Income tax returns time know the important things keep in mind before filing income tax returns ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఫైలింగ్ సౌకర్యం ప్రారంభమైంది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ప్రక్రియ ఇది.
IT Returns: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. ఇప్పటికే ఇన్‌కంటాక్స్ పోర్టల్ ఓపెన్ అయింది. ఫామ్ 16 చేతికి అందగానే ఉద్యోగుల ఐటీ రిటర్న్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Lok Sabha Elections: రెండో దశ ప్రశాంతం.. ఓటు వేసిన సినీ స్టార్లు, రాజకీయ ప్రముఖులు
ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఫైలింగ్ సౌకర్యం ప్రారంభమైంది. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ ప్రక్రియ ఇది. కొంతమంది ఇప్పటికే రిటర్న్స్ ఫైల్ చేయడం ప్రారంభించారు. అదాయ వివరాలు, పన్ను మినహాయింపు అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకుని రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న పొరపాటు జరిగినా తరువాత ఇబ్బందులు ఎదురౌతాయి. ముఖ్యంగా కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి.
ఒకవేళ ట్యాక్స్ పేయర్ 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆస్థిని నగదు రూపంలో ఒకే ఆర్ధిక సంవత్సరంలో కొనుగోలు చేస్తే ఆ సమాచారం కచ్చితంగా ఇన్‌కంటాక్స్ శాఖకు చేరుతుంది. ఒకవేళ ట్యాక్స్ పేయర్ ఈ సమాచారాన్ని ఐటీ రిటర్న్స్ సమయంలో తెలియకపర్చకపోతే ఇన్ కంటాక్స్ శాఖ దీనిపై విచారణ చేస్తుంది. ఒకే ఏడాదిలో 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుంటే ఆ సమాచారం ఐటీ రిటర్న్స్ సమయంలో పొందుపరచాలి. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోకుండా ఉండాలంటే ఎఫ్‌డిలో పెట్టుబడిని ఆన్‌లైన్‌లో ఇవ్వడమే మేలు.
Income Tax Returns IT Returns 2023-24 IT Returns Benefits Important Things While Filing Itr Income Tax Notice Income Tax Returns Precautions
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Income tax vs TDS: ఇన్‌కంటాక్స్‌కు టీడీఎస్‌కు మద్య తేడా ఏంటో తెలుసుకోండిIncome tax returns filing time know the difference ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం వచ్చేసింది. ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ అయింది. ఉద్యోగస్థులు మాత్రం ఫామ్ 16 కోసం ఇంకా నిరీక్షించాల్సి ఉంటుంది
और पढो »
Bellam Paanakam, Vadapappu: బెల్లం పానకం, వడపప్పులు చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..Sri Rama Navami 2024: శ్రీ రామనవమి వేడుకలను ప్రతిఒక్కరు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజున రామయ్య, సీతమ్మ తల్లి ఆశీర్వాదాలు మనపై ఉండాలని భావిస్తారు. అందుకే బెల్లం పానకం, వడపప్పులను ప్రత్యేకంగా చేసి నైవేద్యంగా పెడుతుంటారు.
और पढो »
Lok Sabha Elections Phase 2: Man Returns From Germany To Cast Vote In NoidaA German worker, Abhik Arya, successfully reached Noida in time to cast his vote in the Lok Sabha election on Friday. Abhik joined the thousands of other voters in Gautam Buddh Nagar. Arya works in the hotel industry and has lived in Munich for the past seven years.
और पढो »
Taal Thok Ke: टुकड़े-टुकड़े गैंग Returns?Taal Thok Ke: जो भारत के खिलाफ बोलता है, कांग्रेस उसे पुरस्कार में चुनाव का टिकट दे देती है, और Watch video on ZeeNews Hindi
और पढो »
ब्लूचिप फंड्स ने 1 साल में दिया 45% का रिटर्न: इसमें निवेश करना रहता है कम रिस्की, जानें इसमें पैसा लगाना क...Bluechip Funds Investment; What are the Benefits and the Returns Provided by this Fund in One Year? अगर आप कम रिस्क के साथ म्यूचुअल फंड में निवेश करना चाहते हैं तो आपके लिए ब्लूचिप फंड में निवेश करना सही साबित हो सकता है।
और पढो »
MP News: कूनो जंगल के बाहर मादा चीता वीरा को पसंद आ रही थीं देसी बकरियां, वन विभाग को भरना पड़ा हर्जाना!Female Cheetah Returns In Kuno Jungle: 25 दिन बाद मादा चीता कूनो जंगल में वापस लौट आई है। उसे ट्रैंकुलाइज कर लाया गया है। माता चीता जंगल से निकलकर मुरैना जिले के पहाड़गंज जंगल में पहुंच गई थी। वहां, उसने सबसे ज्यादा बकरियों का शिकार किया है। इसके लिए सरकार को हर्जाना भी परना पड़ा...
और पढो »