IND vs ENG Dream11 Prediction: ఇంగ్లాండ్‌తో రెండో వన్డే.. డ్రీమ్11 టీమ్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..

Ind Vs Eng समाचार

IND vs ENG Dream11 Prediction: ఇంగ్లాండ్‌తో రెండో వన్డే.. డ్రీమ్11 టీమ్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..
IND Vs ENG Live ScoreIND Vs ENG Score UpdatesIND Vs ENG Dream11 Prediction
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 86 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

India Vs England Dream11 Team Tips and Playing 11: ఇంగ్లాండ్‌తో టీమిండియా నేడు రెండో వన్డేలో తలపడనుంది. మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. మరో గేమ్ మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంటుంది.

IND vs ENG Dream11 Prediction: ఇంగ్లాండ్‌తో రెండో వన్డే.. డ్రీమ్11 టీమ్, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా..

India Vs England Dream11 Team Tips and Playing 11: ఇంగ్లాండ్‌ను తొలి వన్డేలో చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ సొంతం చేసుకోవాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. విరాట్ కోహ్లీ తుది జట్టులోకి రానున్నాడు. ఈ మ్యాచ్‌కు డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? వివరాలు ఇలా..ఇంగ్లాండ్‌తో టీమిండియా నేడు రెండో వన్డేలో తలపడనుంది. మొదటి వన్డేలో విజయం సాధించిన భారత్.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.

పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే.. బారాబతి వేదికలో జరిగిన చివరి మూడు వన్డే మ్యాచ్‌లలో స్కోర్‌లను మనం పరిశీలిస్తే.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. బ్యాట్స్‌మెన్ పండగ చేసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం మొదటి ఇన్నింగ్స్ 25-30వ ఓవర్ సమయంలో పిచ్ స్పిన్నర్లకు సహాయపడవచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో ట్రాక్ బ్యాటింగ్‌కు మెరుగ్గా ఉండవచ్చు. లక్ష్యాన్ని ఛేదించడానికి అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. మ్యాచ్ సమయంలో అత్యధిక ఉష్ణోగ్రత 33°C ఉంటుంది. మ్యాచ్‌కు వర్షం ముప్పులేదు.

హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. భారత్-ఇంగ్లాండ్ మొత్తం 108 వన్డేల్లో తలపడ్డాయి. వీటిలో టీమిండియా 59 మ్యాచ్‌లు గెలుపొందగా.. ఇంగ్లాండ్ 44 వన్డేల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్‌లు టైగా ముగియగా.. 3 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన మరోసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.

ఇంగ్లాండ్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ , జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ , లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్==> ఆల్ రౌండర్స్: అక్షర్ పటేల్, జాకబ్ బెథెల్స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IND Vs ENG Live Score IND Vs ENG Score Updates IND Vs ENG Dream11 Prediction

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IND vs ENG चौथा टी-20 आज पुणे में: भारत सीरीज में 2-1 से आगे, इंग्लैंड के लिए करो या मरो का मुकाबलाIND vs ENG चौथा टी-20 आज पुणे में: भारत सीरीज में 2-1 से आगे, इंग्लैंड के लिए करो या मरो का मुकाबलाIndia Vs England 4th T20 Match Live Updates; Follow IND Vs ENG Pune Stadium Stadium, IND Vs ENG Playing 11 Latest News Headlines On Dainik Bhaskar.
और पढो »

IND vs ENG: "मैं अपनी भविष्यवाणी में...", टीम इंडिया ने इंग्लैंड को रौंदा तो माइकल वॉन का एक लाइन का पोस्ट हुआ वायरलIND vs ENG: "मैं अपनी भविष्यवाणी में...", टीम इंडिया ने इंग्लैंड को रौंदा तो माइकल वॉन का एक लाइन का पोस्ट हुआ वायरलMichael Vaughan Prediction on IND vs ENG T20 Series: टीम इंडिया की जीत के बाद माइकल वॉन ने एक्स पर पोस्ट कर सबको हैरान कर दिया
और पढो »

IND vs ENG: अभिषेक शर्मा का 'महारिकॉर्ड', T20I क्रिकेट में ये कारनामा करने वाले भारत के इकलौते बल्लेबाज बने, विश्व क्रिकेट भी चौंकाIND vs ENG: अभिषेक शर्मा का 'महारिकॉर्ड', T20I क्रिकेट में ये कारनामा करने वाले भारत के इकलौते बल्लेबाज बने, विश्व क्रिकेट भी चौंकाAbhishek Sharma Record for Most Sixes IND vs ENG 1st T20I:
और पढो »

IND vs ENG: "मैं भाग्यशाली हूं कि...", युवराज ही नहीं बल्कि विश्व क्रिकेट के ये दो दिग्गज भी हैं मेरे मेंटर, अभिषेक शर्मा के बयान ने मचाई खलबलीIND vs ENG: "मैं भाग्यशाली हूं कि...", युवराज ही नहीं बल्कि विश्व क्रिकेट के ये दो दिग्गज भी हैं मेरे मेंटर, अभिषेक शर्मा के बयान ने मचाई खलबलीAbhishek Sharma on Half Century IND vs ENG and His Mentor: भारत के दौरे पर पहुंची इंग्लैंड टीम पांच टी20 और तीन वनडे मुकाबले की सीरीज खेलेगी.
और पढो »

IND vs ENG, 2nd T20I: सूर्यकुमार यादव एक नहीं बल्कि 4 महारिकॉर्ड बनाने के करीब, ऐसा करते ही बनेंगे दुनिया के इकलौते बल्लेबाजIND vs ENG, 2nd T20I: सूर्यकुमार यादव एक नहीं बल्कि 4 महारिकॉर्ड बनाने के करीब, ऐसा करते ही बनेंगे दुनिया के इकलौते बल्लेबाजSuryakumar Yadav World record, IND vs ENG 2nd T20I: इंग्लैंड के खिलाफ सीरीज के दौरान सूर्या के पास टी-20 इंटरनेशनल में विश्व रिकॉर्ड बनाने का मौका होगा.
और पढो »

Rishabh Pant ने इस दिग्गज को बताया विश्व क्रिकेट का सबसे महान खिलाड़ी, चैंपियंस ट्रॉफी से पहले बयान ने मचाई हलचलRishabh Pant ने इस दिग्गज को बताया विश्व क्रिकेट का सबसे महान खिलाड़ी, चैंपियंस ट्रॉफी से पहले बयान ने मचाई हलचलRishabh Pant on GOAT Player; IND vs ENG: आईसीसी चैंपियंस ट्रॉफी टूर्नामेंट का सबसे बड़ा मैच दो चिर-प्रतिद्वंद्वी भारत और पाकिस्तान के बीच 23 फरवरी को दुबई में खेला जाएगा.
और पढो »



Render Time: 2025-02-19 09:31:29