Cyclone Alert to Andhra pradesh heavy to severe heavy rains in coming 3 days Severe Heavy Rains Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడుతోంది.
Severe Heavy Rains Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఆ తరువాత తుపానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నందున రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇంట్లోంచి బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.PF Account: ఒక్క పీఎఫ్ అకౌంట్ ఉంటే చాలు 7 లక్షల విలువైన ఈ సర్వీసులు అన్నీ ఫ్రీ.. వెంటనే త్వరపడండిNara Rohit Engagement Pics: ఘనంగా నారా రోహిత్ నిశ్చితార్థం.. పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్..
Severe Heavy Rains Alert: బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక జారీ అయింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడుతోంది. వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా తీరం దాటవచ్చని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న 3 రోజులు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీకు తుపాను హెచ్చరిక జారీ అయింది. అల్పపీడనం బలపడుతూ రేపటికి వాయుగుండంగా మారవచ్చు. వాయుగుండం కాస్తా తుపానుగా మారి ఈ నెల 17వ తేదీన చెన్నై-నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని అంచనా. తీరం దాటే సమయంలో నెల్లూరూ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి ప్రస్తుతం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని అంచనా.
ఇక తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. అటు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతిహెచ్చరిక ఉంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు ముప్పు పొంచి ఉంది.
Viral Video: పాము గుడ్లను కాదు.. నడి రోడ్డుపై ఏకంగా పిల్లల్నే కనింది వీడియో చూస్తేనే ఒళ్లు జలదరిస్తోంది..
IMD Cyclone Alert To Ap AP Weather Forecast Ap Weather Updates In Telugu Heavy Rains Alert In Ap Ap Heavy Rains Cyclone May Landfall At Nellore
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వచ్చే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast low pressure in bay of bengal Heavy Rains Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ కోస్తా, మయన్మార్ ప్రాంతాల్లో విస్తరించిన రెండు ఉపరితల ఆవర్తనాలు అల్పపీడనంగా పరివర్తనం చెందాయి.
और पढो »
Heavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలుAndhra pradesh and Telangana Weather Forecast Imd issues Big Alert to these districts IMD Heavy Rains Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నెల 14, 15, 16 తేదీల్లో రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
और पढो »
Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు, రాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షంTelangana Weather Forecast heavy rains in these 3 districts Heavy Rains: తెలంగాణలో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
और पढो »
Heavy Rains Alert: అల్పపీడనం ప్రభావం, ఈ ఏడు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలుAp and Telangana weather Forecast amid low pressure in bay of bengal రానున్న 3 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఇవాళ తెలంగాణలోని ఈ 7 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది.
और पढो »
AP Heavy Rains: ఇవాళ అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో 3-4 రోజులు భారీ వర్షాలుAndhra pradesh Weather forecast low pressure to form today AP Weather Updates in Telugu: బంగాళాఖాతంలో ఇప్పటికే రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ రెండు ఆవర్తనాల కారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది.
और पढो »
IMD Rain Alert: ఏపీ, తెలంగాణల్లో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలుAndhra pradesh and Telangana weather forecast imd issues yellow alert IMD Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.
और पढो »