IPO: నేటి నుంచి Ecos India Mobility IPO ప్రారంభం.. ఇందులో డబ్బులు పెట్టాలా వద్దా..? మార్కెట్ గురు అనిల్ సింఘ్వీ ఏం చెప్పారంటే..?

Ecos Mobility Ipo Gmp समाचार

IPO: నేటి నుంచి Ecos India Mobility IPO ప్రారంభం.. ఇందులో డబ్బులు పెట్టాలా వద్దా..? మార్కెట్ గురు అనిల్ సింఘ్వీ ఏం చెప్పారంటే..?
Eco Mobility Ipo DateEco Mobility Ipo News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

Ecos India Mobility: ఈ మధ్యకాలంలో వరుసగా ఐపీవోలు స్టాక్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

IPO: నేటి నుంచి Ecos India Mobility IPO ప్రారంభం.. ఇందులో డబ్బులు పెట్టాలా వద్దా..? మార్కెట్ గురు అనిల్ సింఘ్వీ ఏం చెప్పారంటే..?ఈ మధ్యకాలంలో వరుసగా ఐపీవోలు స్టాక్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

ECOS మొబిలిటీ & హాస్పిటాలిటీ లిమిటెడ్ కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీ ప్రమోటర్లు అనుభవజ్ఞులు. గత ఏడాది ఈ కంపెనీకి ఆర్థికంగా బలంగా ఉంది. క్యాష్ ఫ్లో కూడా సానుకూలంగా ఉంది. నెగిటివ్ అంశాలు ఏమిటి? కంపెనీ నెగిటివ్ విషయాలు ఏమిటంటే మొత్తం IPOను OFS ప్రాతిపదికన ప్రారంభించారు. అయితే మార్కెట్లో అనార్గనైజ్డ్ కంపెనీల నుంచి వీరికి పెద్ద పోటీ ఉంటుంది. IPOకి ముందు గత సంవత్సరంలోనే కంపెనీ బలమైన ఆర్థిక వృద్ధిని కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో పోలిస్తే, కంపెనీ వేల్యూయేషన్స్ ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Eco Mobility Ipo Date Eco Mobility Ipo News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Esthetic Engineers IPO: ఆగస్ట్ 8 నుంచి ఎస్తటిక్ ఇంజనీర్స్ ఐపీవో ప్రారంభం..ఇందులో మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలి..?Esthetic Engineers IPO: ఆగస్ట్ 8 నుంచి ఎస్తటిక్ ఇంజనీర్స్ ఐపీవో ప్రారంభం..ఇందులో మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలి..?Upcoming IPOs: దేశీయ స్టాక్ మార్కెట్ల పెట్టుబడిదారులు ముదిరిపోయారు. గతంలో మాదిరిగా ఎక్కువగా ఈక్వీటిలపై ఫోకస్ పెట్టడం లేదు. దీనికి బదులుగా డబ్బు రెట్టింపు చేస్తున్న ఐపీవోలపై గురి పెడుతున్నారు. వరుస ఐపీవోలు బెట్టింగ్ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నాయి.
और पढो »

Stock to Buy: మార్కెట్ విజార్డ్ అనిల్ సింఘ్వీ రికమండ్ చేసిన ఫార్మా స్టాక్ ఇదే..ఏడాదిలో 215 శాతం పెరిగింది..!!Stock to Buy: మార్కెట్ విజార్డ్ అనిల్ సింఘ్వీ రికమండ్ చేసిన ఫార్మా స్టాక్ ఇదే..ఏడాదిలో 215 శాతం పెరిగింది..!!Pharma stock: ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు జి బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ ఇటీవల సిఫార్సు చేసిన ఓ ఫార్మా స్టాక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టాక్ ఏకంగా గడచిన రెండేళ్ల కాలంలో 200% లాభాన్ని అందించింది.
और पढो »

IPO: ప్రైమరీ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ఉందా..? ఆగస్టు 21 నుంచి ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ IPO ప్రారంభం..IPO: ప్రైమరీ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ఉందా..? ఆగస్టు 21 నుంచి ఓరియంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ IPO ప్రారంభం..Orient Technologies Ltd :ఆగస్టు నెలలో లిస్ట్ అయిన దాదాపు అన్ని ఐపీవోలు కూడా ఇన్వెస్టర్ల పంట పండించాయి.ఈవారం లిస్ట్ అయినా ఫస్ట్ క్రై ఐపీవో ఇన్వెస్టర్లకు 34 శాతం లాభం అందించగా, అదే రోజు లిస్ట్ అయినా యూనికామర్స్ ఈ సొల్యూషన్స్ ఐపీవో 113 శాతం లాభాన్ని అందించింది.
और पढो »

IPO Market:ఐపీవోలో డబ్బులు పెట్టాలని ఉందా?గ్రే మార్కెట్లో దుమ్ము రేపుతున్న Afcom Holdings IPO వివరాలు మీకోసం.!!IPO Market:ఐపీవోలో డబ్బులు పెట్టాలని ఉందా?గ్రే మార్కెట్లో దుమ్ము రేపుతున్న Afcom Holdings IPO వివరాలు మీకోసం.!!Afcom Holdings IPO :మీరు ఐపీఓ మార్కెట్ లో డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే ఈ రంగంలో ప్రస్తుతం గ్రీన్ మార్కెట్ లో చక్కటి పర్ఫామెన్స్ చూపిస్తున్న Afcom Holdings IPO గురించి తెలుసుకుందాం. ఇందులో మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలి..?
और पढो »

ओला इलेक्ट्रिक के IPO का प्राइस बैंड ₹72-₹76: आज से 6 अगस्त तक बिडिंग कर सकेंगे निवेशक, लिस्टिंग पर मिल सकत...ओला इलेक्ट्रिक के IPO का प्राइस बैंड ₹72-₹76: आज से 6 अगस्त तक बिडिंग कर सकेंगे निवेशक, लिस्टिंग पर मिल सकत...Ola Electric Mobility Limited IPO Details 2024 Update.
और पढो »

NEET UG 2024 Counselling Dates: నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్యమైన తేదీలివేNEET UG 2024 Counselling Dates: నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆగస్టు 14 నుంచి రిజిస్ట్రేషన్లు, ముఖ్యమైన తేదీలివేNEET UG 2024 Counselling Schedule Released registration will take place from august 14 దేశవ్యాప్తంగా 710 ప్రభుత్వం, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఉన్న 1.10 లక్షల ఎంబిబిఎస్ సీట్ల కోసం కౌన్సిలింగ్ ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానుంది.
और पढो »



Render Time: 2025-02-16 01:58:22