ICC T20 World Cup 2024 Mega Tourney starts from tomorrow june 2 ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో తొలిసారిగా 20 జట్లు తలపడనున్నాయి. రేపు అంటే జూన్ 2 నుంచి జూన్ 29 వరకూ జరగనున్న మెగా టోర్నీని అమెరికా-వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి
ICC T20 World Cup 2024: రేపట్నించే మరో మెగా టోర్నీ, 4 గ్రూపుల్లో 20 దేశాలు, టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్, ఫార్మట్ ఇలా
ICC T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024లో తొలిసారిగా 20 జట్లు తలపడనున్నాయి. రేపు అంటే జూన్ 2 నుంచి జూన్ 29 వరకూ జరగనున్న మెగా టోర్నీని అమెరికా-వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 ఏ ఫార్మట్‌లో జరుగుతుంది. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ, ఎన్ని గ్రూపులున్నాయనే వివరాలు పరిశీలిద్దాం.
జూన్ 2 నుంచి జూన్ 18 వరకూ గ్రూప్ దేశాల మధ్య మ్యాచ్‌లు ఉంటాయి. ఆ తరువాత జూన్ 19 నుంచి జూన్ 25 వరకూ సూపర్ 8 దేశాల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. చివరి దశ జూన్ 27 నుంచి జూన్ 29 వరకూ ఉంటుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలు, 5 గంటలకు, తిరిగి రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారమౌతాయి. అటు దూరదర్శన్‌లో కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
ICC T20 World Cup 2024 Schedule ICC T20 World Cup 2024 Format Of Matches ICC T20 World Cup 2024 Live Streaming
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
क्रिकेट का पहला मॉड्यूलर स्टेडियम जहां होगा भारत-पाक मैच: ऑस्ट्रेलिया में पिच बनी, फॉर्मूला-1 का स्टैंड लगा...ICC T20 World Cup 2024; India Vs Pakistan New York City Stadium (Nassau County) Details Update.
और पढो »
T20 World Cup 2024 Team Wise Squad: यहां देखें टी20 विश्व कप के लिए चुने गए सभी देशों की टीमों के खिलाड़ियों की सूचीT20 World Cup 2024 All Teams Squad Full List: टी20 विश्व कप 2024 के लिए 1 मई तक 20 में से 9 देश अपनी-अपनी टीम का ऐलान कर चुके थे।
और पढो »
T20 WC 2024: धुरंधरों से सजी वेस्टइंडीज और यूएसए की टीम आई सामने, एंडरसन ने मारी अब इस टीम में एंट्रीT20 World Cup 2024
और पढो »
'इस खिलाड़ी का चयन टी20 विश्व कप टीम में हो सकता था', गावस्कर के साथ बड़ा वर्ग चयन न होने से हैरानT20 World Cup 2024: सुनील गावस्कर ने बहुत ही पते की बात कही है
और पढो »
T20 World Cup 2024: প্রস্তুতি মোটেই ভালো হয়নি বাংলাদেশের! সাংবাদিকদের সামনে বিস্ফোরক সাকিবShakib Al Hasan On Bangladesh T20 World Cup 2024 Preparation
और पढो »
T20 World Cup में आतंकी हमले का खतरा, नॉर्थ पाकिस्तान से मिली धमकीT20 World Cup 2024
और पढो »