IND vs BAN: ఉప్పల్ స్టేడియంలో దంచికొట్టిన శాంసన్..బంగ్లాపై టీమిండియా ప్రపంచ రికార్డ్ మిస్

Sanju Samson समाचार

IND vs BAN: ఉప్పల్ స్టేడియంలో దంచికొట్టిన శాంసన్..బంగ్లాపై టీమిండియా ప్రపంచ రికార్డ్ మిస్
India Vs BangladeshIndian Cricket TeamIND VS BAN T20 INNINGS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 43 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

IND vs BAN: హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరుగుతున్న చివరి టీ20 మ్యాచులో భారత్ జట్టు బంగ్లాదేశ్ ముందు భారీ స్కోరును ఉంచింది. సంజూశాంసన్ సెంచరీ సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా సంజూ నిలిచాడు.

సంజూ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి మొత్తం 111 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో మొత్తం 75 పరుగులతో విజ్రుంభించాడు. కాగా 6 వికెట్లు కోల్పోయిన భారత నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేసింది.Happy Dussehra wishes 2024: హ్యాపీ దసరా 2024.. మీ ఫ్యామిలీ, బంధువులు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు, వాట్సాప్ సందేశాలు ఇలా..

భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో టీ20లో అద్భుతం జరిగింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో టీ20లో ఓపెనర్ సంజూ శాంసన్ బంగ్లాదేశ్ బౌలర్లను చిత్తు చేసి రికార్డు సెంచరీ సాధించాడు. సంజూ శాంసన్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేశాడు. తద్వారా టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. రోహిత్ 35 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం.

అయితే ఆఖర్లో బ్యాట్స్ మెన్స్ తడబడటంతో టీ20ల్లో నేపాల్ పేరుతో ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కాస్త దూరంలో నిలించింది భారత్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్య కుమార్ యాదవ్ జట్టు బంగ్లా బౌలర్లపై చెలరేగిపోయారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 4 పరుగుల స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. సూర్యకుమార్ , సంజూ శాంసన్ బంగ్లా ఆటగాళ్లను తిప్పి తిప్పి మూడుచెర్ల నీళ్లు తాగిపించారు. రిషద్ వేసిన 10వ ఓవరులో సంజూ ఏకంగా 30 పరుగులు చేశాడు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India Vs Bangladesh Indian Cricket Team IND VS BAN T20 INNINGS

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IND vs BAN: हार्दिक पंड्या बने 'सुपरमैन', बॉउंड्री लाइन पर अनोखा कैच लपक दिलाई सूर्यकुमार यादव की यादIND vs BAN: हार्दिक पंड्या बने 'सुपरमैन', बॉउंड्री लाइन पर अनोखा कैच लपक दिलाई सूर्यकुमार यादव की यादIND vs BAN 2nd T20 Hardik Pandya Viral Catch:
और पढो »

R Ashwin: রেকর্ড আর রেকর্ড... ইতিহাসে ভারতীয় ক্রিকেটের আন্না, ওয়ার্নকে ছুঁয়ে কুম্বলেকে মাত!R Ashwin: রেকর্ড আর রেকর্ড... ইতিহাসে ভারতীয় ক্রিকেটের আন্না, ওয়ার্নকে ছুঁয়ে কুম্বলেকে মাত!List Of Records That R Ashwin Broke IND vs BAN Chennai Test
और पढो »

IND vs BAN: 150kmph বেগে টানা গোলাবর্ষণ! ভারতের রণসজ্জায় আগুনে সব অস্ত্র, বাংলাদেশ পারবে তো?IND vs BAN: 150kmph বেগে টানা গোলাবর্ষণ! ভারতের রণসজ্জায় আগুনে সব অস্ত্র, বাংলাদেশ পারবে তো?India to unleash new express pacers in Gwalior IND vs BAN 1st T20I
और पढो »

IND vs BAN: মাঠে বসে প্রতি বলে তাতিয়েছেন অশ্বিনদের, চিপকের বৃদ্ধা রাতারাতি ইন্টারনেট সেনসেশনIND vs BAN: মাঠে বসে প্রতি বলে তাতিয়েছেন অশ্বিনদের, চিপকের বৃদ্ধা রাতারাতি ইন্টারনেট সেনসেশনElderly Woman Celebrating IND vs BAN Match Becomes Internet Sensation
और पढो »

Shakib Al Hasan Retirement: কানপুরই আমার শেষ...! বাঘের সে কী হুঙ্কার! পদ্মাপারের অভিমানে এদেশেই অবসর...Shakib Al Hasan Retirement: কানপুরই আমার শেষ...! বাঘের সে কী হুঙ্কার! পদ্মাপারের অভিমানে এদেশেই অবসর...Shakib Al Hasan Announces Retirement Before IND vs BAN Second Test
और पढो »

भारत-बांग्लादेश टेस्ट के पहले दिन बारिश के आसार: आज भी आसमान में बादल छाए, चेन्नई के चेपॉक स्टेडियम में होग...भारत-बांग्लादेश टेस्ट के पहले दिन बारिश के आसार: आज भी आसमान में बादल छाए, चेन्नई के चेपॉक स्टेडियम में होग...India Vs Bangladesh (IND VS BAN) 1st Test Match Chennai Rainfall AlertToday; Follow India Vs Bangladesh Chennai Test Match Latest News, Photos and Video Updates on Dainik Bhaskar.
और पढो »



Render Time: 2025-02-21 02:00:31