబ్దాలు తమ వైమానిక రక్షణ చర్యల ఫలితంగా సంభవించాయని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయని.. అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. అక్కడి ప్రభుత్వ మీడియా మొదట పేలుళ్లను అంగీకరించింది. నగరం చుట్టూ శబ్దాలు వచ్చాయని తెలిపింది. సిరియాలోని ప్రభుత్వ మీడియా దాని వైమానిక రక్షణను అక్కడ కూడా లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Israeli Palestinian Conflict Iran International News Telugu News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Indian Army in Lebanon: పశ్చిమాసియాలో భారత సైనికులు...భూతల దాడుల్లోనూ అక్కడే విధులుIndian Army in Lebanon: పశ్చిమాసియాలో భారత సైనికులు...భూతల దాడుల్లోనూ అక్కడే విధులుLebanon: హిజ్బుల్లా పోరు నేపథ్యంలో లెబనాన్ పై భూతల దాడులు నిర్వహించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దక్షిణ లెబనాన్ లో ఐఖ్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న దళానికి చెందిన భారత సైనికులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
और पढो »

Explainer: ఇది మీకు తెలుసా? ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు..ఇప్పుడు ఇద్దరి మధ్య బద్ధ శత్రుత్వం ఎందుకు?Explainer: ఇది మీకు తెలుసా? ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు..ఇప్పుడు ఇద్దరి మధ్య బద్ధ శత్రుత్వం ఎందుకు?Iran-Israel War Inside Story: ఇరాన్-ఇజ్రాయెల్ ఒక్కప్పుడు ప్రాణ స్నేహితులు. ఈ రెండు దేశాల మధ్య 30ఏండ్లుగా బలమైన సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ను గుర్తించిన రెండవ ముస్లిం దేశం ఇరానే. 80వ దశకం వరకు ఇరాన్ కు ఇజ్రాయెల్ ఆయుధాలను సరఫరా చేసింది.
और पढो »

Israel Hezbollaha War: పశ్చిమాసియాలో కల్లోలం.. రంగంలోకి అగ్రరాజ్యాలు..? మూడో ప్రపంచ యుద్దం తప్పదా..?Israel Hezbollaha War: పశ్చిమాసియాలో కల్లోలం.. రంగంలోకి అగ్రరాజ్యాలు..? మూడో ప్రపంచ యుద్దం తప్పదా..?Iran-Israel War update: ఇరాన్ సేనలు, ఇజ్రాయేల్ పై ప్రతీకార దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి. అంతే కాకుండా.. వేలాదిగా చిన్న పిల్లలు మరణించినట్లు కూడా తెలుస్తోంది.
और पढो »

Iran Israel War: ఇజ్రాయిల్ పై ఇరాన్ బాంబుల వర్షం.. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు..Iran Israel War: ఇజ్రాయిల్ పై ఇరాన్ బాంబుల వర్షం.. పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు..Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌. టెల్‌అవీవ్, జెరూసలెంలను తాకిన ఇరాన్‌ మిసైల్లతో అక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌కు ఇజ్రాయెల్‌ హెచ్చరిక జారీ చేసింది.
और पढो »

Israel Hezbollah War: హిజ్బుల్లాకు మరో చావుదెబ్బ...నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ హతంIsrael Hezbollah War: హిజ్బుల్లాకు మరో చావుదెబ్బ...నస్రల్లా వారసుడు హషీమ్ సఫీద్దీన్ హతంHezbollah deputy leader Hashem Safideen: హిజ్బుల్లాకు మరో చావు దెబ్బ తగిలింది. లెబనాన్ లో హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థను నామరూపాల్లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇప్పటికే బీరూట్ పై వైమానిక దాడులతో భీకర దాడులు చేస్తోంది. అటు దక్షిణ లెబనాన్ పై భూతల దాడులు నిర్వహిస్తోంది.
और पढो »

Israel-Hezbollah war: ఈ వీడియో చూస్తే హిజ్బుల్లా నేతలకు తడిసిపోతుందేమో.. వామ్మో ఇంత భయంకరమా?Israel-Hezbollah war: ఈ వీడియో చూస్తే హిజ్బుల్లా నేతలకు తడిసిపోతుందేమో.. వామ్మో ఇంత భయంకరమా?Israel war: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గత ఏడాది అక్టోబర్ లో మొదలైంది. హమాస్ లక్ష్యంగా గాజాను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ గురి ఇప్పుడు హిజ్బుల్లా మీద పడింది. గత వారం నుంచి హిజ్బుల్లాను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది.
और पढो »



Render Time: 2025-02-19 08:05:37