Andhra Pradesh and Telangana weather forecast be alert imd issues orange and yellow alert heavy to severe heavy rains in ap ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ముసురు వాతావరణం నెలకొంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలకు తోడు నైరుతి రుతు పవనాలుండటంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
AP Telangana Heavy Rains Alert : బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాల ద్రోణి బలపడుతూ సముద్రమట్టంపై కొనసాగుతోంది. ఫలితంగా ఏపీ, తెలంగాణల్లో ఇవాళ్టి నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆరంజ్ అలర్ట్ కూడా జారీ అయింది.Usha Chilukuri: ఉషా చిలుకూరీ ఎవరు..?.. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
AP Telangana Heavy Rains Alert: మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కారణంగా ఇవాళ్టి నుంచి 3-4 రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశమున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తత జారీ చేశారు. కొన్ని జిల్లాలకు ఎల్లో, ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ముసురు వాతావరణం నెలకొంది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనాలకు తోడు నైరుతి రుతు పవనాలుండటంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇక హైదరాబాద్ లో కూడా ఇవాళ, రేపు వాతావరణం మేఘావృతమై ఉంటుంది. ఉరుములు, మెరుపులతో గాలులు వీస్తాయి. పిడుగులు పడే ప్రమాదముంది. మోస్తరు నుంచి భారీ వర్షం ఇవాళ సాయంత్రం నుంచి నమోదయ్యే అవకాశముంది. ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో జూలై 18, 19 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాలు పడేటప్పుడు ఈదురు గాలులు వీయనున్నాయి. దాంతోపాటు పిడుగులు పడే ప్రమాదమున్నందు ఆరుబయట, చెట్ల కింద, విద్యుత్ స్థంబాలు, టవర్ల కింద ఉండవద్దని విపత్తు నిర్వహణ శాఖ సూచిస్తోంది.
Andhra Pradesh Heavy Rains Heavy Rains In Hyderabad AP Weather Forecast Andhra Pradesh Weather Forecast In Telugu Hyderabad Weather Updates In Telugu Telangana Weather Forecast Telangana Weather Updates In Telugu
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD issues Heavy Rains Alert, check the states where red, orange and yellow alert issued ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
और पढो »
IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD alerts for heavy rains in these districts of ap and telangana issues yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంక కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తోంది. అటు అల్పపీడనం, ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఇప్పటికే బలపడిన నైరుతి రుతు పవనాలున్నాయి.
और पढो »
Heavy Rains Alert: తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో ఈదురు గాలులతో వర్షసూచనTelangana Weather forecast updates, imd issues yellow alert to have heavy rains తెలంగాణలోని అదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్ , హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
और पढो »
IMD Heavy Rains Alert: ఏపీలోని ఈ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలుAP Weather Forecast imd heavy rains alert in coastal andhra region ఇప్పుడు తిరిగి నైరుతి రుతు పవనాలు చురుగ్గా మారడంతో విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
और पढो »
IMD Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 19 వరకూ భారీ వర్షాలుAndhra pradesh weather foreacast low pressure in bay of bengal these districts బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఇది కాస్తా విశాఖపట్నం-భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకనుంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు ఇప్పటికే రాష్ట్రమంతా బలపడి ఉన్నాయి
और पढो »
Heavy Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో వచ్చే మూడు రోజులు తస్మాత్ జాగ్రత్త, అతి భారీ వర్ష సూచనIMD warns of Heavy Rains Alert for hyderabad and these telangana districts తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో అయితే ఎప్పుడైనా అతి భారీ వర్షం విరుచుకుపడే అవకాశముందని ఐఎండీ తెలిపింది.
और पढो »