Ind vs Aus 3rd test Day 4: టీమిండియా ఫాలో ఆన్ ఉచ్చులో పడిపోయింది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరుగుతున్న 3వ టెస్టు 4వ రోజు కేఎల్ రాహుల్ సెంచరీ మిస్ అయ్యింది. జడేజా, నితిష్ కుమార్ రెడ్డిపై టీమ్ ఆశలన్నీ పెట్టుకుంది.
Profitable Small Business Idea: జీవితాంతం సాగే ఏకైక బిజినెస్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.30 వేల లాభం.. డోంట్ మిస్ గురూ..ఆస్ట్రేలియాతో జరుగుతన్న మూడో టెస్టులో టీమిండియా ఫాలో ఆన్ డే ప్రమాదంలో పడింది.ఒకవేళ ఫాలో అన్ ఆడాల్సి వస్తే ఆస్ట్రేలియా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్ మారింది. 4వ రోజు లంచ్ సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 167 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా కంటే ఇంకా 278 పరుగులు వెనకబడి ఉంది. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే కనీసం 79 పరుగులు చేయాలి.
తరచుగా వర్షం అడ్డుతగులుతుండటంతో బ్రిస్బేన్ టెస్టు నాలుగోరోజు ఆట తొలి సెషన్ కు కూడా వరణుడు ఆటంకం కలిస్తున్నాడు. మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా 4 రోజు తొలి సెషన్ లో మరో 2 వికెట్లు కోల్పోయింది. తొలిఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది. భారత్ కు ఫాలో ఆన్ తప్పాలంటే 246 పరుగులు చేయాల్సి ఉంది.
ఎంసీసీ చట్టం ప్రకారం ఫాలో ఆన్ రూల్ గురించి స్పష్టత ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు మాత్రమే ఫాలో ఆన్ పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. ఒకవేళ భారత్ తొలి ఇన్నింగ్స్ 246 పరుగులు చేయకపోతే ఫాలో ఆన్ లో పడింది. కానీ భారత్ కు రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్ కు ఆహ్వానించాలా వద్దా అనేది ఆస్ట్రేలియా పై ఆధారపడి ఉంది. అలా కాకుండా రెండో ఇన్నింగ్స్ ను ఆసీస్ ఆడాలని నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదు.
India Vs Australia India Vs Australia Live India Vs Australia Live Match Today
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IND Vs AUS Live Cricket Score 2nd Test: Australia Takes 157 Runs LeadAUS 337 | IND Vs AUS Live Cricket Score, 2nd Test: Australia Takes 157 Runs Lead
और पढो »
Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్విInd vs Aus 1st Test Updates team india with huge lead yashasvi and rahul Ind vs Aus: పెర్త్ వేదికగా జరుగుతున్న ఇండియా ఆస్ట్రేలియా రెండవ టెస్ట్ మూడో రోజు భారత్ పట్టు బిగించింది.
और पढो »
Rohit Sharma: দলের জন্যই সে নিঃস্বার্থ, বিরাট আত্মত্যাগ অধিনায়কের! জানলে দাঁড়িয়ে কুর্নিশ করবেনRohit Sharma Big Statement On Ind vs Aus 2nd Test Opening Order
और पढो »
Live: ஈவிகேஎஸ் இளங்கோவன் இறுதிச் சடங்கு அதிமுக பொதுக்குழு மழை நிலவரம் IND vs AUS அப்டேட்ஸ்Live: ஈவிகேஎஸ் இளங்கோவன் இறுதிச் சடங்கு அதிமுக பொதுக்குழு மழை நிலவரம் IND vs AUS அப்டேட்ஸ்
और पढो »
ಟೀಂ ಇಂಡಿಯಾ ಬಾಗಿಲು ಬಂದ್.. ಏಕಾಏಕಿ ತಂಡದಿಂದ ಹೊರಬಿದ್ದ 6 ಸ್ಟಾರ್ ಆಟಗಾರರು!IND vs AUS: ಕಳೆದ ಆಸ್ಟ್ರೇಲಿಯಾ ಪ್ರವಾಸದಲ್ಲಿ ಅಜಿಂಕ್ಯ ರಹಾನೆ ನಾಯಕತ್ವದಲ್ಲಿ ಟೀಮ್ ಇಂಡಿಯಾ ಗಬ್ಬಾದಲ್ಲಿ ಐತಿಹಾಸಿಕ ಗೆಲುವು ಸಾಧಿಸಿದೆ.
और पढो »
Shubman Gill Injury Update: অ্যাডিলেডে দিন-রাতের খেলা, গিলকে কি আদৌ পাওয়া যাবে গোলাপি টেস্টে? এল বিরাট আপডেটIs Shubman Gill ready for IND vs AUS pink-ball Test
और पढो »